AP 10th Social Model Question Paper 2023: ఏపీ పదో తరగతి సోషల్ స్టడీస్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDF ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Rudra Veni

Published On:

ఏపీలో ఏప్రిల్ 15, 2023న సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది. విద్యార్థుల కోసం ఇక్కడ పదో తరగతి సోషల్ స్టడీస్ మోడల్ ప్రశ్నపత్రం  2023ని (AP 10th Social Model Question Paper 2023) ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ లేదా తెలుగులో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
AP SSC (10th) Social Studies Model Question Paper 2023 PDF DownloadAP SSC (10th) Social Studies Model Question Paper 2023 PDF Download

ఏపీ పదో తరగతి సోషల్ మోడల్ క్వశ్చన్ పేపర్ 2023 (AP 10th Social Model Question Paper 2023): ఏపీలో ఏప్రిల్ 15, 2023న పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది. ఇది చివరి పరీక్ష. ఈ పరీక్ష విద్యార్థులు బాగా రాసేందుకు సోషల్ స్టడీస్ మోడల్ క్వశ్చన్ పేపర్ 2023ని (AP 10th Social Model Question Paper 2023) బోర్డు ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో విడుదల చేసింది. ఆ మోడల్ క్వశ్చన్ పేపర్‌ని ఇక్కడ అందించడం జరిగింది. విద్యార్థులు మోడల్ ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయవచ్చు. మోడల్ ప్రశ్నా పత్రాలు ప్రశ్నల మార్కింగ్ విధానం, పరీక్ష వివరాలు, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందనేది విద్యార్థులకు పూర్తి అవగాాహణ ఏర్పడుతుంది.

AP SSC సోషల్ స్టడీస్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDF (Download AP SSC (10th) Social Studies Model Question Paper 2023 PDF)

AP SSC సోషల్ స్టడీస్ మోడల్ క్వశ్చన్ పేపర్ 2023 PDFని (AP 10th Social Model Question Paper 2023) డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది:

AP SSC (10వ) సోషల్ స్టడీస్ మోడల్ క్వశ్చన్ పేపర్ 2023 PDF (ఇంగ్లీష్)- Click Here !

AP SSC (10వ) సోషల్ స్టడీస్ మోడల్ క్వశ్చన్ పేపర్ 2023 PDF (తెలుగు)- Click Here !


AP SSC సోషల్ స్టడీస్ ప్రశ్నాపత్రం 2023 కోసం ముఖ్యమైన పాయింట్లు (Important Points for AP SSC (10th) Social Studies Question Paper 2023)

AP SSC సోషల్ స్టడీస్ ప్రశ్నాపత్రం 2023కి సంబంధించి ఇక్కడ గమనించవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి:
  • ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులు కోసం ఉంటుందని విద్యార్థులు గమనించాలి. పరీక్ష రాసేందుకు 3 గంటల 15 నిమిషాలు కేటాయించడం జరుగుతుంది. మొదటి 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదవడానికి అందించబడుతుంది.
  • AP SSC సోషల్ స్టడీస్ ప్రశ్నాపత్రం 2023 మొత్తం 33 ప్రశ్నలను కలిగి ఉన్న నాలుగు సెక్షన్లు కలిగి ఉంటుంది.
  • సెక్షన్ ప్రశ్నపత్రం IV అంతర్గత ఎంపికలను కలిగి ఉంటుంది, ఇది కాకుండా అన్ని ఇతర ప్రశ్నలు తప్పనిసరి.
  • అన్ని సమాధానాలకు సరైన మార్కింగ్, చక్కని చేతి రాతతో సమాధాన పత్రంలో జవాబులు రాయాల్సి ఉంటుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/ap-ssc-10th-social-studies-model-question-paper-2023-pdf-download-39194/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top