APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి: మే 3 నుండి ప్రారంభం

Guttikonda Sai

Published On:

APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి, మే 3, 2025 తేదీ నుండి మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి: మే 3 నుండి ప్రారంభంAPPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి: మే 3 నుండి ప్రారంభం

APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలను విడుదల చేసింది, APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ డిసెంబర్ 2023 లో విడుదల అయ్యింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష 2024 మార్చి నెలలో నిర్వహించగా ఈ పరీక్షలో 4496 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ అభ్యర్థులకు మే 3, 2025 తేదీ నుండి మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గ్రూప్ 1 పరీక్ష తేదీలను ఇక్కడ వివరంగా చూడవచ్చు.

APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలు 2025 ( APPSC Group 1 Mains Exam Dates 2025)

APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలను క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
APPSC గ్రూప్ 1 పరీక్ష తేదీ
APPSC గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు 03 మే, 2025
APPSC గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ 04 మే, 2025
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 1 05 మే, 2025
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 2 06 మే, 2025
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 3 07 మే, 2025
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 4 08 మే, 2025
APPSC గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5 09 మే, 2025

లేటెస్ట్ ఎడ్యుకేషన్ మరియు రిక్రూట్మెంట్ వార్తల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/appsc-group-1-mains-exam-dates-released-61969/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top