AP ICET Seat Allotment 2023 Download LinkClaude Live Session by Experts
Practical · No theory · See it work live
Saturday, 6 June
11 AM – 1 PM
2 HOURS
AP ICET సీట్ల కేటాయింపు 2023 లింక్ (AP ICET Seat Allotment 2023 Link): APSCE ఈ రోజు అంటే అక్టోబర్ 3, 2023న ఏపీ ఐసెట్ ఫేజ్ 1 సీట్ల కేటాయింపును విడుదల చేసింది. AP ICET సీట్ల కేటాయింపు 2023 లింక్ (AP ICET Seat Allotment 2023 Link) దిగువన జోడించబడింది. AP ICET సీట్ల కేటాయింపు 2023 ఫలితాన్ని యాక్సెస్ చేయడానికి. అభ్యర్థులు పుట్టిన తేదీతో పాటు హాల్ టికెట్ నెంబర్‌ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రౌండ్ 1లో విజయవంతంగా అలాట్‌మెంట్ పొందిన వారు అడ్మిషన్‌ను ధ్రువీకరించడానికి సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేసి, కేటాయించిన కళాశాలకు నివేదించాలి. యాక్సెస్ చేయడానికి లింక్‌తో పాటు ముఖ్యమైన తేదీలను ఇక్కడ చెక్ చేయండి. అదేవిధంగా సీటు కేటాయింపు జాబితాని ఎలా డౌన్‌లోడ్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
AP ICET సీట్ల కేటాయింపు 2023 డౌన్‌లోడ్ లింక్ (AP ICET Seat Allotment 2023 Link)
యాక్టివేట్ అయిన తర్వాత AP ICET సీట్ల కేటాయింపు 2023 లింక్ దిగువన జోడించబడుతుంది. AP ICET సీటు కేటాయింపు 2023ని యాక్సెస్ చేయడానికి అభ్యర్థి హాల్ టికెట్‌ను దగ్గరే ఉంచుకోవాలి.
| AP ICET College-Wise Allotment 2023 |
|---|
AP ICET దశ 1 సీట్ల కేటాయింపు 2023 ముఖ్యమైన తేదీలు (AP ICET Phase 1 Seat Allotment 2023 Important Dates)
ఈ దిగువ అభ్యర్థి AP ICET సీట్ల కేటాయింపు 2023 ముఖ్యమైన తేదీలతో పాటు రిపోర్టింగ్ సమయం, సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ తేదీలను చూడవచ్చు.
ఈవెంట్స్ | తేదీలు |
|---|---|
AP ICET సీట్ల కేటాయింపు 2023 విడుదల తేదీ | 3 అక్టోబర్ 2023 |
అభ్యర్థి ద్వారా కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ | 4 అక్టోబర్ 2023 |
AP ICET సీట్ల కేటాయింపు 2023 లింక్‌ని ఎలా చెక్ చేయాలి? (How to Check AP ICET Seat Allotment 2023 Link?)
AP ICET సీట్ల కేటాయింపు 2023 లింక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ దిగువ పేర్కొన్న ప్రక్రియను అనుసరించవచ్చు:
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ icet-sche.aptonline.in ని సందర్శించాలి.
- తదుపరి అభ్యర్థి హోంపేజీలో పేర్కొన్న దరఖాస్తు ఫార్మ్ లింక్‌ని గుర్తించాలి.
- అనంతరం AP ICET సీట్ల కేటాయింపు లింక్ కోసం శోధించి, దానిపై క్లిక్ చేయాలి.
- అభ్యర్థి కొత్త పేజీకి దారి మళ్లించబడతారు, అక్కడ అతను/ఆమె హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి
- సెల్ఫ్-రిపోర్టింగ్ లింక్ నుంచి తదుపరి అభ్యర్థి ఆన్‌లైన్‌లో సీటును అంగీకరించవచ్చు, ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు

