AP PGECET 2023 Phase 2 Seat Allotment: ఏపీ పీజీఈసెట్ 2023 ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్ జాబితా విడుదలలో జాప్యం, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?

Rudra Veni

Published On:

ఏపీ పీజీఈసెట్ 2023 ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్ జాబితా ఇంకా రిలీజ్ కాలేదు.  ముందుగా పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16, 2023న విడుదలవ్వాలి. కానీ అక్టోబర్ 17వ తేదీ రాత్రి 11 గంటల్లోపు విడుదలవుతుంది. 
AP PGECET 2023 Phase 2 Seat Allotment: ఏపీ పీజీఈసెట్ 2023 ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్ జాబితా విడుదలలో జాప్యం,  ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?AP PGECET 2023 Phase 2 Seat Allotment: ఏపీ పీజీఈసెట్ 2023 ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్ జాబితా విడుదలలో జాప్యం, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?

ఏపీ పీజీఈసెట్ 2023 ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్ (AP PGECET 2023 Phase 2 Seat Allotment): ముందుగా తెలిపిన షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGECET) ఫేజ్ 2 కౌన్సెలింగ్ ఫలితాలు అక్టోబర్ 16, 2024న విడుదలకావాలి. కానీ ఇంకా సీట్ల కేటాయింపు జాబితా (AP PGECET 2023 Phase 2 Seat Allotment) రిలీజ్ కాలేదు. ఈ జాబితా రేపు అంటే అక్టోబర్ 17, 2023న రాత్రి 11 గంటల్లోపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీ పీజీఈసెట్ 2023 ఫేజ్ 2 సీట్ల కేటాయింపు విడుదలైన తర్వాత సంబంధిత జాబితాని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ pgecet-sche.aptonlineలో లాగిన్ వివరాలను నమోదు చేసింది చెక్ చేయవచ్చు.

AP PGECET 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం, సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు తప్పనిసరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేసి ఫీజు చెల్లించాలి. ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్టింగ్ చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 20, 2023.

పీజీఈసెట్ కౌన్సెలింగ్ 2023 షెడ్యూల్ తేదీలు (PGECET Counselling 2023 Schedule Dates)

పీజీఈసెట్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ 2023 షెడ్యూల్ తేదీల ఈ దిగువున టేబుల్లో అందించాం.

సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు అక్టోబర్ 17, 2023
రిపోర్ట్ చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 20, 2023

AP PGECET సీట్ల కేటాయింపు 2023ని ఎలా చెక్ చేయాలి? (How to Check AP PGECET Seat Allotment 2023?)

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ను అనుసరించి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌ను pgecet-sche.aptonline.in సందర్శించాలి.

స్టెప్ 2: హోంపేజీలో సీటు కేటాయింపు ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: లాగిన్ ఆధారాలను సబ్మిట్ చేయాలి.

స్టెప్ 4: AP PGECET ఫేజ్ 2 కౌన్సెలింగ్ ఫలితాలు కనిపిస్తాయి

స్టెప్ 5: అభ్యర్థులు ఆ ఫలితాలను చూసుకుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

స్టెప్ 6: భవిష్యత్ ప్రయోజనాల కోసం హార్డ్‌కాపీని దగ్గరే ఉంచుకోవాలి.

AP PGECET 2023 కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాలు (Documents Required for AP PGECET 2023 Counselling)

AP PGECET 2023 కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు దగ్గర తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్లు ఉండాలి. వాటి వివరాలను ఇక్కడ చూడండి.
  • AP PGECET 2023 ర్యాంక్ కార్డ్
  • AP PGECET 2023 హాల్ టికెట్
  • SSC, ఇంటర్మీడియట్, డిప్లొమా/డిగ్రీ మార్కుల షీట్
  • పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు స్టడీ సర్టిఫికెట్
  • బదిలీ సర్టిఫికెట్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ap-pgecet-2023-phase-2-seat-allotment-result-will-be-released-tomorrow-at-11-pm-46356/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top