AP EAMCET 2025, పెద్దాపురం,PRAG కాలేజీ CSE కటాఫ్ ర్యాంక్ విడుదల

manohar

Updated On: July 26, 2025 12:01 PM

ప్రగతి ఇంజినీరింగ్ కాలేజీ , పెద్దాపురంలో CSE సీటు దశ 1 కేటాయింపు వివరాలు విడుదలయ్యాయి. ఎంపికైన విద్యార్థులు జూలై 23 నుంచి కాలేజ్‌లో రిపోర్ట్ చేయాలి.పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

AP EAMCET 2025, పెద్దాపురం,PRAG కాలేజీ CSE కటాఫ్ ర్యాంక్ విడుదలAP EAMCET 2025, పెద్దాపురం,PRAG కాలేజీ CSE కటాఫ్ ర్యాంక్ విడుదల

AP EAMCET 2025, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ , పెద్దాపురం, CSE సీట్ల కేటాయింపు దశ 1 వివరాలు(AP EAMCET 2025, Pragati Engineering College, Peddapuram, CSE Seat Allotment Phase 1 Details): AP EAMCET 2025 ఫలితాల ఆధారంగా జరిగిన వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ప్రగతి ఇంజినీరింగ్ కాలేజీ , పెద్దాపురంలో CSE (కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్) కోర్సుకు మొదటి దశ (Phase 1) సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. ఈ కాలేజ్ అనేది తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలగా పేరొందింది. ప్రతీ సంవత్సరం లాగే, ఈ సంవత్సరం కూడా CSE బ్రాంచ్‌కు భారీగా డిమాండ్ ఉండడంతో కటాఫ్ ర్యాంకులు కాస్త తగ్గాయి.వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్థులు APSCHE అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ సీటు కేటాయింపు స్థితిని  తెలుసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు జూలై 23 నుండి జూలై 26 మధ్య కాలేజ్‌కి ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లు, వాయిస్ ID ,ఫీజు చెల్లింపు వివరాలు సమర్పించడం తప్పనిసరి.ఇంకా కేటాయింపు పొందని అభ్యర్థులు దశ 2 కౌన్సెలింగ్ కోసం సిద్ధంగా ఉండాలి. రిపోర్టింగ్ అనంతరం అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిన విద్యార్థులు ఆగస్టు మొదటి వారం నుంచే తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంది.దశ -1 క్యాటగిరీ ఆధారంగా కటాఫ్ ర్యాంకుల వివరాలు ఈ క్రింద ఉన్న టేబుల్‌లో ఇవ్వబడ్డాయి.

AP EAMCET 2025, పెద్దాపురం PRAG ఇంజనీరింగ్ కాలేజీ CSE సీటుకు కటాఫ్ ర్యాంక్ ఎంతంటే?(AP EAMCET 2025, what is the Cutoff rank for Peddapuram PRAG Engineering College CSE seat?)

దశ 1 కౌన్సెలింగ్ ద్వారా ప్రగతి ఇంజినీరింగ్ కాలేజీలో CSE సీట్లకు సంబంధించిన కీలక సమాచారం ఈ కింది పట్టికలో అందించబడింది. విద్యార్థులు వారికి కేటాయించిన సీటు వివరాలను తెలుసుకుని,తదుపరి ప్రక్రియను ప్రారంభించాలి.

కేటగిరి పేరు

చివరి కటాఫ్ ర్యాంక్(కేటాయించిన సీటు వర్గం చివరి ర్యాంక్)

OC జనరల్

17881

BC-A జనరల్

38849

BC-B జనరల్

30335

BC-C జనరల్

25090

BC-D జనరల్

54672

BC-E జనరల్

49675

SC జనరల్

148288

ST జనరల్

161025

EWS జనరల్

21324

ప్రగతి ఇంజినీరింగ్ కాలేజీ , పెద్దాపురంలో CSE కోర్సుకు సంబంధించిన AP EAMCET 2025 దశ 1 సీటు కేటాయింపు విజయవంతంగా పూర్తైంది. ఎంపికైన విద్యార్థులు సమయానికి కాలేజ్‌కి రిపోర్ట్ అయి, అవసరమైన డాక్యుమెంట్లు ,ఫీజు చెల్లింపుతో అడ్మిషన్ ప్రక్రియను పూర్తిచేయాలి. ఇంకా సీటు కేటాయింపు పొందని విద్యార్థులు రాబోయే దశ 2 కౌన్సెలింగ్‌కు సిద్ధంగా ఉండాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eamcet-2025-prag-peddapuram-cse-cutoff-rank-as-per-phase-1-seat-allotment-68891/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy