JEE Main Btech Admit Card 2024 Link: JEE మెయిన్ బీటెక్ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ యాక్టివేషన్ ఈరోజే

Andaluri Veni

Updated On: January 23, 2024 11:45 am IST

B.Tech కోసం, NTA JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ 2024 కోసం డౌన్‌లోడ్ లింక్‌ను (JEE Main Btech Admit Card 2024 Link) జనవరి 23న యాక్టివేట్ చేయనుంది. అభ్యర్థులు హాల్ టికెట్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూడవచ్చు. JEE మెయిన్ జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1, 2024 వరకు జరుగుతుంది.
JEE Main BTech Admit Card 2024 download link to be activated today (Image Credit: Pexels)JEE Main BTech Admit Card 2024 download link to be activated today (Image Credit: Pexels)

JEE మెయిన్ BTech అడ్మిట్ కార్డ్ 2024 (JEE Main Btech Admit Card 2024 Link) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE మెయిన్ BTech అడ్మిట్ కార్డ్ 2024 లింక్‌ని (JEE Main Btech Admit Card 2024 Link) జనవరి 23న యాక్టివేట్ చేస్తుంది. B.Arch, B.Planning కోసం హాల్ టికెట్లు ఇప్పటికే  సంబంధిత అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.in లైవ్‌లో ఉన్నాయి. B.Tech అడ్మిట్ కార్డుల కోసం లింక్ రాత్రి 8 గంటల తర్వాత అందుబాటులో ఉంటుంది.

లింక్ యాక్టివేట్ అయిన తర్వాత దరఖాస్తుదారులు 'తాజా వార్తలు' విభాగంలో B.Tech కోసం JEE మెయిన్ 2024 లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ని వీక్షించడానికి,  డౌన్‌లోడ్ చేయడానికి తెరిచే పేజీలో దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారి అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేయాలి. B.Tech కోసం JEE మెయిన్ 2024 పరీక్ష జనవరి 27న ప్రారంభమై ఫిబ్రవరి 1, 2024న ముగుస్తుంది.

JEE మెయిన్ B.Tech 2024 అడ్మిట్ కార్డులో ఉండే వివరాలు ((List of details mentioned on the JEE Main B.Tech 2024 Admit Card)

హాల్ టికెట్ విడుదలైన తర్వాత అభ్యర్థులు JEE మెయిన్ B.Tech 2024 అడ్మిట్ కార్డులో ఉండే  వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. 

  • అభ్యర్థి పేరు

  • తండ్రి పేరు

  • జెండర్

  • కేటగిరి

  • పుట్టిన తేది

  • అర్హత రాష్ట్రం

  • అభ్యర్థి హాజరయ్యే పేపర్

  • JEE మెయిన్ 2024 రోల్ నెంబర్

  • JEE మెయిన్ 2024 రిజిస్ట్రేషన్ ఫార్మ్ నెంబర్ 

  • కేటాయించిన పరీక్షా కేంద్రం పేరు, JEE మెయిన్ 2024 చిరునామా

  • కేటాయించిన తేదీ, సమయం

  • అభ్యర్థి ఫోటో

  • అభ్యర్థి సంతకం

  • అభ్యర్థి తల్లిదండ్రుల సంతకం

  • పరీక్ష రోజు సూచనలు

ఇది కూడా చదవండి |

JEE మెయిన్ సిటీ స్లిప్ 2024 లింక్ పేపర్ 1 కోసం యాక్టివేట్ చేయబడింది

JEE మెయిన్ B.Tech 2024 అడ్మిట్ కార్డ్‌లోని వ్యత్యాసాలను ఎలా పరిష్కరించాలి? (How to Address Discrepancies in JEE Main B.Tech 2024 Admit Card?)

JEE మెయిన్ BTech అడ్మిట్ కార్డ్ 2024లో పైన పేర్కొన్న ఏవైనా వివరాలు తప్పుగా ఉన్నట్లు గుర్తించినట్లయితే అభ్యర్థులు తప్పనిసరిగా అధికారులకు తెలియజేయాలి. పరీక్ష రోజుకి ముందు అడ్మిట్ కార్డ్ సవరించిన కాపీని పొందాలి. అభ్యర్థులు సమస్యను పరిష్కరించడానికి JEE మెయిన్ హెల్ప్‌లైన్ నెంబర్ - 011-40759000కి కాల్ చేయవచ్చు లేదా jeemain@nta.ac.inలో సరైన సహాయక పత్రాలతో మెయిల్ చేయవచ్చు. పరీక్ష రోజున అధికారులు తప్పుగా ఉన్న అడ్మిట్ కార్డ్‌లను రద్దు చేయవచ్చు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/jee-main-btech-admit-card-2024-download-link-to-be-activated-today-49016/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!