AP PGECET Seat Allotment 2023: GATE, GPAT అభ్యర్థుల కోసం AP PGECET సీట్ల కేటాయింపు జాబితా లింక్ కోసం ఇక్కడ చూడండి

Rudra Veni

Published On:

AP PGECET సీట్ల కేటాయింపు 2023 (AP PGECET Seat Allotment 2023) ఈరోజు 29 ఆగస్ట్ 2023న విడుదల చేయబడుతుంది. అభ్యర్థుల కోసం డైరక్ట్ లింక్ ఇక్కడ అందజేయడం జరిగింది. 
AP PGECET Seat Allotment 2023: GATE, GPAT అభ్యర్థుల కోసం AP PGECET సీట్ల కేటాయింపు జాబితా లింక్ కోసం ఇక్కడ చూడండిAP PGECET Seat Allotment 2023: GATE, GPAT అభ్యర్థుల కోసం AP PGECET సీట్ల కేటాయింపు జాబితా లింక్ కోసం ఇక్కడ చూడండి

AP PGECET సీట్ల కేటాయింపు 2023 (AP PGECET Seat Allotment 2023): శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 31 ఆగస్టు 2023న ఏపీ పీజీ ఈసెట్ సీట్ల కేటాయింపును (AP PGECET Seat Allotment 2023) విడుదల చేస్తుంది. AP PGECET సీట్ల కేటాయింపు జాబితా వెలువడిన తర్వాత డైరెక్ట్ లింక్ ఇక్కడ యాక్టివేట్ చేయబడుతుంది. అధికారులు అధికారిక తేదీ, సమయం కానీ మునుపటి సంవత్సరం ట్రెండ్ ప్రకారం మధ్యాహ్నం లేదా సాయంత్రం సీట్ల కేటాయింపు విడుదల చేయబడుతుంది. AP PGECET సీట్ల కేటాయింపు 2023 రౌండ్ 1 అభ్యర్థులు పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయాలి. కేటాయించిన సీటుతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సీటును అంగీకరించాలి. అడ్మిషన్‌ని నిర్ధారించడానికి కేటాయించిన సంస్థను ఆశ్రయించాలి. అయితే కేటాయించిన సీటుతో అభ్యర్థి సంతృప్తి చెందకపోతే నాట్ ఫ్రీజ్ ఎంపికను ఎంచుకోవచ్చు. తదుపరి రౌండ్ కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు.

AP PGECET సీట్ల కేటాయింపు 2023 డైరెక్ట్ లింక్ (AP PGECET Seat Allotment 2023 Direct Link)

సీట్ల కేటాయింపు జాబితా విడుదలైన తర్వాత అభ్యర్థి సీటు కేటాయింపును యాక్సెస్ చేయడానికి AP PHCET సీట్ల కేటాయింపు 2023 లింక్‌పై క్లిక్ చేయవచ్చు:

AP PGECET సీట్ల కేటాయింపు 2023: యాక్టివేట్ చేయబడుతుంది

AP PGECET సీట్ల కేటాయింపు 2023 ముఖ్యమైన తేదీలు (AP PGECET Seat Allotment 2023 Important Dates)

AP PGECET సీట్ల కేటాయింపు 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో చూడవచ్చు.

ఈవెంట్స్

తేదీలు

AP PGCET సీట్ల కేటాయింపు విడుదల తేదీ

29 ఆగస్టు 2023

విడుదల సమయం

మధ్యాహ్నం లేదా సాయంత్రం అంచనా వేయబడుతుంది

స్వీయ రిపోర్టింగ్

30 ఆగస్టు 2023 మరియు 4 ఆగస్టు 2023

AP PGECET సీట్ల కేటాయింపు 2023ని ఎలా చెక్ చేయాలి? (How to Check AP PGECET Seat Allotment 2023?)

AP PGECET సీట్ల కేటాయింపును చెక్ చేసుకునే విధానం దిగువున అందజేయడం జరిగింది. అభ్యర్థులు ఫాలో అవ్వొచ్చు.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. లేదా ఇక్కడ ఇచ్చిన డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • హోమ్ పేజీలో సీటు కేటాయింపు లింక్ 2023ను గుర్తించాలి.
  • తదుపరి అభ్యర్థులు సీటు కేటాయింపును యాక్సెస్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయాలి
  • అభ్యర్థి కొత్త పేజీకి రీ డైరక్ట్ అవుతారు. అక్కడ అతను/ఆమె హాల్ టికెట్ నెంబర్‌ను, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
  • చివరగా అభ్యర్థి భవిష్యత్తు సూచన కోసం అలాట్‌మెంట్ కాపీని దగ్గర ఉంచుకోవాలి.
మరిన్ని విషయాల కోసం కాలేజీదేఖోతో వేచి ఉండండి Education News ఎంట్రన్స్కి సంబంధించినది పరీక్షలు మరియు అడ్మిషన్ . మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

/news/ap-pgecet-seat-allotment-2023-for-gate-and-gpat-candidates-today-download-link-activated-at-cetsapscheapgovin-44418/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top