ఇంజనీరింగ్ కోసం AP EAMCET టాపర్ల జాబితా 2023 మరియు అగ్రికల్చర్ స్ట్రీమ్‌ని మార్కులు మరియు డీటెయిల్స్ ర్యాంక్‌తో పాటు ఇక్కడ తనిఖీ చేయవచ్చు. AP EAMCET ఫలితాలు 2023 జూన్ 14న విడుదల అయ్యాయి.
AP EAMCET Toppers List 2023
AP EAMCET టాపర్స్ జాబితా 2023
: AP EAMCET ఫలితాలు 2023 ఫలితాల్లో అమ్మాయిలే పై చేయి సాధించారు. ఇంజనీరింగ్‌లో అమ్మాయిలు 78.67 శాతం అర్హత సాధించగా, 74.68 శాతం అబ్బాయిలు అర్హత సాధించారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మంచి పోటీ నెలకొంది. అమ్మాయిలు 89.94 శాతం, అబ్బాయిలు 88.95 శాతం మంది అర్హత పొందారు. AP EAMCET 2023కు మొత్తం 3,15,297 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 2,52,717 మంది అర్హత పొందారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్‌ల కోసం టాపర్‌ల జాబితాను ఇక్కడ చెక్ చేయవచ్చు. ఈ సంవత్సరం AP EAMCET 2023లో మార్కులు ఇంటర్‌కి వెయిటేజీ ఉంది. టాపర్స్ జాబితాలో కలిపి మార్కులు ఉంటుంది. AP EAMCET 2023 టాపర్స్ జాబితాతో పాటు అభ్యర్థి పేరు, మార్కులు , ర్యాంక్, లొకేషన్ వివరాలు ఇక్కడ చెక్ చేయవచ్చు. ఒకటి నుంచి 5,000 మధ్య ర్యాంక్ సాధించిన విద్యార్థులు తమ ఫలితాల స్క్రీన్‌షాట్‌ను ఈ దిగువ లింక్ ద్వారా సబ్మిట్ చేయవచ్చు. తద్వారా వారి పేర్లు టాప్-పెర్ఫార్మింగ్ లిస్ట్‌లో చేర్చబడతాయి.
AP EAMCET టాపర్స్ లిస్ట్ 2023 ఇంజనీరింగ్ స్ట్రీమ్ (AP EAMCET Toppers List 2023 Engineering Stream)
ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం AP EAMCET టాపర్స్ 2023 జాబితా అధికారికంగా ప్రకటించిన వెంటనే ఈ దిగువ టేబుల్లో అప్‌డేట్ చేయబడుతుంది.
|
విద్యార్థి పేరు
|
ర్యాంక్
|
మార్కులు
|
|---|
|
చల్లా ఉమేష్ వరుణ్
|
1
|
158
|
|
బిక్క అభినవ్ చౌదరి
|
2
|
157
|
|
నందిపాటి సాయి దుర్గ రెడ్డి
|
3
|
155
|
|
చింతపాటి బాబు సుజనా రెడ్డి
|
4
|
155
|
|
దుగ్గినేని వెంకట యోగేష్
|
5
|
150
|
|
మణి చంద్రారెడ్డి
|
6
|
154
|
|
శివరామ్
|
7
|
153
|
|
లక్ష్మీ నరసింహ మాధవ్
|
8
|
153
|
|
శశాంక్ రెడ్డి
|
9
|
152
|
|
ఎం.శ్రీకాంత్
|
10
|
152
|
ఇది కూడా చదవండి|
ఏపీ ఎంసెట్ రాంక్ కార్డ్ 2023
మరియు
ఏపీ ఎంసెట్ కౌన్సలింగ్ డేట్ 2023
AP EAMCET టాపర్స్ జాబితా 2023 అగ్రికల్చర్ స్ట్రీమ్ (AP EAMCET Toppers List 2023 Agriculture Stream)
అగ్రికల్చర్ స్ట్రీమ్ కోసం AP EAMCET టాపర్స్ 2023 జాబితా అధికారికంగా ప్రకటించిన వెంటనే దిగువ టేబుల్లో అప్‌డేట్ చేయబడుతుంది.
|
విద్యార్థి పేరు
|
ర్యాంక్
|
మార్కులు
|
|---|
|
బురుగుపల్లి సత్యరాజా జస్వంత్
|
1
|
153
|
|
బోరా వరుణ్ చక్రవర్తి
|
2
|
151
|
|
కొన్ని రాజ కుమార్
|
3
|
151
|
|
వలిశెట్టి సాయి అభినవ్
|
4
|
149
|
|
దుర్గపూడి కార్తికేయ రెడ్డి
|
5
|
150
|
|
రాజేశ్వరి కుర్చూరు
|
6
|
149
|
|
తడిసాయి వెంకట యశ్వంత్ నాయుడు
|
7
|
147
|
|
జూపూడి కీర్తి
|
8
|
147
|
|
పుట్పూరు ఆశీష్
|
9
|
148
|
|
డేరగుల్ల అబిజీత్ సాయి
|
1
|
147
|
AP EAMCET 2023లో మంచి ప్రదర్శన కనబరిచిన విద్యార్థుల జాబితా (ర్యాంక్ 1 నుండి 3,000 వరకు)
|
విద్యార్థి పేరు
|
ర్యాంక్
|
మార్కులు
|
|---|
|
పిల్లి లక్ష్మీ సుజిత
|
1706
|
102.9058324
|
|
మద్దెల దివ్యశ్రీ
|
4508
|
78.3699
|
ఏపీ ఎంసెట్ 2023 ఫలితాల ముఖ్యంశాలు (AP EAMCET Result Highlights 2023)
అభ్యర్థులు ప్రధాన AP EAMCET ఫలితాల ముఖ్యాంశాలు 2023ని ఇక్కడ తెలుసుకోవచ్చు.
|
ఏపీ ఎంసెట్‌కు రిజిస్టర్ చేసుకున్న మొత్తం అభ్యర్థులు
|
3,38,739
|
|---|
|
ఇంజనీరింగ్‌లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల సంఖ్య
|
2,38,180
|
|
ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు హాజరైన అభ్యర్థుల సంఖ్య
|
2,24,724
|
|
ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు హ ాజరు శాతం
|
94%
|
|
ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు రిజిస్టర్ చేసుకున్న మగ అభ్యర్థుల సంఖ్య
|
1,40,521
|
|
ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు రిజిస్టర్ చేసుకున్న అమ్మాయిల సంఖ్య
|
97,659
|
|
ఇంజనీరింగ్ ఉత్తీర్ణత శాతం
|
76.32%
|
|
పాసైన ఇంజనీరింగ్ అభ్యర్థుల శాతం
|
1,71,514
|
|
అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల సంఖ్య
|
100559
|
|
అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య
|
90,573
|
|
అగ్రికల్చర్ స్ట్రీమ్‌కు రిజిస్టర్ చేసుకున్న మగ అభ్యర్థుల సంఖ్య
|
28,916
|
|
అగ్రికల్చర్ స్ట్రీమ్‌కు రిజిస్టర్ చేసుకున్న అమ్మాయిల సంఖ్య
|
71,643
|
|
అగ్రికల్చర్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల సంఖ్య
|
81,203
|
|
అగ్రికల్చర్ ఉత్తీర్ణత శాతం
|
89.65%
|
|
మొత్తం ఇంటర్ వెయిటేజీ మార్కులు
|
25%
|
|
మొత్తం వెయిటేజీ ఏపీ ఎంసెట్ మార్కులు
|
75%
|
లేటెస్ట్
Education News
కోసం, కాలేజీ దేఖోను సందర్శిస్తూ ఉండండి.