AP 10th Science Model Question Paper 2023: ఏపీ పదో తరగతి సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDF ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Rudra Veni

Published On:

ఏపీలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. రేపు సైన్స్ పరీక్ష జరగనుంది. AP SSC సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDFని ఇంగ్లీష్, తెలుగులో ఇక్కడ అందజేశాం. విద్యార్థులు ఇక్కడ నుంచి  డౌన్‌లోడ్  (AP 10th Science Model Question Paper 2023) చేసుకుని పరీక్ష రోజు కోసం ప్రాక్టీస్ చేయవచ్చు. 
 
AP SSC (10th) Science Model Question Paper 2023 PDF DownloadAP SSC (10th) Science Model Question Paper 2023 PDF Download

AP SSC సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 (AP 10th Science Model Question Paper 2023): AP SSC సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది. విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కోసం ఈ దిగువన రెండు లింక్‌లు ఉన్నాయి. విద్యార్థులు వారి పరీక్ష మీడియం ప్రకారం వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మోడల్ ప్రశ్న పత్రాన్ని (AP 10th Science Model Question Paper 2023) విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి, పరీక్ష రోజు కోసం ప్రిపేర్ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ విద్యా బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. మోడల్ ప్రశ్నాపత్రం ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్ష గురించి పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచించారు.

AP SSC సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDFని డౌన్‌లోడ్ చేసుకోండి (Download AP SSC (10th) Science Model Question Paper 2023 PDF)

AP పదో తరగతి సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 కోసం PDFని డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది:

AP SSC సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDF (ఇంగ్లీష్)- Click Here !

AP SSC సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDF (తెలుగు)- Click Here !

AP SSC సైన్స్ ప్రశ్నాపత్రం 2023 కోసం ముఖ్యమైన పాయింట్లు (Important Points for AP SSC Science Question Paper 2023)

AP SSC సైన్స్ ప్రశ్నాపత్రం 2023కి సంబంధించి గమనించవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి.
  • AP SSC సైన్స్ ప్రశ్నాపత్రం 2023 పార్ట్ A- ఫిజికల్ సైన్స్, పార్ట్ B- బయోలాజికల్ సైన్స్ అనే రెండు భాగాలుగా విభజించబడుతుంది.
  • విద్యార్థులు ఒకే జవాబు పత్రంలో రెండు భాగాలకు సమాధానం ఇవ్వాలి. ప్రతి భాగాన్ని మళ్లీ నాలుగు సెక్షన్లుగా విభజించడం జరిగింది.
  • పార్ట్ A, పార్ట్ B రెండింటికీ సెక్షన్ IV ఐచ్ఛిక ప్రశ్నలతో అన్ని భాగాలు, విభాగాలు తప్పనిసరి.
  • కేటాయించిన మొత్తం సమయం 3 గంటల 15 నిమిషాలు అందులో మొదటి 15 నిమిషాలు ప్రశ్నపత్రాన్ని సమాధానమివ్వడానికి ముందు పూర్తిగా చదవడానికి విద్యార్థులకు ఇవ్వబడుతుంది.
  • అలాగే ప్రశ్నపత్రంలో 100 మార్కులు కోసం మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ap-ssc-10th-science-model-question-paper-2023-pdf-download-39094/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top