CLAT రెండవ కటాఫ్ జాబితా 2025 విడుదల,NLU వారీగా ప్రారంభ ముగింపు ర్యాంకులు

manohar

Updated On: June 04, 2025 12:08 PM

BA LLB కోర్సులో ప్రవేశం కోసం, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్షియం (Consortium of NLUs) అన్ని NLUs కోసం CLAT రెండవ కట్ ఆఫ్ లిస్ట్ 2025ను ఓపెనింగ్ ,క్లోజింగ్ ర్యాంక్ ఫార్మాట్‌లో విడుదల చేసింది. జనరల్ కేటగిరీకి బెంగళూరులోని NLSIU క్లోజింగ్ ర్యాంక్ 112గా ఉంది.

CLAT రెండవ కటాఫ్ జాబితా 2025 విడుదల,NLU వారీగా ప్రారంభ ముగింపు ర్యాంకులుCLAT రెండవ కటాఫ్ జాబితా 2025 విడుదల,NLU వారీగా ప్రారంభ ముగింపు ర్యాంకులు

CLAT రెండవ కట్ ఆఫ్ లిస్ట్ 2025(CLAT Second Cutoff List 2025): నేషనల్ లా యూనివర్సిటీల కాన్సోర్టియం CLAT 2025 రెండవ కేటాయింపు జాబితాను(CLAT Second Cutoff List 2025)విడుదల చేసింది. అభ్యర్థులు ఇప్పుడు వివిధ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల (NLUs) కోసం కట్ ఆఫ్ ర్యాంక్‌లను కింద ఇచ్చిన టేబుల్ పట్టికలో చూడవచ్చు. ఈ కట్ ఆఫ్ లిస్ట్‌లో BA LLB ప్రోగ్రాంలో జనరల్ కేటగిరీకి ఓపెనింగ్ ,క్లోజింగ్ ర్యాంక్‌లు పొందుపరచబడ్డాయి. బెంగళూరులోని NLSIU కోసం ఓపెనింగ్ ర్యాంక్ 106 కాగా, క్లోజింగ్ ర్యాంక్ 25,525గా ఉంది. అలాగే, హైదరాబాద్‌లోని NALSAR కోసం ఓపెనింగ్ ర్యాంక్ 157 కాగా, క్లోజింగ్ ర్యాంక్ 6,981గా ఉంది.

రాబోయే మూడవ రౌండ్ కౌన్సెలింగ్‌లో ప్రవేశానికి అర్హత ఉందో లేదో నిర్ధారించుకునేందుకు అభ్యర్థులు అన్ని NLUs‌కు సంబంధించిన విపులమైన కట్ ఆఫ్ జాబితాను పరిశీలించవచ్చు. అయితే, ప్రవేశం ఆయా సంస్థలలో ఖాళీగా ఉన్న సీట్ల ఆధారంగా మాత్రమే జరుగుతుంది. మా విశ్లేషణ ప్రకారం, బెంగళూరులోని NLSIU అత్యధిక కట్ ఆఫ్ ర్యాంక్‌లతో మూడవ రౌండ్ అడ్మిషన్లలో కూడా అత్యంత పోటీతో కూడిన NLUగా కొనసాగే అవకాశం ఉంది. ఈ సమాచారం ద్వారా అభ్యర్థులు తమకు ఇష్టమైన NLUలో సీటు పొందే అవకాశాలపై అంచనా వేసుకోవచ్చు.

CLAT రెండవ కట్ ఆఫ్ లిస్ట్ 2025,NLU వారీగా(CLAT Second Cut Off List 2025, NLU wise)

విద్యార్థులు CLAT రెండవ రౌండ్ కట్ ఆఫ్ లిస్ట్ 2025ను అన్ని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల (NLUs) కోసం కింద చూడవచ్చు. ఇది BA LLB కోర్సుకు సంబంధించి రౌండ్ 2 కౌన్సెలింగ్‌లో ఆల్ ఇండియా మరియు రాష్ట్ర కోటా సీట్ల కోసం క్లోజింగ్ ర్యాంక్‌ల(CLAT Second Cut Off List 2025, NLU wise)రూపంలో అందించబడింది

NLU పేరు

జనరల్ కేటగిరీ ఆల్-ఇండియా సీట్లు ముగింపు ర్యాంక్

జనరల్ కేటగిరీ రాష్ట్ర సీట్లు ముగింపు ర్యాంకులు

NLSIU బెంగళూరు

112

310 (రౌండ్ 1 లాగానే)

NALSAR హైదరాబాద్

162

607 (రౌండ్ 1 లాగానే)

NLIU భూపాల్

480

1085 (రౌండ్ 1 లాగానే)

WBNUJS కోలకతా

327

1093

NLU జోద్పూర్

367

580

NLU రాయపూర్

807

4227

GNLU గాంధీనగర్

443

2609

GNLU సిల్వస్సా

1372

33059

NLU లక్నో

755

రాష్ట్ర సీట్ల కోటా వర్తించదు

NLU పంజాబ్

1260

రాష్ట్ర సీట్ల కోటా వర్తించదు

CNLU పాట్నా

1398

రాష్ట్ర సీట్ల కోటా వర్తించదు

NUALS కోచి

1341

1719

NLU ఒడిశా

1007

రాష్ట్ర సీట్ల కోటా వర్తించదు

NLU రాంచి

1643

5268

NLU అస్సాం

2051

3218

NLU విశాఖపట్నం

1623

6971

NLU తిరుచిరప్పల్లి

1736

2785

NLU ముంబాయి

558

రాష్ట్ర సీట్ల కోటా వర్తించదు

NLU నాగపూర్

1473

రాష్ట్ర సీట్ల కోటా వర్తించదు

NLU ఔరంగాబాద్

1831

రాష్ట్ర సీట్ల కోటా వర్తించదు

NLU షిమ్లా

2320

7917

NLU జబల్పూర్

2215

2633

NLU సోనేపట్

1886

2414

NLU అగర్తలా

2518

25621

RPNLUP ప్రయాగరాజ్

2326

రాష్ట్ర సీట్ల కోటా వర్తించదు

IIULER గోవా

2541

రాష్ట్ర సీట్ల కోటా వర్తించదు

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/clat-second-cutoff-list-2025-released-nlu-wise-opening-and-closing-ranks-67015/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy