CBSE Class 10 Result 2023 ReleasedCBSE పదో తరగతి ఫలితాలు 2023 (CBSE 10th Class 2023 Results): సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డ్ క్లాస్ పదో తరగతి ఫలితాలు 2023ని అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in లో విడుదల చేసింది. పదో తరగతి పరీకు హాజరైన విద్యార్థులు తమ పరీక్ష హాల్ టికెట్ నెంబర్ , స్కూల్ కోడ్, పుట్టిన తేదీని ఉపయోగించి సైన్ ఇన్ చేయడం ద్వారా వారి CBSE మార్క్‌షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు CBSE పదో తరగతి ఫలితాలు 2023ని DigiLocker, UMANG యాప్ ద్వారా కూడా చెక్ చేయవచ్చు. విద్యార్థులు తమ సంబంధిత పాఠశాలల నుండి ఒరిజినల్ మార్క్ షీట్‌ను పొందవలసి ఉంటుంది.
CBSE పదో తరగతి ఫలితాలు 2023: డైరెక్ట్ లింక్ (CBSE Class X Results 2023: Direct Link)
CBSE పదో తరగతి ఫలితాన్ని 2023 ప్రకటించింది. CBSE బోర్డు దాని అధికారిక, విద్యా వెబ్‌సైట్‌లలో ఫలితాలను యాక్టివేట్ చేసింది. ఈ దిగువ పేర్కొన్న లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ పరీక్ష ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
| CBSE Class 10 Toppers List 2023 |
CBSE పదో తరగతి బోర్డు ఫలితాలు 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download CBSE Class 10th Board Results 2023?)
విద్యార్థులు ఈ దిగువ పేర్కొన్న సూచనలను అనుసరించడం ద్వారా CBSE పదో తరగతి బోర్డు ఫలితాలను 2023 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్టెప్ 1: పదో తరగతి cbse.nic.in అధికారిక వెబ్ పోర్టల్‌ని సందర్శించండి.
స్టెప్ 2: ల్యాండింగ్ పేజీ లేదా హోంపేజీలో CBSE పదో ఫలితం 2023 కోసం లింక్‌ని క్లిక్ చేయండి.
స్టెప్ 3: స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయండి.
స్టెప్ 4: మీ సమాచారాన్ని ధ్రువీకరించండి. డౌన్‌లోడ్ బటన్‌ను క్లిక్ చేయండి.
CBSE 10వ తరగతి ఫలితాలు 2023లో ఉండే వివరాలు (CBSE 10th Result 2023 Details)
ఫలితాలను డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు తప్పనిసరిగా CBSE పదో బోర్డు ఫలితం 2023లో పేర్కొన్న ఈ కింది వివరాలను చెక్ చేయాలి.
- విద్యార్థి పేరు.
- సెషన్.
- సబ్జెక్ట్ కోడ్.
- విషయం పేరు.
- పాఠశాల పేరు.
- తల్లి పేరు.
- తండ్రి పేరు.
- సబ్జెక్టు ప్రకారంగా థియరీ అండ్ ప్రాక్టికల్ మార్కులు .
- మార్కులు ఉత్తీర్ణత.
- గరిష్ఠ మార్కులు .
- గ్రేడ్‌లు.
- CGPA.
- పాస్ లేదా ఫెయిల్.
ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















