ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం మ్యాథ్స్ 2A మోడల్ ప్రశ్న పేపర్ 2023 (AP Inter Maths Model question papers) PDF ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Rudra Veni

Published On:

ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం మ్యాథ్స్ 2023 పరీక్ష త్వరలో నిర్వహించబడుతుంది. విద్యార్థులు మోడల్ ప్రశ్నపత్రాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆర్టికల్లో AP ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్ మోడల్ పేపర్‌ను (AP Inter Maths Model question papers) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP Inter Second Year Maths 2A Model Question Paper 2023AP Inter Second Year Maths 2A Model Question Paper 2023

ఏపీ ఇంటర్ మ్యాథ్స్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ (AP Inter Maths Model question papers): ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా AP ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్ పరీక్ష మార్ 21, 2023న జరగబోతోంది. బోర్డు పరీక్షకు హాజరు కాబోయే విద్యార్థులు మోడల్ ప్రశ్నపత్రాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మోడల్ పేపర్లు, ప్రశ్నలు, పరీక్షా సరళి, మార్కింగ్ స్కీమ్‌ను బాగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడతాయి. పరీక్షా సరళిని తెలుసుకోవడం వల్ల విద్యార్థులు తమ సమయాన్ని అసలైన పరీక్ష సమయంలో సమర్థవంతంగా నిర్వహించుకోవడంలో సహాయపడుతుంది. వారు తమ ప్రిపరేషన్ పరంగా ఏ టాపిక్‌లో బలహీనంగా కూడా అర్థం చేసుకున్నవారవుతారు. AP ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్ మోడల్ పేపర్‌ను (AP Inter Maths Model question papers) ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A మోడల్ ప్రశ్న పేపర్ 2023 (AP Inter Second Year Maths 2A Model Question Paper 2023)

ఈ దిగువున లింకులపై క్లిక్ చేయడం ద్వారా విద్యార్థులు AP ఇంటర్ రెండవ సంవత్సరం మోడల్ ప్రశ్న పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మోడల్ పేపర్ తెలుగు మీడియం PDFని డౌన్‌లోడ్ చేయండి
మోడల్ పేపర్ 1 TM Click Here
మోడల్ పేపర్ 2 TM Click Here
మోడల్ పేపర్ 3 TM Click Here
మోడల్ పేపర్ 4 TM Click Here

మ్యాథ్స్ పరీక్ష ప్రశ్నపత్రం మూడు విభాగాలను కలిగి ఉంటుంది. A, B, C. మూడు విభాగాలు మొత్తం 24 ప్రశ్నలను కలిగి ఉంటాయి. సెక్షన్ A ప్రతి 2 మార్కులు 10 ప్రశ్నలను కలిగి ఉంటుంది. అయితే సెక్షన్ B, Cలు ఒక్కొక్కటి 5 ప్రశ్నలను కలిగి ఉంటాయి. సెక్షన్ B ప్రశ్నలు ఒక్కొక్కటి 4 మార్కులు కలిగి ఉంటాయి. అయితే సెక్షన్ C యొక్క ప్రశ్నలు ఒక్కొక్కటి 7 మార్కులు కలిగి ఉంటాయి. ప్రశ్నపత్రం గరిష్ట మార్కులు 75, విద్యార్థులు అన్ని ప్రశ్నలను పరిష్కరించడానికి మొత్తం 3 గంటల సమయం పొందుతారు.

మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించినది. మీరు మా ఇ-మెయిల్ ID వద్ద కూడా మాకు వ్రాయవచ్చు news@collegedekho.com.

/news/ap-inter-second-year-maths-2a-model-question-paper-2023-pdf-download-37941/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top