AP  EAMCET VIIT ఇంజనీరింగ్ కాలేజ్ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

Rudra Veni

Updated On: July 05, 2025 10:01 AM

అభ్యర్థుల కోసం AP EAMCET 2025 VIIT కాలేజీలో CSE కోర్సు అంచనా కటాఫ్ ర్యాంకులు ఇక్కడ అందించాం. (AP EAMCET VIIT Engineering College CSE Expected Cutoff Rank 2025) పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
AP  EAMCET VIIT ఇంజనీరింగ్ కాలేజ్ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025AP  EAMCET VIIT ఇంజనీరింగ్ కాలేజ్ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

AP EAMCET VIIT ఇంజనీరింగ్ కాలేజ్ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 (AP EAMCET VIIT Engineering College CSE Expected Cutoff Rank 2025) :
విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ 2002లో స్థాపించబడింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ కాలేజ్. ఈ కళాశాలలో ప్రవేశాలు AP EAMCET 2025లో పొందిన ర్యాంకుల ఆధారంగా సాగుతాయి. చాలామంది అభ్యర్థులు ఈ కాలేజీలో చేరేందుకు ఆసక్తి చూపుతుంటారు.
అయితే ఈ కాలేజీలో చేరేందుకు ఎంత కటాఫ్ ర్యాంక్ రావాలనే విషయంపై అభ్యర్థులకు అవగాహన ఉండదు. ఈ మేరకు ఇక్కడ ఎంత కటాఫ్ ర్యాంక్ సాధిస్తే విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశం పొందే ఛాన్స్ ఉంటుందో అంచనాగా అందించాం. ఈ కాలేజీలో CSE బ్రాంచ్‌కు 2025లో కోర్సు కోసం కటాఫ్ ర్యాంకులు సుమారు 1,02,84 నుంచి 1,42,091 మధ్య ఉండే అవకాశం ఉంది.

AP EAMCET VIIT ఇంజనీరింగ్ కాలేజ్ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 (AP EAMCET VIIT Engineering College CSE Expected Cutoff Rank 2025)

AP EAMCET కౌన్సెలింగ్ 2025 ద్వారా VIIT కోసం కేటగిరీ వారీగా అంచనా కటాఫ్ ర్యాంక్ ఇక్కడ అందించాం. 2025 సంవత్సరానికి కటాఫ్ ర్యాంకులు అధికారికంగా ప్రకటించబడ లేదు. గత సంవత్సరాల ట్రెండ్స్ ఆధారంగా అంచనాగా అందించినవి. వాస్తవ ర్యాంకులు మారే ఛాన్స్ ఉంది.

కేటగిరి పేరు

అంచనా వేసిన కటాఫ్ ర్యాంక్

OC అబ్బాయిలు

10,800 వరకు ర్యాంక్

OC అమ్మాయిలు

10,800 వరకు ర్యాంక్

SC అబ్బాయిలు

57,800 వరకు ర్యాంక్

SC అమ్మాయిలు

57,800 వరకు ర్యాంక్

ST అబ్బాయిలు

96,000 వరకు ర్యాంక్

ST అమ్మాయిలు

96,000 వరకు ర్యాంక్

BC-A అబ్బాయిలు

20,000 వరకు ర్యాంక్

BC-A అమ్మాయిలు

20,500 వరకు ర్యాంక్

BC-B అబ్బాయిలు

17,000 వరకు ర్యాంక్

BC-B అమ్మాయిలు

17,000 వరకు ర్యాంక్

BC-C అబ్బాయిలు

34,000 వరకు ర్యాంక్

BC-C అమ్మాయిలు

34,000 వరకు ర్యాంక్

BC-D అబ్బాయిలు

12,700 వరకు ర్యాంక్

BC-D అమ్మాయిలు

13,500 వరకు ర్యాంక్

BC-E అబ్బాయిలు

38.300 వరకు ర్యాంక్

BC-E అమ్మాయిలు

53,800 వరకు ర్యాంక్

EWS అబ్బాయిలు

15,500 వరకు ర్యాంక్

EWS అమ్మాయిలు

1,42,600 వరకు ర్యాంక్


విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నంలోని CSE (కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్) బ్రాంచ్‌కు సంబంధించి పైన ఇచ్చిన AP EAMCET 2025 అంచనా ఈ కటాఫ్‌లు కేవలం అంచనాగానే అందించాం. వాస్తవ ర్యాంకులు ఫైనల్ ఫలితాలు కౌన్సిలింగ్ ప్రక్రియ సమయంలో అధికారికంగా విడుదలవుతాయి.

ముఖ్యమైన లింకులు...

AP EAMCET కాలేజీల వారీగా ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ ర్యాంకులు 2025 ఇవే

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-eamcet-viit-engineering-college-cse-expected-cutoff-rank-2025-67234/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top