AP EAMCET Expected Rank 2023: మీ AP EAMCET 2023 ర్యాంకు ఎంతో ఇక్కడ తెలుసుకోండి

Andaluri Veni

Updated On: May 24, 2023 01:54 pm IST

అభ్యర్థులు AP EAMCET 2023  తమ అంచనా ర్యాంక్‌ను (AP EAMCET Expected Rank 2023) ఇక్కడ తెలుసుకోవచ్చు. మునుపటి సంవత్సరాల ట్రెండ్‌ల ఆధారంగా AP EAMCET 2023 పరీక్ష మార్కులు vs ర్యాంక్ విశ్లేషణ ఇక్కడ హైలైట్ చేయబడింది.
AP EAMCET Expected Rank 2023AP EAMCET Expected Rank 2023

ఏపీ ఎంసెట్ అంచనా ర్యాంక్ 2023 (AP EAMCET Expected Rank 2023): JNTU AP EAMCET 2023 పరీక్షను మే 15 నుంచి 19,  మే 22 నుంచి 23 మే 2023 మధ్య విజయవంతంగా నిర్వహించింది. పరీక్షకు హాజరైన లక్షలాది మంది  అభ్యర్థులు AP EAMCET‌ ర్యాంకును (AP EAMCET Expected Rank 2023) తెలుసుకోవాలనుకుంటారు. అభ్యర్థులు పరీక్షలో వారి సంబంధిత ర్యాంకులను తెలుసుకుంటారు. కానీ ఆన్సర్ కీ, ప్రశ్నాపత్రం, రెస్పాన్స్ షీట్  మే 24, 2023న విడుదల కావాల్సి ఉన్నందున, అభ్యర్థి పరీక్షలో పొందిన మార్కులను తెలుసుకోగలరు. మార్కుల ఆధారంగా ఆశించిన ర్యాంక్‌ని నిర్ణయించడానికి అభ్యర్థులు AP EAMCET మార్క్స్ Vs ర్యాంక్ 2023ని ఉపయోగించుకోవచ్చు. ఈ సంవత్సరం, AP EAMCET ర్యాంక్ జాబితాను సిద్ధం చేయడానికి, అధికారులు AP EAMCET స్కోర్ నుంచి 75%, ఇంటర్మీడియట్ స్కోర్ (MPC లేదా BiPC) నుండి 25% పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల, AP EAMCET మార్కులు vs ర్యాంక్ విశ్లేషణను అర్థం చేసుకోవడం అవసరం. మీరు AP EAMCET ఫలితం 2023 తేదీని కూడా చెక్ చేయవచ్చు. 

AP EAMCET 2023 అంచనా మార్కులు Vs ర్యాంక్ (AP EAMCET 2023 Expected Marks Vs Rank)

అభ్యర్థులు AP EAMCET 2023 ఆశించిన ర్యాంక్‌ను ఈ కింది టేబుల్లో ఇక్కడ చూడవచ్చు

మార్కుల పరిధి

అంచనా ర్యాంక్ రేంజ్

150-160

1 - 1,000

140-149

1,001 - 1,500

130-139

1,501 - 2,000

120-129

2,001 - 4,000

110-119

4,001 - 6,000

100-109

6,001 - 8,000

90-99

8,001 - 10,000

80-89

10,001 - 15,000

70-79

15,001 - 20,000

60-69

20,001 - 25,000

50-59

25,001 - 30,000

40-49

30,001 - 40,000

40 కంటే తక్కువ

40,000 పైన

AP EAMCET 2023 ర్యాంక్ జాబితా: ముఖ్య సూచనలు (AP EAMCET 2023 Rank List: Key Instructions)

పరీక్షలో విద్యార్థులు పొందిన మార్కుల  ఆధారంగా AP EAMCET 2023 ర్యాంక్ జాబితా తయారు చేయబడుతుంది. అభ్యర్థులు AP EAMCET 2023 ర్యాంక్ జాబితా  ముఖ్య సూచనలను కింది సెక్షన్‌లో ఇక్కడ చూడవచ్చు.

  • AP EAMCET 2023లో పొందిన ర్యాంక్ అడ్మిషన్ సెషన్ 2023-23కి మాత్రమే చెల్లుతుంది
  • ర్యాంక్ విడుదలైన తర్వాత AP EAMCET ర్యాంక్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్- sche.ap.gov.in/eapcetలో అందుబాటులో ఉంటుంది
  • AP EAMCET 2023 ర్యాంక్‌ను క్లెయిమ్ చేయడంలో రిజర్వ్ చేయబడిన కేటగిరి సడలింపును పొందుతుంది

గమనిక: అభ్యర్థులు, 90 మార్కులు కంటే ఎక్కువ స్కోర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాలల్లో వారి ప్రాధాన్యత కోర్సుల్లో అడ్మిషన్ పొందుతారు.

ఇవి కూడా చదవండి

ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eamcet-expected-rank-2023-40539/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!