ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలు 2024 (AP Inter 2024 Supplementary Exam Date)

Andaluri Veni

Updated On: April 14, 2024 09:14 am IST

BIEAP AP ఇంటర్ మొదటి సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష, రెండో  సప్లిమెంటరీ పరీక్ష తేదీలను (AP Inter 2024 Supplementary Exam Date) ప్రకటించింది.  మునుపటి సంవత్సరాల ట్రెండ్‌ల ఆధారంగా  ఈ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు 2024 నిర్వహించే అవకాశం ఉంది. 
AP Inter Supplementary Exam Date 2024 (Image credit: Pexels)AP Inter Supplementary Exam Date 2024 (Image credit: Pexels)

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీ 2024 (AP Inter 2024 Supplementary Exam Date) : బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) మొదటి సంవత్సరం మెరుగుదల పరీక్ష తేదీలు, రెండో సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష తేదీలను (AP Inter 2024 Supplementary Exam Date)  ప్రకటించింది. ఏప్రిల్ 12 , 2024 ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన వెంటనే బోర్డు ఏపీ ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష, రెండో  సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష తేదీలను వెల్లడించింది. బోర్డు వెల్లడించిన ప్రకారం సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 01వ తేదీ వరకు జరగనున్నాయి.  మీరు AP ఇంటర్ ఫలితాల లింక్ 2024 ని కూడా చెక్ చేయవచ్చు.  టైమ్‌టేబుల్‌ విడుదలైన తర్వాత సబ్జెక్ట్ వారీగా  తేదీలను ఇక్కడ చూడవచ్చు. 

మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష మే 2024లో నిర్వహించబడుతుందని భావించవచ్చు. షెడ్యూల్ ప్రకారం, సాధారణంగా, బోర్డు AP ఇంటర్ 1వ సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షను ఉదయం సెషన్‌లో నిర్వహిస్తుంది, అంటే 9 గంటల నుంచి ఉదయం 12 గంటల వరకు అయితే రెండో సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష మధ్యాహ్నం సెషన్‌లో మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికలు మే 13, 2024న జరగాల్సి ఉంది. కాబట్టి, ఎన్నికల తర్వాత సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి.

ఇది కూడా చదవండి:  ఏపీ ఇంటర్ టాపర్స్ జాబితా 2024: జిల్లాల వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు 

AP ఇంటర్ సప్లిమెంటరీ ఆశించిన పరీక్ష తేదీలు 2024 (AP Inter Supplementary Expected Exam Dates 2024)

AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల 2024 అంచనా తేదీలు ఇక్కడ ఉన్నాయి -
విశేషాలుఅంచనా తేదీలు 
పరీక్షలు ప్రారంభ తేదీమే 24, 2024 తర్వాత
పరీక్షల ముగింపు తేదీజూన్ 01, 2024 నాటికి

అధికారిక AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలు 2024 (Official AP Inter Supplementary Exam Dates 2024)

AP ఇంటర్ 1వ సంవత్సరం విద్యార్థులు సింగిల్ లేదా మల్టిపుల్ పేపర్‌ల ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరు కావడానికి అర్హులు. 1వ సంవత్సరం పరీక్షలో సంతృప్తికరమైన మార్కులు పొందని అభ్యర్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే AP ఇంటర్ 2వ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష పరీక్షలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు మాత్రమే నిర్వహించబడుతుంది. ఇచ్చిన టేబుల్‌లో AP ఇంటర్ ఇంప్రూవ్‌మెంట్ మరియు సప్లిమెంటరీ పరీక్షల పరీక్ష తేదీలను ఇక్కడ చూడండి:

విశేషాలు

ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష

ఏపీ ఇంటర్ రెండో సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష

పరీక్ష ప్రారంభ తేదీ

మే 24మే 24

పరీక్ష ముగింపు తేదీ

జూన్ 1జూన్ 1

రెండు పరీక్షలకు నమోదు

ఏప్రిల్ 18వ తేదీ నుంచి  24, 2024 వరకుఏప్రిల్ 18వ తేదీ నుంచి  24, 2024 వరకు
AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల తేదీపరీక్ష చివరి రోజు నుండి 20 రోజులలోపు (అంచనా)పరీక్ష చివరి రోజు నుండి 20 రోజులలోపు (అంచనా)

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-inter-supplementary-exam-date-2024-released-51783/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!