
AP లాసెట్ ఆన్సర్ కీ 2023 (AP LAWCET Answer Key 2023): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు APSCHE తరపున మే 20వ తేదీన జరిగిన పరీక్షకు సంబంధించిన AP LAWCET ఆన్సర్ కీ 2023ని ఈరోజు విడుదలవుతుంది. అధికారిక వెబ్‌సైట్‌లో సంబంధిత లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆన్సర్ కీలని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in లో లింక్ ఈరోజు యాక్టివేట్ అవుతుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ అన్ని సెట్‌ల ఆన్సర్ కీలని చెక్ చేయవచ్చు. అలాగే అభ్యర్థులు ఏవైనా సమాధానాల్లో వ్యత్యాసం కనిపిస్తే ఆన్సర్ కీలపై అభ్యంతరాలను తెలియజేయవచ్చు. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియతో పాటు AP LAWCET 2023 ఆన్సర్ కీ (AP LAWCET Answer Key 2023) విడుదల కావాల్సిన సమయాన్ని చెక్ చేయండి.
AP LAWCET ఆన్సర్ కీ 2023 విడుదల తేదీ, సమయం (AP LAWCET Answer Key 2023: Release Date and Time)
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకారం AP LAWCET పరీక్ష 2023కి సంబంధించిన ఆన్సర్ కీలు ఈరోజు (23 మే 2023) విడుదల చేయబడతాయి. ఈ దిగువన షేర్ చేయబడిన టేబుల్లో విడుదల అంచనా వేయబడిన సమయాన్ని చెక్ చేయండి.
ఈవెంట్స్ | విశేషాలు |
---|---|
ఆంధ్రప్రదేశ్ AP LAWCET 2023 ఆన్సర్ కీ విడుదల | 23 మే 2023 |
AP LAWCET 2023 విడుదల సమయం | 12:00 PM లేదా 6:00 PM ముందు |
AP LAWCET సొల్యూషన్ కీ 2023 విడుదల కోసం ఇచ్చిన సమయం మునుపటి సంవత్సరాల ట్రెండ్‌ల ఆధారంగా ఉంటుందని, మార్పుకు లోబడి ఉంటుందని విద్యార్థులు తప్పక తెలుసుకోవాలి.
AP LAWCET ఆన్సర్ కీ 2023ని ఎలా చెక్ చేయాలి? (How to Check the AP LAWCET Answer Key 2023?)
పరీక్షకు హాజరైన విద్యార్థులు, ఇతర అభ్యర్థులు ఈ దిగువన ఉన్న స్టెప్స్‌ని అనుసరించడం ద్వారా AP LAWCET ప్రొవిజనల్ ఆన్సర్ కీ 2023ని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ను సందర్శించండి
హోంపేజీలో 'Download Answer Keyని పేర్కొన్న లింక్‌పై క్లిక్ చేయండి
AP LAWCET ఆధారాలను హాల్ టికెట్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీన నమోదు చేయాలి.
'Submit' క్లిక్ చేయండి
అన్ని సెట్‌ల కోసం ఆంధ్ర ప్రదేశ్ LAWCET ఆన్సర్ కీ స్క్రీన్‌పై కనిపిస్తుంది
ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసి ఇచ్చిన సమాధానాలను ధ్రువీకరించండి. ఏదైనా ప్రశ్నకు అవసరమైతే ఆన్సర్ కీ అభ్యంతరం కోసం దరఖాస్తు చేసుకోండి
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



