AP EAMCET చివరి దశ సీటు అలాట్‌మెంట్ 2025 అంచనా విడుదల సమయం

Rudra Veni

Published On:

DTE నవంబర్ 7, 2025న AP EAMCET ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ 2025ని విడుదల చేస్తుంది. మునుపటి రౌండ్లలో అనుసరించిన టైమ్‌లైన్ ఆధారంగా అలాట్‌మెంట్ సాయంత్రం 6 గంటల తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది.
AP EAMCET Final Phase Seat Allotment 2025 Expected Release TimeAP EAMCET Final Phase Seat Allotment 2025 Expected Release Time

AP EAMCET ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌‌మెంట్ 2025 (AP EAMCET Final Phase Seat Allotment 2025) : అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ AP EAMCET ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ 2025 (BiPC స్ట్రీమ్)ను (AP EAMCET Final Phase Seat Allotment 2025) నవంబర్ 7, 2025 న విడుదల చేస్తుంది. మునుపటి రౌండ్ల షెడ్యూల్‌ను పరిశీలిస్తే మొదటి దశ అలాట్‌మెంట్ సాయంత్రం 6:30 గంటలకు ప్రకటించబడింది. రెండో దశ ఫలితాలు రాత్రి 8 గంటలకు ప్రకటించబడ్డాయి. అందువల్ల ఫైనల్ ఫేజ్ ఫలితాలు కూడా ఇదే తరహాలో విడుదల చేయబడతాయని భావిస్తున్నారు. చాలావరకు సాయంత్రం 6 గంటల తర్వాత బహుశా రాత్రి 8 గంటల నుంచి 11:30 గంటల మధ్య రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఫలితాలు పబ్లిష్ చేయబడిన తర్వాత అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లకు SMS ద్వారా వారి AP EAMCET 2025 సీటు అలాట్‌‌మెంట్ వివరాలను కూడా అందుకుంటారు.

AP EAMCET చివరి దశ సీటు అలాట్‌మెంట్ 2025 అంచనా విడుదల సమయం (AP EAMCET Final Phase Seat Allotment 2025 Expected Release Time)

మునుపటి రౌండ్ల ఆధారంగా మూడో రౌండ్ కోసం AP EAMCET సీటు అలాట్‌మెంట్ 2025 కోసం అంచనా విడుదల సమయాలు దిగువన పట్టికలో అందించాం.

ఈవెంట్లు

వివరాలు

సీటు అలాట్‌మెంట్ విడుదల

సెప్టెంబర్ 15, 2025

అంచనా విడుదల సమయం 1

సాయంత్రం 6 గంటల తర్వాత (చాలావరకు)

అంచనా విడుదల సమయం 2

రాత్రి 8 నుండి 11:30 గంటల మధ్య (ఆలస్యమైతే)

స్థితిని వీక్షించడానికి అధికారిక వెబ్‌సైట్

eapcet-sche.aptonline.in

AP EAMCET ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ 2025 ప్రకటించిన తర్వాత అభ్యర్థులు తమకు కేటాయించిన సీట్లను ఆన్‌లైన్‌లో ధ్రువీకరించుకోవాలి. నవంబర్ 11, 2025 న లేదా అంతకు ముందు సీట్ అంగీకార ఫీజును చెల్లించాలి. కన్వీనర్ కోటా కింద అడ్మిషన్ పొందేందుకు ఇది చివరి అవకాశం. ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైతే, మేనేజ్‌మెంట్ కోటా ద్వారా దరఖాస్తు చేసుకునే ఏకైక ఎంపిక అభ్యర్థులకు ఉంటుంది, ఇది సాధారణంగా అధిక ఫీజులు, తక్కువ ఆప్షన్లతో వస్తుంది. అదనంగా, అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలకు అవసరమైన పత్రాలను సబ్మిట్ చేయడం ద్వారా అదే గడువులోపు సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. విద్యా క్యాలెండర్ ప్రకారం, క్లాస్‌వర్క్ నవంబర్ 8, 2025న ప్రారంభం కానుంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-eamcet-final-phase-seat-allotment-2025-expected-release-time-73668/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top