ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు సిలబస్ రివిజన్ చేసుకోవడానికి మోడల్ ప్రశ్న పత్రాలను (AP Inter 2nd Year Sanskrit Model Question Paper 2023) ఈ ఆర్టికల్లో అందజేస్తున్నాం. మార్చి 16న సంస్కృత పరీక్ష 2023కి హాజరయ్యే విద్యార్థులు ఇక్కడ నుంచి మోడల్ ప్రశ్నపత్రం PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP Inter 2nd Year Sanskrit Model Question Paper 2023AP ఇంటర్ సంస్కృతం మోడల్ ప్రశ్నాపత్రం 2023 (AP Inter Sanskrit Model Question Paper 2023)
AP ఇంటర్ సంస్కృత మోడల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఈ దిగువున ఇవ్వబడింది-| మోడల్ పేపర్ | PDF డౌన్‌లోడ్ లింక్ |
|---|---|
| మోడల్ పేపర్ 1 | Click Here |
| మోడల్ పేపర్ 2 | Click Here |
| మోడల్ పేపర్ 3 | Click Here |
| మోడల్ పేపర్ 4 | Click Here |
ఇది కూడా చదవండి| ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృతం మోడల్ పేపర్ 2023 ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి
AP ఇంటర్ పరీక్ష ప్రశ్నపత్రంలో 6 మార్కులు , 5 మార్కులు , 3 మార్కులు, 2 మార్కులు విలువైన ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకు తప్పనిసరిగా అభ్యర్థులు సమాధానం రాయాలి. కొన్ని ప్రశ్నలకు ఇంగ్లీషు లేదా తెలుగులో సమాధానాలు ఇవ్వవచ్చు, మరికొన్నింటికి సంస్కృతంలో సమాధానాలు రాయాలి. ప్రశ్నపత్రంలో అర్థాలు, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు వంటి ప్రశ్నలు ఉంటాయి. ఈ 100 మార్కులు ప్రశ్నపత్రాన్ని పరిష్కరించడానికి, అభ్యర్థులకు మొత్తం 3 గంటల సమయం లభిస్తుంది.
ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి సంబంధించిన వివరాల కోసం కాలేజ్ దేఖో కోసం చూస్తూ ఉండండి. ఎడ్యుకేషన్ న్యూస్ కోసం మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.comకి మెయిల్ చేయవచ్చు.









