AP SSC 2025 ఫలితాల డౌన్‌లోడ్ లింక్ (AP SSC Result Link 2025 )

manohar

Updated On: April 23, 2025 10:22 AM

AP SSC 2025 ఫలితాలు విడుదలైన వెంటనే  (AP SSC RESULT LINK 2025) సంబంధిత లింక్ వెబ్‌సైట్‌లో యాక్టివేట్ అవుతుంది. ఆ డైరక్ట్ లింక్ ఇక్కడ అందిస్తాం. 

AP SSC 2025 ఫలితాల వెబ్ సైట్ ఇదేAP SSC 2025 ఫలితాల వెబ్ సైట్ ఇదే

AP SSC 2025 ఫలితాల డౌన్‌లోడ్ లింక్ (AP SSC RESULT LINK 2025) : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా మండలి (BSEAP) ఈరోజు అంటే ఏప్రిల్ 23, 2025న విడుదల చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఏపీ 10 తరగతి ఫలితాలకు సంబంధించిన వివరాలను అందించారు. ఈ ఉదయం 10 గంటలకు ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. అనంతరం ఫలితాల లింక్ త్వరలో bse.ap.gov.in, results.bse.ap.gov.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుంది. ఫలితాలు విడుదలైన వెంటనే ఇక్కడ ఆ డౌన్‌లోడ్ లింక్‌ని ( AP SSC RESULT LINK 2025) ఇక్కడ అందిస్తాం. విద్యార్థులు డైరక్ట్‌గా ఆ లింక్‌పై క్లిక్ చేసి తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP SSC ఫలితాలు అప్‌డేట్స్...

  • మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు ప్రకటించబడ్డాయి.
  • ఈ సంవత్సరం, 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు, 81.14% ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణత రేటుతో 100% ఫలితాలతో అగ్రస్థానంలో ఉండటం ,1,680 పాఠశాలలు సాధించారు.
  • సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుండి 28, 2025 వరకు జరుగుతాయి,
  • ఇది విద్యార్థులకు విజయం సాధించడానికి మరొక అవకాశాన్ని అందిస్తుంది.

AP SSC 2025 ఫలితాల లింక్‌లను యాక్సెస్ చేయగలిగే వెబ్‌సైట్లు

AP SSC 2025 ఫలితాలు వెబ్‌సైట్‌ల పేర్లను ఇక్కడ టేబుల్లో అందించాం చూడండి.

వెబ్‌సైట్ పేరు

ఫలితాల లింక్ పేర్లు ( అప్ డేట్ చేయబడుతుంది)

ఈనాడు AP SSC ఫలితాల 2025

ఇక్కడ క్లిక్ చేయండి

సాక్షి AP SSC ఫలితాల 2025

ఇక్కడ క్లిక్ చేయండి

మనబడి AP SSC ఫలితాల 2025

ఇక్కడ క్లిక్ చేయండి

BSE AP SSC ఫలితాల 2025

ఇక్కడ క్లిక్ చేయండి

Whatsapp

వాట్సాప్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి

AP SSC 2025 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?

  • ముందుగా విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను bse.ap .gov.inసందర్శించాలి.

  • ఆ తరువాత AP SSC RESULT 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.

  • మీ హాల్ టికెట్ నెంబర్‌ని నమోదు చేయాలి.

  • మార్క్స్ మెమోని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు కోసం సేవ్ చేసుకోవాలి.

మార్క్స్ మెమోలో ఉండే ముఖ్యమైన వివరాలు :

  • విద్యార్థి పేరు

  • రోల్ నెంబర్

  • జిల్లా పేరు

  • మొత్తం 6 సబ్జెక్టులు (3 భాషలు + 3 నాన్-లాంగ్వేజ్)

  • ఇంటర్నల్ మార్క్స్

  • గ్రేడ్ పాయింట్స్

  • Overall Grade

  • ఫలిత స్థితి (Pass/Fail)

ఫలితాల్లో ఎవరైనా ఫెయిల్ అయితే ?

పదో తరగతి ఫలితాల్లో 35 శాతం కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఫెయిలైనట్లుగా పరిగణిస్తారు. వీరికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన సమాచారం త్వరలో విడుదలవుతుంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/ap-ssc-result-link-2025-64810/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Recent Related News

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top