NEET Results Date 2023: NEET 2023 ఫలితాలు విడుదల, ఇక్కడ నేరుగా రిజల్ట్స్ చెక్ చేసుకోండి

Andaluri Veni

Updated On: June 13, 2023 09:05 pm IST

NTA NEET ఫలితాల (NEET Results Date 2023) విడుదలపై కీలక అప్‌డేట్ వెల్లడైంది. ఈరోజు రాత్రి 10 గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి.  NEET స్కోర్ కార్డులో ఉండే వివరాలు, ఫలితాల లింక్, ఫైనల్ ఆన్సర్ కీ, అంచనా కటాఫ్ ర్యాంకుల గురించి ఇక్కడ తెలుసుకోండి. 
NEET Result 2023NEET Result 2023

NEET ఫలితాలు 2023 (NEET Results Date 2023): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET ఫలితాలు 2023ని (NEET Results Date 2023) విడుదలయ్యాయి. NTA జూన్ 13వ తేదీ  2023 రాత్రి  ప్రకటించింది. NEET స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేయడానికి లింక్ 2023 neet.nta.nic.inలో యాక్టివేట్ అయింది. NEET 2023 అధికారిక కటాఫ్ ఫలితాలతో పాటు ప్రకటించబడుతుందని అభ్యర్థులు గమనించాలి. NTA NEET ఫలితాల UGతో పాటు 2023 NEET టాపర్ల జాబితాను విడుదల చేస్తుంది.

NEET ఫలితాల డైరక్ట్ లింక్

NEET ఫలితం 2023 తేదీ, సమయం (NEET Result 2023 Date, Time)

NEET ఫలితం 2023 తేదీ, సమయానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి –

NEET ఫలితం 2023 ప్రకటన కోసం అంచనా తేదీ

జూన్ 13

ప్రకటన సమయం

రాత్రి 9 గంటలకు

NEET స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Procedure to Download NEET 2023 Score card)

NEET స్కోర్‌కార్డ్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి ముఖ్యమైన స్టెప్స్ ఈ దిగువున అందజేయడం జరిగింది. 
స్టెప్ 1neet.nta.nic.inNEET స్కోర్‌కార్డ్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ లో యాక్టివేట్ చేయబడుతుంది
స్టెప్ 2అభ్యర్థులు తప్పనిసరిగా హోంపేజీలో అందుబాటులో ఉన్న స్కోర్‌కార్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి
స్టెప్ 3లాగిన్ చేయడానికి NEET అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేయండి
స్టెప్ 4స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
స్టెప్ 5అభ్యర్థులు స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకుని, దాని ప్రింటవుట్ తీసుకోవచ్చు

నీట్ స్కోర్ కార్డుపై ఉండే వివరాలు (NEET 2023 Result - Details mentioned on NEET Scorecard)

NEET UG 2023 ఫలితాలు వెలువడిన వెంటనే, విద్యార్థులు తప్పనిసరిగా క్రింద పేర్కొన్న వివరాలను క్రాస్ చెక్ చేసుకోవాలి.
As soon as the result of NEET UG 2023 is out, students must verify and crosscheck the below-mentioned details.
  • విద్యార్థి రోల్ నెంబర్
  • అప్లికేషన్ నెంబర్
  • పర్సనల్ వివరాలు
  • పర్సంటైల్ 
  • నీట్ క్వాలిఫికేస్ స్టేటస్ 
  • పర్సంటైల్ స్కోర్
  • మొత్తం మార్కులు
  • NEET 2023 ఆల్ ఇండియా ర్యాంక్
  • NEET కటాఫ్ స్కోర్
  • NEET AIR for 15% AIQ seats

NEET అంచనా కటాఫ్ ర్యాంక్ 2023 (NEET Expected Cutoff Rank 2023)

అభ్యర్థులు NEET అంచనా కటాఫ్ ర్యాంక్ 2023ని తెలుసుకోవడానికి ఈ దిగువున ఇచ్చిన లింక్‌లపై క్లిక్ చేయవచ్చు –
అంచనా ర్యాంక్ నీట్ 2023లో 400 మార్కులకు వచ్చే అంచనా ర్యాంక్

లేటెస్ట్ Education News కోసం కాలేజీ దేఖోను సందర్శిస్తూ ఉండండి. మీరు ఈ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా మమ్మల్ని సంప్రదించ వచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

NEET Previous Year Question Paper

NEET 2016 Question paper

/news/neet-result-2023-date-and-time-link-final-answer-key-scorecard-41786/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!