ఏపీ ఆర్‌సెట్ 2024 హాల్ టికెట్లను ఈ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి

Andaluri Veni

Updated On: April 10, 2024 11:05 am IST

AP RCET 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఆర్‌సెట్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే హాల్ టికెట్లు జారీ చేయబడుతుంది. అందరికీ వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
AP RCET Hall Ticket 2024 Download Link ActivatedAP RCET Hall Ticket 2024 Download Link Activated

AP RCET హాల్ టికెట్ 2024 (AP RCET 2024 Hall Ticket) : మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు APSCHE ద్వారా నిర్వహించబడే AP RCET 2024 పరీక్షలకు హాజరు కావడానికి అభ్యర్థులకు కచ్చితంగా హాల్ టికెట్లు ఉండాలి. ఇప్పటికే విజయవంతంగా నమోదు చేసుకున్న అభ్యర్థుల కోసం  APSCHE AP RCET హాల్ టికెట్లను విడుదల చేసింది. సంబంధిత డౌన్‌లోడ్ లింక్ 2024ని యాక్టివేట్ చేసింది. వెరిఫికేషన్ ప్రయోజనాల కోసం  అభ్యర్థులు పరీక్ష రోజున హాల్ టికెట్లను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. విజయవంతంగా నమోదు చేసుకున్న, దరఖాస్తు ఫీజును చెల్లించిన అభ్యర్థులకు జారీ చేయబడుతుంది. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థి సబ్మిట్ చేసిన వివరాలు, అప్లికేషన్ దిద్దుబాటు ప్రకారం, అదే హాల్ టిక్కెట్లపై ఉంటాయి. హాల్ టికెట్లో ఏవైనా తప్పులు ఉంటే అభ్యర్థులు దానిని రిపోర్ట్ చేసిన వెంటనే పరీక్ష తేదీకి ముందే మార్చుకోవాలి. 

AP RCET హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ లింక్ యాక్టివేట్ ( AP RCET Hall Ticket 2024 Download Link Activated)

అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి APSCHE అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు ఇక్కడ అందుబాటులో ఉన్న డౌన్‌లోడ్ లింక్ ద్వారా వారి AP RCET హాల్ టికెట్ 2024ని కూడా యాక్సెస్ చేయాలి.

AP RCET హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ లింక్ 

AP RCET హాల్ టికెట్ 2024ని ఎలా యాక్సెస్ చేయాలి? ( How to access AP RCET Hall Ticket 2024?)

AP RCET హాల్ టికెట్ 2024 ఆన్‌లైన్‌లో విడుదల చేయబడినందున, అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. హాల్ టిక్కెట్లను యాక్సెస్ చేయడానికి అనుసరించాల్సిన సూచనలు ఇక్కడ ఉన్నాయి.
  • అభ్యర్థులు ఇక్కడ ఉన్న లింక్ ద్వారా నేరుగా లాగిన్ పేజీకి చేరుకోవాలి లేదా అధికారిక వెబ్‌సైట్‌ను atcets.apsche.ap.gov.in  సందర్శించాలి.
  • హోంపేజీలో అభ్యర్థులు AP RCET హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ లింక్‌కి నావిగేట్ చేయాలి. లాగిన్ పేజీని యాక్సెస్ చేయాలి.
  • ఫీల్డ్‌లలో అవసరమైన వివరాలను నమోదు చేయాలి. డ్యాష్బోర్డ్‌కు లాగిన్ అవ్వాలి. 
  • డ్యాష్‌బోర్డ్‌లో అభ్యర్థులు చెక్ చేయడానికి మరియు డౌన్‌లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్ ఉంటుంది.
గమనిక: సబ్జెక్ట్ వారీగా విడుదల చేసిన పరీక్ష షెడ్యూల్ ప్రకారం AP RCET హాల్ టికెట్ 2024 కచ్చితమైన పరీక్ష తేదీ, రిపోర్టింగ్ సమయం, పరీక్షా కేంద్రం చిరునామాను కలిగి ఉంటుంది. 

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-rcet-hall-ticket-2024-download-link-activated-51566/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!