AP POLYCET 2023 Hall Ticket: పాలిసెట్ హాల్‌టికెట్లు విడుదల, ఈ డైరక్ట్ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి

Rudra Veni

Published On:

AP POLYCET 2023 హాల్ టికెట్లు  (AP POLYCET 2023 Hall Ticket) విడుదలయ్యాయి. హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్‌ను ఇక్కడ అందజేశాం. AP పాలిసెట్ 2023 పరీక్ష మే 10న ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించబడుతోంది.
AP POLYCET 2023 Hall Ticket: పాలిసెట్ హాల్‌టికెట్లు విడుదల, ఈ డైరక్ట్ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండిAP POLYCET 2023 Hall Ticket: పాలిసెట్ హాల్‌టికెట్లు విడుదల, ఈ డైరక్ట్ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి

AP పాలిసెట్ హాల్ టికెట్ 2023 (AP POLYCET 2023 Hall Ticket): స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, polycetap.nic.inలో AP POLYCET హాల్ టికెట్లను (AP POLYCET 2023 Hall Ticket) 2023ని విడుదల చేసింది. హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ పేజీలో డైరెక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ AP POLYCET 2023 హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడంలో చాలా మంది విద్యార్థులు సర్వర్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. AP POLYCET హాల్ టికెట్ 2023ని యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు పదో హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్లను దగ్గర ఉంచుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు హాల్ టికెట్‌లో ఉన్న అన్ని వివరాలను సరిచూసుకోవాలి. AP POLYCET హాల్ టికెట్ 2023 పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాలు, రిపోర్టింగ్ సమయం, అభ్యర్థి వ్యక్తిగత వివరాలు హాల్ టికెట్‌లో ఉంటాయి. అదేవిధంగా అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న AP POLYCET 2023 పరీక్ష సూచనలను కూడా చదవాలి.

AP POLYCET హాల్ టికెట్ 2023 డైరెక్ట్ లింక్ (AP POLYCET Hall Ticket 2023 Direct Link)


AP POLYCET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డైరక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. అయితే అధికారిక వెబ్‌సైట్‌లో సర్వర్ సమస్యలు ఉన్నందున అభ్యర్థులు హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు కొంత వేచి ఉండాలి.
ఏపీ పాలిసెట్ 2023 హాల్ టికెట్ల డౌన్‌లోడ్ లింక్


ఏపీ పాలిసెట్ 2023 హాల్ టికెట్ డేట్, సమయం (AP POLYCET 2023 Hall Ticket Date and Time)

ఏపీ పాలిసెట్ 2023 హాల్ టికెట్ల విడుదలకు సంబంధించిన డేట్, సమయం ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
ఈవెంట్స్ తేదీ, సమయం
ఏపీ పాలిసెట్ 2023 హాల్ టికెట్ల విడుదల తేదీ మే 03, 2023
ఏపీ పాలిసెట్ 2023 పరీక్షా తేదీ మే 10, 2023

AP POLYCET 2023 హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? (How to download the AP POLYCET Hall Ticket 2023?)

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ polycetap.nic.inని సందర్శించాలి
  • హోంపేజీలో నోటిఫికేషన్ విభాగానికి వెళ్లాలి. అడ్మిట్ కార్డ్ లింక్‌ని గుర్తించాలి.
  • తర్వాత ఆ లింక్‌పై అభ్యర్థి క్లిక్ చేయాలి. దాంతో వారు కొత్త పేజీకి దారి మళ్లించబడతారు
  • పదో తరగతి హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ వంటి అవసరమైన లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి.
  • చివరగా అభ్యర్థి భవిష్యత్ పరీక్ష రోజు కోసం అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు.
అభ్యర్థులు AP POLYCET హాల్ టికెట్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలను, అప్‌డేట్లను ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది.

/news/ap-polycet-hall-ticket-2023-released-download-link-here-39962/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top