ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్, 10వ తరగతి పాసైతే చాలు, ఇవే వివరాలు

Rudra Veni

Published On:

కేవలం పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే ఛాన్స్ వచ్చింది. DSSSBను రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్  (DSSSB Court Attendant Recruitment 2025) కూడా రిలీజ్ అయింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్, 10వ తరగతి పాసైతే చాలు, ఇవే వివరాలుప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్, 10వ తరగతి పాసైతే చాలు, ఇవే వివరాలు

DSSSB కోర్టు అటెండెంట్ రిక్రూట్‌మెంట్ 2025 (DSSSB Court Attendant Recruitment 2025) : పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఢిల్లీలోని సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు (DSSSB) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ప్రకటన ప్రకారం అభ్యర్థులు DSSSB కోర్టు అటెండెంట్ ఉద్యోగాల (DSSSB Court Attendant Recruitment 2025) కోసం 2025 dsssb.delhi.gov.in కు దరఖాస్తు చేసుకోవచ్చు. DSSSB కోర్టు అటెండెంట్ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందించాం. అర్హత గల అభ్యర్థులు ఆగస్ట్ 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

DSSSB కోర్టు అటెండెంట్ రిక్రూట్‌మెంట్ 2025 పోస్టుల సంఖ్య

DSSSB కోర్టు అటెండెంట్ రిక్రూట్‌మెంట్ 2025కు సంబంధించిన మొత్తం పోస్టుల సంఖ్య 334. అయితే పోస్టుల వారీగా ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో అందించాం.

పోస్టు పేరు

ఖాళీలు

కోర్టు అటెండెంట్

295

కోర్ట్ అటెండెంట్ (S)

22

కోర్టు అటెండెంట్ (L)

01

రూమ్ అటెండెంట్ (H)

13

సెక్యూరిటీ అటెండెంట్

03

DSSSB ఢిల్లీ హైకోర్టు అటెండెంట్ అర్హతలు

  • భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు/సంస్థల నుంచి 10వ తరగతి పాసై ఉండాలి. లేదా ITI పాస్ సర్టిఫికెట్ లేదా తత్సమాన అర్హతలు సాధించాలి.

  • అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మించకూడదు.

DSSSB ఢిల్లీ హైకోర్టు అటెండెంట్ 2025 ఎంపిక ప్రక్రియ

DSSSB ఢిల్లీ హైకోర్టు అటెండెంట్ 2025 ఎంపిక ప్రక్రియ ఈ దిగువున ఇచ్చిన దశల్లో పూర్తవుతుంది.

  • రాత పరీక్ష

  • ఇంటర్వ్యూ

  • సర్టిఫికెట్ల ధ్రువీకరణ

DSSSB ఢిల్లీ హైకోర్టు అటెండెంట్ రిక్రూట్‌మెంట్ 2025 ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to DSSSB Delhi High Court Attendant Recruitment 2025 Apply Online?)


DSSSB, DSSSB కోర్ట్ అటెండెంట్, రూమ్ అటెండెంట్, సెక్యూరిటీ అటెండెంట్ భారతి 2025 కోసం dsssb.delhi.gov.in DSSSB ఢిల్లీ హైకోర్టు అటెండెంట్ రిక్రూట్‌మెంట్ 2025 ఆగస్టు 26, 2025 నుంచి ప్రారంభించబడుతుంది. DSSSB ఢిల్లీ హైకోర్టు అటెండెంట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు 2025 లింక్ కోసం ఈ దశలను అనుసరించాలి.

  • ముందుగా DSSSB ఢిల్లీ హైకోర్టు అటెండెంట్ నోటిఫికేషన్ 2025 PDFని చెక్ చేయాలి.

  • అనంతరం dsssb.delhi.gov.in DSSSB ఢిల్లీ హైకోర్టు అటెండెంట్ రిక్రూట్‌మెంట్ 2025 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

  • DSSSB ఢిల్లీ హైకోర్టు అటెండెంట్ ఆన్‌లైన్ దరఖాస్తును 2025 పూరించాలి.

  • అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

  • తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

  • చివరగా దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/dsssb-court-attendant-recruitment-2025-notification-for-334-post-70220/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top