AP EAMCET ALIET విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

Rudra Veni

Updated On: June 06, 2025 01:13 PM

AP  EAMCET ALIET విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 (AP EAMCET ALIET Vijayawada CSE Expected Cutoff 2025) ఇక్కడ అందించాం. 

AP EAMCET ALIET విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025AP EAMCET ALIET విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

AP EAMCET ALIET విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 (AP EAMCET ALIET Vijayawada CSE Expected Cutoff 2025) : AP EAMCET ALIET విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ల కోసం చాలామంది విద్యార్థులు ఆసక్తి కనబరుస్తారు. దీనికోసం బాగా కష్టపడుతుంటారు. అయితే ఈ కాలేజీలో ప్రవేశాలు AP EAMCET (ఏపీ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) స్కోర్లు, కటాఫ్ ర్యాంకులు ఆధారంగా జరుగుతాయి. కానీ ఈ కళాశాలలో చేరేందుకు ఎంత ర్యాంకు సాధించాలనే విషయంపై విద్యార్థులకు అవగాహన ఉండదు. AP EAMCET ALIET విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025లను ఇక్కడ అందించాం.

AP EAMCET PSCV విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

AP EAMCET JNTU కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

2025 సంవత్సరానికి CSE కోర్సు కోసం అంచనా కటాఫ్ ర్యాంక్ సుమారు 68,000 నుంచి 1,50,700 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఇది 2024 కటాఫ్‌తో పోలిస్తే కొంత మార్పు కనిపిస్తుంది. ఈ ఏడాది AP EAMCET 2025 క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉండడంతో కటాఫ్ తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి ర్యాంకుల్లో కచ్చితంగా మార్పు ఉంటుంది. అయితే ఇక్కడ ఇచ్చిన కటాఫ్‌లు కేవలం అంచనా మాత్రమే వాస్తవ ర్యాంకుల్లో మార్పు ఉండే అవకాశం ఉంటుంది.

AP EAMCET ALIET విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 (ALIET Vijayawada CSE Expected Cutoff 2025)

AP EAMCET ALIET విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025లు ఇక్కడ అందించాం. ఈ దిగువన ఉన్న డేటా కేవలం అంచనాగా మాత్రమే అందించాం. వాస్తవ 2025 చివరి ర్యాంక్ మారవచ్చు.

కేటగిరి పేరు

అంచనా వేసిన కటాఫ్ ర్యాంక్

OC అబ్బాయిలు

38,000 వరకు ర్యాంక్

OC అమ్మాయిలు

68,000 వరకు ర్యాంక్

SC అబ్బాయిలు

1,03,200 వరకు ర్యాంక్

SC అమ్మాయిలు

1,03,200 వరకు ర్యాంక్

ST అబ్బాయిలు

1,50,200 వరకు ర్యాంక్

ST అమ్మాయిలు

1,50,200 వరకు ర్యాంక్

BC-A అబ్బాయిలు

67,000 వరకు ర్యాంక్

BC-A అమ్మాయిలు

68,000 వరకు ర్యాంక్

BC-B అబ్బాయిలు

80,600 వరకు ర్యాంక్

BC-B అమ్మాయిలు

80,600 వరకు ర్యాంక్

BC-C అబ్బాయిలు

58,000 వరకు ర్యాంక్

BC-C అమ్మాయిలు

68,000 వరకు ర్యాంక్

BC-D అబ్బాయిలు

65,500 వరకు ర్యాంక్

BC-D అమ్మాయిలు

68,000 వరకు ర్యాంక్

BC-E అబ్బాయిలు

60,500 వరకు ర్యాంక్

BC-E అమ్మాయిలు

68,000 వరకు ర్యాంక్

EWS అబ్బాయిలు

1,12,000 వరకు ర్యాంక్

EWS అమ్మాయిలు

49,000 వరకు ర్యాంక్

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-eamcet-aliet-vijayawada-cse-expected-cutoff-2025-67012/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top