APPSC గ్రూప్ 1 ఫలితాల తేదీ 2023( APPSC Group 1 Result 2023): జనవరి చివరి వారంలో ఫలితాల ప్రకటన వెలువడవచ్చు

Guttikonda Sai

Updated On: January 12, 2023 12:42 pm IST

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు  ( APPSC Group 1 Result 2023) అధికారిక వెబ్సైటు psc.ap.gov.in ద్వారా విడుదల చేస్తారు. అభ్యర్థులు కటాఫ్ మార్కులను ,  ఫలితాలను మరియు ఏపీపిఎస్సీ గురించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో పొందవచ్చు.

APPSC గ్రూప్ 1 ఫలితాల తేదీ 2023( APPSC Group 1 Result 2023): జనవరి చివరి వారంలో ఫలితాల ప్రకటన వెలువడవచ్చు

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు 2023 ( APPSC Group 1 Result 2023): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC) గ్రూప్ 1 అభ్యర్థులకు పరీక్షల ప్రక్రియను పూర్తి చేసింది. గ్రూప్ 1 అభ్యర్థులు జనవరి 8, 2023 తేదీన తమ పరీక్షలు వ్రాశారు. అధికారులు త్వరలో ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలను ( APPSC Group 1 Result 2023)విడుదల చేయనున్నారు. ఏపీపిఎస్సీ గ్రూప్ 1 అక్టోబర్ 2022 లో మొత్తం 92 పోస్టులకు నోటిికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జనవరి 2023 లో వారి పరీక్షలకు హాజరు అయ్యారు. కేవలం 92 పోస్టులకు కొన్ని వేల మంది అభ్యర్థులు హాజరు అవ్వడంతో గ్రూప్ 1 పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంది. ఫలితాలు( APPSC Group 1 Result 2023) విడుదల కోసం అభ్యర్థులు ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. జనవరి నెల చివరి వారంలో ఈ ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాల విడుదల తేదీలు2023 ( APPSC Group 1 Result Dates 2023)

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాల పూర్తి సమాచారం క్రింది పట్టిక లో గమనించవచ్చు. 

రిక్రూట్మెంట్ అధారిటీ

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 

పరీక్ష పేరు

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష

మొత్తం ఖాళీలు

92

ఫలితాలు విడుదల తేదీ

జనవరి 2023 చివరి వారం

అధికారిక వెబ్సైట్ 

psc.ap.gov.in

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు 2023 చెక్ చేసుకోవడం ఎలా? ( How to Check APPSC Group 1 Result 2023)

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలను( APPSC Group 1 Result 2023) ఈ క్రింద వివరించిన స్టెప్స్ అనుసరించి చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వారి ఫలితాలను చెక్ చేసుకోవడానికి అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అవసరం అవుతాయి.
  • ఏపీపిఎస్సీ అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in ఓపెన్ చేయండి.
  • ఇక్కడ " Announcements" మీద క్లిక్ చేయండి.
  • అనౌన్స్మెంట్ లిస్ట్ లో ఉన్న " APPSC Group 1 Result" మీద క్లిక్ చేయండి.
  • మీ అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు పూర్తి చేసిన తర్వాత " Submit" మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం మీ ఫలితాన్ని సేవ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి. 

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 కటాఫ్ మార్కులు 2023 - అంచనా ( APPSC Group 1 Expected Cutoff score 2023) 

ఏపీపిఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థుల కటాఫ్ మార్కులు (అంచనా) ఈ క్రింది పట్టిక లో కేటగిరీ ప్రకారంగా వివరించబడింది.

కేటగిరీ

కటాఫ్ మార్కులు ( అంచనా) 

జనరల్ 

114-120

BC

109-114

SC/ST

100-109


ఈ పట్టిక లో ఇచ్చిన కటాఫ్ మార్కులు అంచనా మాత్రమే అని అభ్యర్థులు గమనించాలి. 

ఏపీపిఎస్సీ గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.




Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/appsc-group-1-result-2023-expecetd-date-35225/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!