AP ECET Application Form Correction 2023: ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ 2023 ప్రారంభమయ్యేది ఎప్పటినుంచంటే? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

Rudra Veni

Published On:

AP ECET అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ 2023కి (AP ECET Application Form Correction 2023) సంబంధించిన ముఖ్యమైన సూచనలు ఈ ఆర్టికల్లో అందజేశాం. అభ్యర్థులు తమ దరఖాస్తులోని తప్పులను ఏప్రిల్ 20 నుంచి  ఏప్రిల్ 22, 2023 వరకు సరిదిద్దుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
AP ECET Application Form Correction 2023 begins on April 20AP ECET Application Form Correction 2023 begins on April 20

AP ECET అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు 2023 (AP ECET Application Form Correction 2023): ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ECET) అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ ఏప్రిల్ 20, 2023న ప్రారంభమై ఏప్రిల్ 22, 2023 వరకు కొనసాగుతుంది. AP ECET 2023 పరీక్ష కోసం అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 20, 2023 అధికారిక వెబ్‌సైట్‌లో cets.apsche.ap.gov.inలో వారి దరఖాస్తులను సరిచేసుకోవచ్చు. AP ECET దిద్దుబాటు బ్రోచర్ ప్రకారం అభ్యర్థులు కేటగిరీ 2 కింద వివరాలను మాత్రమే సరిచేయగలరు. కేటగిరీ 1 కింద సమాచారాన్ని సరిదిద్దడానికి అభ్యర్థులు AP ECET-2023 కార్యాలయానికి రాత పూర్వక అభ్యర్థనను పంపించాల్సి ఉ ంటుంది. AP ECET అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ 2023లో మరిన్ని వివరాలను ఈ దిగువున ఆర్టికల్లో అందజేశాం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫాలో అవ్వొచ్చు.

AP ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ కోసం ముఖ్యమైన సూచనలు (Important Instructions for AP ECET Application Form Correction 2023)

ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023లో వివరాలను ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 22, 2023 వరకు సరి చేసుకోవచ్చు. దానికో సం ఈ దిగువున పేర్కొన్న సూచనలను అభ్యర్థులు అనుసరించాలి. ముందుగా కేటగిరీ-IIలో ఉన్న వివరాలను మాత్రమే అభ్యర్థులను మార్చుకోగలనే విషయాన్ని గుర్తించాలి.

  • పేరు, తండ్రి పేరు, AP ECET 2023 బ్రాంచ్, పుట్టిన తేదీ, సంతకం, ఫోటో, అర్హత గల హాల్ టికెట్ నెంబర్ (డిగ్రీ/డిప్లొమా), కేటగిరి లేదా సంఘం, అభ్యర్థులు వంటి ఏదైనా వివరాలని కేటగిరీ-Iలో మార్చడానికి చెల్లుబాటు అయ్యే పత్రాలతో కన్వీనర్ @ helpdeskapecet2023@gmail.com కి మెయిల్ పంపించాలి.

  • కేటగిరీ-I కోసం అభ్యర్థులు కార్యాలయం నుంచి సవరణలను అభ్యర్థించడానికి అర్హత పరీక్ష హాల్ టికెట్ నెంబర్ (డిప్లొమా/డిగ్రీ), చెల్లింపు ID, మొబైల్ నెంబర్, SSC HT నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను పంపించాలి.

  • అభ్యర్థులు కేటగిరీ-IIలోని అన్ని వివరాలకి మార్పులు చేయగలరు. ప్రత్యేక కేటగిరి, స్టడీ డీటెయిల్స్, జెండర్, SSC హాల్ టికెట్ నెంబర్, ఆధార్ కార్డు వివరాలు లేదా ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 22, 2023 మధ్య వారితో కరస్పాండెన్స్ కోసం అడ్రస్‌లో మార్పులు చేసుకోవచ్చు.

  • AP ECET-2023 కార్యాలయంలో అధికారులు కేటగిరీ-IIలో మార్పులను చేయరు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి.


తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ap-ecet-application-form-correction-2023-begins-on-april-20-important-instructions-39355/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top