AP EAMCET ఫలితాల లింక్ 2025 కోసం ఇక్కడ చూడండి

Rudra Veni

Updated On: June 08, 2025 06:14 PM

AP EAMCET ఫలితాల లింక్ 2025 ఈరోజు, జూన్ 8 సాయంత్రం 5:30 గంటలకు యాక్టివేట్ అయింది. అధికారిక ఫలితాల లింక్‌తో పాటు ఈనాడు, మనబడి లింక్‌లతో పాటు ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు.
AP EAMCET Results Link 2025AP EAMCET Results Link 2025

AP EAMCET ఫలితాల లింక్ 2025 (AP EAMCET Results Link 2025) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈరోజు అంటే జూన్ 8 సాయంత్రం AP EAMCET ఫలితాల లింక్ 2025ను (AP EAMCET Results Link 2025) యాక్టివేట్ చేసింది. ఏపీ ఎంసెట్ ర్యాంకు కార్డుల లింక్‌ కూడా యాక్టివేట్ అయింది. AP EAMCET ఫలితాలు 2025ను ఇక్కడ అందించిన డైరక్ట్ లింక్‌లు APSCHE అధికారిక వెబ్‌సైట్, ఈనాడు ప్రతిభ, సాక్షి విద్య ద్వారా యాక్సెస్ చేయవచ్చు. మే 19 నుండి 27 వరకు నిర్వహించిన AP EAMCET పరీక్ష 2025కి మొత్తం 3,64,429 మంది విద్యార్థులు హాజరయ్యారు. ర్యాంక్ కార్డ్, ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. AP EAMCET ఫలితాల షీట్‌లో అభ్యర్థి మార్కులు, ర్యాంక్ వివరాలు ఉంటాయి. AP ఇంటర్ మార్కులు 2025కి 25% వెయిటేజీ ఉన్నందున, ఫలితాలు 100 మార్కులకు ప్రకటించబడతాయి.

ఇది కూడా చూడండి : AP EAMCET కౌన్సెలింగ్ 2025 అంచనా తేదీ

AP EAMCET ఫలితాల లింక్ 2025 (AP EAMCET Results Link 2025)

AP EAMCET ఫలితాలు 2025 కోసం డైరెక్ట్ లింక్‌లు సాయంత్రం 5:30 గంటల తర్వాత క్రింది పట్టికలో యాక్టివేట్ చేయబడతాయి.

వెబ్‌సైట్

ఇంజనీరింగ్

అగ్రికల్చర్, ఫార్మసీ

APSCHE

ఇక్కడ క్లిక్ చేయండి

ఇక్కడ క్లిక్ చేయండి

ఈనాడు ప్రతిభ

ఇక్కడ క్లిక్ చేయండి

ఇక్కడ క్లిక్ చేయండి

మనబడి

ఇక్కడ క్లిక్ చేయండి

ఇక్కడ క్లిక్ చేయండి

సాక్షి

ఇక్కడ క్లిక్ చేయండి

ఇక్కడ క్లిక్ చేయండి

AP EAMCET ర్యాంక్ కార్డు లింక్

ఇక్కడ క్లిక్ చేయండి


ఇవి కూడా చదవండి | AP EAMCET 2025 అర్హత మార్కులు: OC, SC, ST, BC


AP EAMCET 2025లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. JoSAA కౌన్సెలింగ్ 2025 3 రౌండ్లు ముగిసిన తర్వాత మాత్రమే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇంతలో, విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవచ్చు. ఇంటర్ సర్టిఫికేట్, పదవ తరగతి సర్టిఫికేట్ మరియు కుల/ఆదాయ ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)తో పాటు 6 నుండి 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్లు తప్పనిసరి. EWS కేటగిరీకి చెందిన విద్యార్థులు 10% రిజర్వేషన్ మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందడానికి కౌన్సెలింగ్ సమయంలో తప్పనిసరిగా EWS సర్టిఫికేట్‌ను సమర్పించాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-eamcet-results-link-2025-activated-cets-apsche-ap-gov-in-eenadu-manabadi-67190/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top