AP EAMCET CRRE ఏలూరు,ఇంజనీరింగ్ కాలేజీ, CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 ఎంత

manohar

Updated On: June 30, 2025 09:28 AM

AP EAMCET 2025 లో CRRE , ఏలూరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో CSE కోర్సు కోసం అంచనా కటాఫ్ ర్యాంకులు(AP EAMCET CRRE Eluru, Engineering College, CSE Estimated Cutoff Rank 2025)ఈ క్రింద అందించాము.

AP  EAMCET CRRE ఏలూరు,ఇంజనీరింగ్ కాలేజీ, CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 ఎంతAP EAMCET CRRE ఏలూరు,ఇంజనీరింగ్ కాలేజీ, CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 ఎంత

AP  EAMCET CRRE ఏలూరు,ఇంజనీరింగ్ కాలేజీ, CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 ఎంత(AP EAMCET CRRE Eluru, Engineering College, CSE Estimated Cutoff Rank 2025) : CRRE ఇంజినీరింగ్ కాలేజ్, ఏలూరు (చలపతి రాజారావు ఎడ్యుకేషనల్ సొసైటీ ఇంజనీరింగ్ కళాశాల) ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లలో ఒకటి. ఇది జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) కు అనుబంధంగా ఉంది. విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, విద్యార్థులకు అవసరమైన ల్యాబ్, బోధన సదుపాయాలు ఈ కాలేజీలో మెరుగ్గా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇది మంచి ఎంపికగా మారుతోంది.కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE) కోర్సు ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందుతున్న కోర్సులలో ఒకటి. టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరగడం, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో డిమాండ్ పెరగడం వల్ల CSE కోర్సు ఎంచుకునే విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది.CSE (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్) కోర్సుకు 2025లో అడ్మిషన్ పొందాలనుకుంటే కటాఫ్ ర్యాంకులు సుమారు 30,000 నుండి 1,30,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

AP EAMCET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియలో ఈ కాలేజీని ఎంచుకునే విద్యార్థుల సంఖ్య గత సంవత్సరాలకంటే పెరిగే అవకాశం ఉంది.ఈ కాలేజీలో CSE కోర్సులో సుమారు 60–120 సీట్లు ఉండే అవకాశం ఉంది. వారం వారం వెబ్ ఆప్షన్ మార్గంలో విద్యార్థులు తమ ప్రాధాన్యతను ఇచ్చే సమయంలో, CSE కోర్సులో ఆసక్తి ఉన్న వారు ఈ కాలేజీని తప్పక చేర్చుకోవాలి.ఇటీవల కాలంలో CRRE నుండి సాఫ్ట్‌వేర్, టెక్ కంపెనీల్లో పని చేస్తున్న పలువురు విద్యార్థులు ఉన్నారు. మెరుగైన ఫ్యాకల్టీ, అందుబాటులో ఉన్న స్టడీ మెటీరియల్, కెరీర్‌ గైడెన్స్ వంటి అంశాల వల్ల చాలా మంది విద్యార్థులు ఈ కాలేజీని ఎంపిక చేస్తున్నారు. కాబట్టి, సరైన ర్యాంక్ కలిగిన విద్యార్థులు ఈ కాలేజీని వెబ్ ఆప్షన్‌లో చేర్చి మొదటి రౌండ్‌లోనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

AP  EAMCET CRRE ఏలూరు,ఇంజనీరింగ్ కాలేజీ, CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 ఎంత(AP EAMCET CRRE Eluru, Engineering College, CSE Estimated Cutoff Rank 2025)

AP EAMCET కౌన్సెలింగ్ 2025 ద్వారా CRRE కోసం కేటగిరీ వారీగా ఆశించిన కటాఫ్ ర్యాంక్ ఇక్కడ ఉంది. 2025 సంవత్సరానికి కట్‌ఆఫ్ ర్యాంకులు అధికారికంగా ప్రకటించబడలేదు.గత సంవత్సరాల ట్రెండ్స్ ఆధారంగా అంచనా వేయబడినవి.

కేటగిరి పేరు

అంచనా వేసిన కటాఫ్ ర్యాంక్

OC అబ్బాయిలు

30,700 వరకు ర్యాంక్

OC అమ్మాయిలు

30,600 వరకు ర్యాంక్

SC అబ్బాయిలు

99,800 వరకు ర్యాంక్

SC అమ్మాయిలు

1,11,100 వరకు ర్యాంక్

ST అబ్బాయిలు

1,30,200 వరకు ర్యాంక్

ST అమ్మాయిలు

1,30,100 వరకు ర్యాంక్

BC-A అబ్బాయిలు

60,500 వరకు ర్యాంక్

BC-A అమ్మాయిలు

82,800 వరకు ర్యాంక్

BC-B అబ్బాయిలు

59,500 వరకు ర్యాంక్

BC-B అమ్మాయిలు

59,400 వరకు ర్యాంక్

BC-C అబ్బాయిలు

30,700 వరకు ర్యాంక్

BC-C అమ్మాయిలు

36,100 వరకు ర్యాంక్

BC-D అబ్బాయిలు

45,900 వరకు ర్యాంక్

BC-D అమ్మాయిలు

45,800 వరకు ర్యాంక్

BC-E అబ్బాయిలు

96,900 వరకు ర్యాంక్

BC-E అమ్మాయిలు

96,800 వరకు ర్యాంక్

EWS అబ్బాయిలు

40,700 వరకు ర్యాంక్

EWS అమ్మాయిలు

41,500 వరకు ర్యాంక్

పైన ఉన్న కటాఫ్ ర్యాంకుల పట్టిక ఆధారంగా చూస్తే, CRRE ఇంజినీరింగ్ కాలేజ్, ఏలూరు లో CSE కోర్సు కోసం 2025లో సాధారణంగా 60,000 నుండి 85,000 మధ్య ర్యాంక్ కలిగిన విద్యార్థులకు ప్రవేశ అవకాశం ఉంది. కోర్సుకు ఉన్న డిమాండ్, సీట్ల పరిమితి, విద్యార్థుల వెబ్ ఆప్షన్ ఎంపికల ఆధారంగా ఈ కాలేజీని మధ్యస్థ స్థాయిలో ప్రాధాన్యతగా ఎంచుకోవచ్చు.ఈ కాలేజీని మొదటి రౌండ్ నుంచే వెబ్ ఆప్షన్లలో చేర్చుకుంటే ఉత్తమంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి(Also read these)

AP EAMCET 2025లో 30,000 ర్యాంక్‌తో OC కేటగిరీలో పొందగలిగే ఇంజినీరింగ్ కాలేజీలు ఇవే

AP  EAMCET BESTPU అనంతపురము,ఇంజనీరింగ్ కాలేజీ, CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

AP  EAMCET RVJC గుంటూరు,ఇంజనీరింగ్ కాలేజీ, ECE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

AP  EAMCET GPRE కర్నూలు,ఇంజనీరింగ్ కాలేజీ, ECE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 ఎంత

AP  EAMCET NSPE నర్సారావుపేట,ఇంజనీరింగ్ కాలేజీ, ECE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

AP  EAMCET LBCE మైలవరం,ఇంజనీరింగ్ కాలేజీ, ECE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 ఎంత

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eamcet-crre-eluru-cse-expected-cutoff-2025-67468/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy