JEE Main Session 2 Admit Card: త్వరలో జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డుల విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

Rudra Veni

Published On:

జేఈఈ మెయిన్ 2023 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డు (JEE Main Session 2 Admit Card) త్వరలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో అందజేశాం. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి.
 
JEE Main Session 2 Admit Card: త్వరలో జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డుల విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?JEE Main Session 2 Admit Card: త్వరలో జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డుల విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023 (JEE Main Session 2 Admit Card): జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023 (JEE Main Admit Card 2023) దేశంలో పలు ప్రముఖ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించడం జరుగుతుంది. జేఈఈ మెయిన్ (JEE Main) అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (JEE Main) అడ్మిట్ కార్డ్‌లను రిలీజ్ చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేసింది. అడ్మిట్ కార్డు విడుదలకు ముందే NTA సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను జారీ చేయనుంది. అభ్యర్థుల కోసం JEE మెయిన్స్ 2023 అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు జేఈఈ మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఈ దిగువున అందించబడుతుంది. అడ్మిట్ కార్డు విడుదలైన తర్వాత లింక్ యాక్టివేట్ అవుతుంది.

జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ లింక్

జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డు వివరాలు (JEE Main Session 2 Admit Card 2023)

జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు 24, 25, 27, 29, 29, 30, 31 తేదీల్లో జరిగాయి. JEE Main రెండో సెషన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ ఎగ్జామ్స్ కోసం అడ్మిట్ కార్డులు త్వరలో విడుదలకానున్నాయి.
నిర్వహణ సంస్థ పేరు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
పరీక్ష పేరు జేఈఈ మెయిన్ 2023
కేటగిరి అడ్మిట్ కార్డ్
అడ్మిట్ కార్డు విడుదల టైం త్వరలో
జేఈఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల త్వరలో
జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు ఏప్రిల్ 6, 7,8,9, 10, 11, 12. 2023
అధికారిక వెబ్‌సైట్ www.jeemain.nta.nic.in

జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే విధానం ( JEE Main 2023 Admit Card: Steps To Download)

JEE Main 2023 అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన విధానాన్ని ఫాలో అవ్వాలి.
  • jeemain.nta.nic.in 2023 వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • వెబ్‌సైట్‌లో JEE మెయిన్ 2023 సెషన్ 1 అడ్మిట్ కార్డ్ లింక్‌‌ను గుర్తించి దానిపై క్లిక్ చేయాలి.
  • JEE మెయిన్స్ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఇవ్వాలి.
  • తర్వాత అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది.
  • NTA JEE మెయిన్ 2023 అడ్మిట్ కార్డ్‌ సబ్మిట్ అనే బటన్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలుగులో మరిన్ని వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

/news/jee-main-admit-card-38583/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top