ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీ మోడల్ క్వశ్చన్ పేపర్ 2023 PDF కోసం ఇక్కడ చూడండి

Andaluri Veni

Updated On: March 23, 2023 11:29 am IST

ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం జువాలజీ మోడల్ ప్రశ్నాపత్రం ఈ పేజీలో అందించబడింది. విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. తద్వారా వారు చివరి నిమిషంలో రివిజన్ చేసుకోవడం అవుతుంది. 
AP Inter First Year Zoology Model Question PaperAP Inter First Year Zoology Model Question Paper

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ద్వారా ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం జువాలజీ పరీక్ష 23 మార్చి 2023న జరగనుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ప్రశ్నా పత్రం విధానం, ప్రశ్నల  క్లిష్టత స్థాయి, పరీక్ష యొక్క మార్కింగ్ స్కీం గురించి బాగా అర్థం చేసుకోవడానికి మోడల్ పేపర్ PDFని డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. తద్వారా వారు చివరి నిమిషంలో రివిజన్ చేసుకోవడం అవుతుంది. దాంతో పాటు విద్యార్థులు ఏ అంశాల్లో వీక్‌గా ఉన్నారో, ఏ టాపిక్‌‌పై పూర్తి పట్టు  సాధించారో తెలుస్తుంది. విద్యార్థులు మోడల్ పేపర్‌లను ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో అంత సులభంగా పరీక్షలో రాయగలుగుతారు. AP ఇంటర్ జువాలజీ సబ్జెక్ట్ యొక్క మోడల్ ప్రశ్నాపత్రాన్ని ఈ ఆర్టికల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీ మోడల్ క్వశ్చన్ పేపర్

AP ఇంటర్ జువాలజీ పరీక్ష మోడల్ ప్రశ్నపత్రం ఈ దిగువన ఇవ్వడం జరిగింది. 
మోడల్ పేపర్లుTMPDF డౌన్‌లోడ్
మోడల్ పేపర్ 1TMDownload Here
మోడల్ పేపర్ 2TMDownload Here
మోడల్ పేపర్ 3TMDownload Here
మోడల్ పేపర్ 4TMDownload Here

ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీ: ప్రశ్న పేపర్ హైలైట్

పరీక్షకు హాజరు కాబోయే విద్యార్థులు ఏపీ ఇంటర్ ప్రశ్నపత్రం యొక్క ప్రాథమిక ముఖ్యాంశాల గురించి ఈ దిగువున ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు. 
విశేషాలుడీటెయిల్స్
పరీక్షలో తేదీ23 మార్చి 2023
పేపర్‌లోని విభాగాల సంఖ్యమూడు- ఏ, బీ, సీ
మొత్తం ప్రశ్నల సంఖ్య21 ప్రశ్నలు
సెక్షన్ కోసం డీటెయిల్స్ ఏ
  • 5 ప్రశ్నలు అడుగుతారు
  • ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటుంది
డీటెయిల్స్ ఆఫ్ సెక్షన్ బీ
  • 8లో ఏవైనా 6 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి
  • ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటుంది
డీటెయిల్స్ ఆఫ్ సెక్షన్ సీ
  • ఏవైనా 2 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి
  • ప్రశ్నలు ఒక్కొక్కటి 8 మార్కులు ఉంటాయి

ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.comకి కూడా మీ సందేహాలు రాయవచ్చు. 

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-inter-first-year-zoology-model-question-paper-2023-pdf-download-37935/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!