AP EAMCET టాపర్స్ జాబితా 2025, జిల్లా వారీగా టాపర్స్ పేర్లు, మార్కులు, ర్యాంక్

Team CollegeDekho

Updated On: June 11, 2025 03:15 PM

AP EAMCET టాపర్స్ జాబితా 2025 ఈరోజు జూన్ 8న విడుదలైంది. ఇందులో ఇంజనీరింగ్,అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలలో టాప్ 10 ర్యాంక్ హోల్డర్ల పేర్లు ఉన్నాయి. జిల్లా వారీగా టాపర్ పేర్లను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.
AP EAMCET Toppers List 2025AP EAMCET Toppers List 2025

AP EAMCET టాపర్స్ జాబితా 2025: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లకు సంబంధించిన అధికారిక AP EAMCET టాపర్స్ జాబితా 2025 ఈరోజు, జూన్ 8న విడుదలయ్యాయి. టాపర్స్ జాబితాలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్,  ఫార్మసీ స్ట్రీమ్‌లలో టాప్ 1 నుండి 5 ర్యాంకులు సాధించిన విద్యార్థుల పేర్లు ఇక్కడ అందించాం. టాపర్ల లిస్ట్‌లో అనురుధ్ రెడ్డి 1 ర్యాంకును సాధించారు. అధికారిక టాపర్స్ జాబితాతో పాటు, 11 నుండి 8,000 ర్యాంక్ సాధించిన విద్యార్థుల పేర్లను 'AP EAMCET ఫలితాలు 2025లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యార్థుల జాబితా' కింద ఇక్కడ చేర్చారు. టాపర్స్ జాబితాలో విద్యార్థుల పేర్లు, వారి జిల్లా, మార్కులు,  ర్యాంక్ ఉన్నాయి.

టాపర్ పేర్ల సమర్పణ

AP EAMCET 2025 లో మీరు 11 నుండి 8000 ర్యాంక్ సాధించారా? మీ పేరును సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి . మేము మీ పేరును 'ఉత్తమ ప్రదర్శన ఇచ్చే విద్యార్థుల జాబితా' కింద చేర్చుతాం.



ఇవి కూడా చదవండి | AP EAMCET GIET రాజమండ్రి CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

AP EAMCET ఇంజనీరింగ్ స్ట్రీమ్ టాపర్స్ జాబితా 2025 (ర్యాంక్ 1 నుండి 10 వరకు) (AP EAMCET Engineering Stream Toppers List 2025 (Rank 1 to 10))

AP EAMCET 2025 ఇంజనీరింగ్ స్ట్రీమ్ అధికారిక టాపర్స్ జాబితాను కింది పట్టికలో చెక్ చేయవచ్చు.

విద్యార్థి పేరు

ర్యాంక్

మార్కులు

లొకేషన్

అనిరుధ్ రెడ్డి

1.

96.3969

హైదరాబాద్

భాను చరణ్ రెడ్డి

2

95.5752

తిరుపతి

యశ్వంత్

3

94.7537

పశ్చిమ గోదావరి

రామ్ చరణ్ రెడ్డి

4

అప్‌డేట్ చేయబడుతుంది

నంద్యాల

భూపతి నితిన్

5

అప్‌డేట్ చేయబడుతుంది

అనంతపురం

టి .విక్రమ్ లెవి

6

అప్‌డేట్ చేయబడుతుంది

గుంటూరు

దేశీ రెడ్డి మణిదీప్ రెడ్డి

7

అప్‌డేట్ చేయబడుతుంది

చిత్తూరు

ఎన్. తిర్షుల్

8

అప్‌డేట్ చేయబడుతుంది

హన్మకొండ

ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి

9

అప్‌డేట్ చేయబడుతుంది శ్రీకాకుళం

వెంకటమణి ప్రీతం

10 అప్‌డేట్ చేయబడుతుంది నెల్లూరు

AP EAMCET అగ్రికల్చర్, ఫార్మసీ  స్ట్రీమ్ టాపర్స్ జాబితా 2025

AP EAMCET 2025 వ్యవసాయ విభాగం అధికారిక టాపర్ల జాబితాను క్రింది పట్టికలో చెక్ చేయవచ్చు.

విద్యార్థి పేరు

ర్యాంక్

మార్కులు

జిల్లా

సాయి హర్షవర్ధన్

1

94.1836

కృష్ణ

నిశాంత్ రెడ్డి

2

93.5304

రంగారెడ్డి (టిజి)

మల్లేష్ కుమార్

3

92.8045

కోనసీమ

షణ్ముఖ్

4

అప్‌డేట్ చేయబడుతుంది

హన్మకొండ (టిజి)

సత్య వెంక

5

అప్‌డేట్ చేయబడుతుంది

పశ్చిమ గోదావరి

సిరిదెల్ల సాయి గోవర్ధన్

6

అప్‌డేట్ చేయబడుతుంది

కాకినాడ

జి. లక్ష్మీ చరణ్

7

అప్‌డేట్ చేయబడుతుంది

విశాఖపట్నం

కార్తీక్ రామ్ కిరీటి

8

అప్‌డేట్ చేయబడుతుంది

తూర్పు గోదావరి

కొడవటి మోహిత్ శ్రీరామ్

9

అప్‌డేట్ చేయబడుతుంది

తూర్పు గోదావరి

దేశినా సూర్య చరణ్

10

అప్‌డేట్ చేయబడుతుంది

కాకినాడ

మరిన్ని పేర్లు జోడించబడతాయి

మరిన్ని పేర్లు జోడించబడతాయి

మరిన్ని పేర్లు జోడించబడతాయి మరిన్ని పేర్లు జోడించబడతాయి

AP EAMCET ఫలితాలు 2025లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల జాబితా (ర్యాంక్ 11 నుండి 8,000 వరకు) (List of Best Performing Students in AP EAMCET Results 2025 (Rank 11 to 8,000))

ఈ జాబితాలో AP EAMCET 2025లో 11 నుండి 8,000 ర్యాంక్‌లు సాధించిన విద్యార్థుల పేర్లు ఉంటాయి.

విద్యార్థి పేరు

ర్యాంక్

మార్కులు

జిల్లా

బొబ్బిలి సాయి థనుష్ రెడ్డి

3,510

80.42

కర్నూలు

అవుల జస్వంత్ రెడ్డి

3,884

79.2468

అనంతపురం

గండ్ల నాగ వినయ్

7757 57.39 నంద్యాల

చలమలశెట్టి సూర్య తేజ

7,681

57.45

విశాఖపట్నం

ఆవుల జస్వంత్ రెడ్డి

3884

61.8969

అనంతపూర్

నాగ వినయ్ గాండ్ల

7757

57.39

నంద్యాల

బాలాంత్రపు Ch Rn V A శ్రీ సాయి శశాంక్

1921

88.0681

కాకినాడ

పూజిత

3004

82.63

విశాఖపట్నం

పఠాన్ Md సమీర్

224

119.31

సత్య సాయి

మంజీత్ రాజా రావు

1070

72

వెస్ట్ గోదావరి

కొడమంచిలి శృతి

7593 73 ఈస్ట్ గోదావరి

నిజాంపట్నం గిరీష్ వెంకట మణికంఠ

506

107.61

బాపట్ల

ప్రేమారా రవితేజ

7076

75

కర్నూలు

మురికినాటి అభితా తేజస్విని

4051

84

అనంతపూర్

అభిషేక్ కుమార్ పడిమల

7275

71

తిరుపతి

అతిముజేరి ఢిల్లీ కుమార్

2478

87

తిరుపతి

జి సూర్య శివాని

6555

76

ఈస్ట్ గోదావరి

కారపాకులా హృషీకేశ్

4961

70.3386

అన్నమయ్య

తమ్మినేని సాయి చరణ్

2786

82.65

అనంతపూర్

పోలు కీర్తన రెడ్డి

5290 75 కడప
టి మోహన్ శృతి 4983 80 శ్రీకాకుళం
బడానా లిఖిత 6855 59.44 శ్రీకాకుళం
గండూరి చరణ్ నాగేంద్ర 4170 82.42 విశాఖపట్నం
ఉస్సే సంకీర్తన ఝాన్సీ 323 113.7 వెస్ట్ గోదావరి
నారు రక్షిత 2853 88.76 వైస్సార్ కడప

AP EAMCET ఫలితాలు 2025 ముఖ్యాంశాలు (AP EAMCET Results 2025 Highlights)

AP EAMCET ఫలితాలు 2025 కి సంబంధించిన ముఖ్యమైన ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి.

వివరాలు

వివరాలు

నమోదు చేసుకున్న మొత్తం విద్యార్థుల సంఖ్య

3,62,429

ఇంజనీరింగ్ కోసం నమోదు చేసుకున్న మొత్తం విద్యార్థుల సంఖ్య

2,64,840

ఫార్మసీ, అగ్రికల్చర్ కోసం నమోదు చేసుకున్న మొత్తం విద్యార్థుల సంఖ్య

75,460

ముఖ్యమైన లింకులు ...

AP  EAMCET NVRT తెనాలి ఇంజనీరింగ్ కాలేజ్ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

AP EAMCET అర్హత మార్కులు 2025: జనరల్, BC, SC, ST

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eamcet-toppers-list-2025-available-district-wise-topper-names-marks-rank-67227/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy