AP ECET Counselling 2023 Certificate Verification: ఈరోజు‌తో ముగియనున్న ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, 20 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

Rudra Veni

Published On:

జూలై 17న ఏపీ ఈసెట్  కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ముగిసింది. 20 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ (AP ECET counselling 2023 Certificate Verification) జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
AP ECET Counselling 2023 Certificate Verification: ఈరోజు‌తో ముగియనున్న ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్,  20 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్AP ECET Counselling 2023 Certificate Verification: ఈరోజు‌తో ముగియనున్న ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, 20 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ 2023 సర్టిఫికెట్ వెరిఫికేషన్ (AP ECET Counselling 2023 Certificate Verification): ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ECET 2023) ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఈరోజు (జూలై 17న) ముగియనుంది. అభ్యర్థులు ecet-sche.aptonline.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జూలై 14న ప్రారంభమైంది. AP ECET కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు జూలై 17వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ (AP ECET Counselling 2023 Certificate verification) పూర్తి చేయాలి. జూలై 19, 21 మధ్య వెబ్ ఆప్షన్‌లను వినియోగించుకోవాలి. అవసరమైతే జూలై 22న మార్చుకోవచ్చు. APSCHE ECET సీట్ల కేటాయింపు ఫలితాలను జూలై 25న ప్రకటిస్తుంది.

AP ECET కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ లింక్- ఇక్కడ క్లిక్ చేయండి

AP ECET 2023 ముఖ్యమైన తేదీలు (AP ECET 2023 Important Dates)

AP ECET 2023 రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఇక్కడ అందజేయడం జరిగింది.
AP ECET 2023 రిజిస్ట్రేషన్ డేట్లు జూలై 14 నుంచి 17, 2023
AP ECET 2023 అప్‌లోడ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 17 నుంచి 20
AP ECET 2023 వెబ్‌ ఆప్షన్లు మార్చుకునే తేదీ జూలై 22, 2023
AP ECET 2023 సీట్ల అలాట్‌మెంట్ జూలై 25, 2023
AP ECET 2023 కాలేజీల సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 25 నుంచి 30
క్లాసులు మొదలయ్యే తేదీ ఆగస్ట్ 1 నుంచి

AP ECET కౌన్సెలింగ్ 2023 కోసం నమోదు చేసుకోవడానికి దశలు (Steps to Register for AP ECET Counselling 2023)

AP ECET కౌన్సెలింగ్ 2023 కోసం నమోదు చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన విధానాన్ని ఫాలో అవ్వాలి.
  • AP ECET కౌన్సెలింగ్ 2023 కోసం నమోదు చేసుకోవడానికి దశలు
  • అధికారిక వెబ్‌సైట్ ecet-sche.aptonline.inని సందర్శించండి
  • హోంపేజీలో ‘New Candidate registration’ లింక్‌పై క్లిక్ చేయండి
  • మీ AP ECET హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాలి.
  • ఫార్మ్‌ను పూరించాలి. పత్రాలను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
  • పూర్తి చేసిన రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ను చెక్ చేసి డౌన్‌లోడ్ చేయాలి.
  • భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
ఏపీ ఈసెట్ 2023కు సంబంధించిన ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

తెలుగులో మరిన్నిఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ap-ecet-counselling-2023-certificate-verification-till-july-20th-43167/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top