AP EAMCET 2025 పుల్లారెడ్డి ఇంజనీరింగ్  కాలేజ్‌ CSE కోర్సు అంచనా కటాఫ్ ర్యాంక్

Rudra Veni

Updated On: July 05, 2025 04:01 PM

AP EAMCET 2025 పుల్లారెడ్డి ఇంజనీరింగ్  కాలేజ్‌లో CSE కోర్సు అంచనా కటాఫ్ ర్యాంకులు గురించి పూర్తి సమాచారం (AP EAMCET Pulla Reddy Engineering College CSE Expected Cutoff Rank 2025) ఇక్కడ అందించాం. 
AP EAMCET 2025 పుల్లారెడ్డి ఇంజనీరింగ్  కాలేజ్‌ CSE కోర్సు అంచనా కటాఫ్ ర్యాంక్AP EAMCET 2025 పుల్లారెడ్డి ఇంజనీరింగ్  కాలేజ్‌ CSE కోర్సు అంచనా కటాఫ్ ర్యాంక్

AP EAMCET పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ CSE ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ ర్యాంక్ 2025 (AP EAMCET Pulla Reddy Engineering College CSE Expected Cutoff Rank 2025) : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో 1985లో జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించారు. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. ఈ కాలేజీలో అన్ని ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఈ కాలేజీలో జాయిన్ అయ్యేందుకు అభ్యర్థులు చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ కాలేజీలో ప్రవేశాలు ఏపీ ఎంసెట్‌‌లో వచ్చే ర్యాంకులు ఆధారంగా సాగుతాయి. అయితే ఈ కాలేజీలో చేరేందుకు ఎంత కటాఫ్ ర్యాంకులు పొందాలో విద్యార్థులకు అవగాహన ఉండదు. ఈ మేరకు విద్యార్థుల కోసం ఇక్కడ ఏపీ ఎంసెట్ కటాఫ్ ర్యాంకులు 2025 (AP EAMCET Pulla Reddy Engineering College CSE Expected Cutoff Rank 2025) ఇక్కడ అందించాం. ఇవి కేవలం అంచనాగా మాత్రమే అందించాం. వాస్తవ ర్యాంకుల్లో కొంచెం మారే ఛాన్స్ ఉంది.

AP EAMCET పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, కర్నూలు ఇంజనీరింగ్ కాలేజ్ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 (AP EAMCET Pulla Reddy Engineering College, CSE Expected Cutoff Rank 2025)

పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కోసం కేటగిరీ వారీగా AP EAMCET అంచనా కటాఫ్ ర్యాంక్ ఇక్కడ అందించాం. 2025 సంవత్సరానికి కటాఫ్ ర్యాంకులు అధికారికంగా ప్రకటించబడ లేదు. గత సంవత్సరాల ట్రెండ్స్ ఆధారంగా అంచనా వేయడం జరిగింది.

కేటగిరి పేరు

అంచనా వేసిన కటాఫ్ ర్యాంక్

OC అబ్బాయిలు

44,500 వరకు ర్యాంక్

OC అమ్మాయిలు

44,300 వరకు ర్యాంక్

SC అబ్బాయిలు

88,000 వరకు ర్యాంక్

SC అమ్మాయిలు

88,000 వరకు ర్యాంక్

ST అబ్బాయిలు

1,40,500 వరకు ర్యాంక్

ST అమ్మాయిలు

1,40,500 వరకు ర్యాంక్

BC-A అబ్బాయిలు

56,500 వరకు ర్యాంక్

BC-A అమ్మాయిలు

56,600 వరకు ర్యాంక్

BC-B అబ్బాయిలు

54,000 వరకు ర్యాంక్

BC-B అమ్మాయిలు

54,000 వరకు ర్యాంక్

BC-C అబ్బాయిలు

1,27,750 వరకు ర్యాంక్

BC-C అమ్మాయిలు

1,27,750 వరకు ర్యాంక్

BC-D అబ్బాయిలు

51,800 వరకు ర్యాంక్

BC-D అమ్మాయిలు

51,800 వరకు ర్యాంక్

BC-E అబ్బాయిలు

44,500 వరకు ర్యాంక్

BC-E అమ్మాయిలు

44,500 వరకు ర్యాంక్

EWS అబ్బాయిలు

1,28,000 వరకు ర్యాంక్

EWS అమ్మాయిలు

90,000 వరకు ర్యాంక్


పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, కర్నూలులోని CSE (కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్) బ్రాంచ్‌కు సంబంధించి పైన ఇచ్చిన AP EAMCET 2025 అంచనా ఈ కటాఫ్‌లు కేవలం అంచనా మాత్రమే కావడంతో, ఫైనల్ ఫలితాలు కౌన్సిలింగ్ ప్రక్రియ సమయంలో అధికారికంగా విడుదలవుతాయి. అందువల్ల అభ్యర్థులు తాజా సరైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లు అధికారిక నోటిఫికేషన్లను చెక్ చేస్తూ ఉండడం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి(Also read these)

AP EAMCET CRRE ఏలూరు,ఇంజనీరింగ్ కాలేజీ, CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 ఎంత

AP EAMCET 2025లో 30,000 ర్యాంక్‌తో OC కేటగిరీలో పొందగలిగే ఇంజినీరింగ్ కాలేజీలు ఇవే

AP EAMCET BESTPU అనంతపురము,ఇంజనీరింగ్ కాలేజీ, CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

AP EAMCET RVJC గుంటూరు,ఇంజనీరింగ్ కాలేజీ, ECE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

AP EAMCET GPRE కర్నూలు,ఇంజనీరింగ్ కాలేజీ, ECE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 ఎంత

AP EAMCET NSPE నర్సారావుపేట,ఇంజనీరింగ్ కాలేజీ, ECE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

AP EAMCET LBCE మైలవరం,ఇంజనీరింగ్ కాలేజీ, ECE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 ఎంత

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-eamcet-pulla-reddy-engineering-college-cse-expected-cutoff-rank-2025-67265/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top