NEET Result 2023 Date: NEET ఫలితాలు వచ్చేశాయ్, డైరక్ట్ లింక్ ఇదే

Andaluri Veni

Updated On: June 13, 2023 09:26 pm IST

NEET 2023 ఫలితాలను NTA  (NEET Result 2023 Date)  అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. NEET ఫలితం 2023ని చెక్ చేసుకునేందుకు డైరక్ట్‌ని ఇక్కడ అందజేయడం జరిగింది. 
NEET Result 2023 DateNEET Result 2023 Date

నీట్ ఫలితాలు 2023 విడుదల తేదీ (NEET Result 2023 Date): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NEET 2023 ఫలితాలను జూన్ 13, 2023న విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకునేందుకు ఇక్కడ డైరక్ట్ లింక్ అందజేయడం జరిగింది.  మునుపటి సంవత్సరాల ట్రెండ్‌ల వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. NEET 2023 ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో అదే అందుబాటులో ఉన్నాయి. NEET ఫలితాన్ని చెక్ చేయడానికి అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ  సెక్యూరిటీ పిన్ వంటి లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి. NEET 2023 ఫలితాలు PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటాయి.

NEET 2023 ఫలితాల డైరక్ట్ లింక్ 


గమనిక: అధికార యంత్రాంగం నీట్ ఫలితాన్ని స్కోర్‌కార్డ్ రూపంలో విడుదల చేస్తుంది. ఇక్కడ కేటగిరీ వారీగా NEET కటాఫ్ పేర్కొనబడుతుంది.

NEET 2023 ఫలితాల విడుదల తేదీ : గత సంవత్సరాల ట్రెండ్‌లు (NEET 2023 Results Release Date: Previous Years’ Trends)

అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన టేబుల్లో NEET 2023 ఫలితం తేదీలని విడుదల చేయడానికి మునుపటి సంవత్సరాల ట్రెండ్‌లను ఇక్కడ చూడొచ్చు. 

నీట్ పరీక్ష సంవత్సరం

నీట్ పరీక్ష తేదీ

NEET ఫలితం తేదీ

నీట్ 2022

జూలై 17, 2023

సెప్టెంబర్ 7, 2023

నీట్ 2021

సెప్టెంబర్ 12, 2021

నవంబర్ 01, 2021

నీట్ 2020

సెప్టెంబర్ 13, 2020

అక్టోబర్ 16, 2020

నీట్ 2019

మే 05, 2019

జూన్ 05, 2019

నీట్ 2018

మే 06, 2018

జూన్ 04, 2018

NEET 2023 ఫలితాలు: ముఖ్యమైన ముఖ్యాంశాలు (NEET 2023 Results: Important Highlights)

ఇచ్చిన టేబుల్-లో NEET ఫలితాలు 2023కి సంబంధించిన ముఖ్యమైన ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి

విశేషాలు

డీటెయిల్స్

NEET ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయడానికి చివరి తేదీ

NEET 2023 ఫలితం నుంచి 90 రోజుల వరకు

ఫలితాలను చెక్ చేయడానికి NEET అధికారిక వెబ్‌సైట్

  • neet.nta.nic.in
  • ntaresults.nic.in
  • nta.ac.in

ఫలితాన్ని చెక్ చేయడానికి అవసరమైన ఆధారాలు

  • హాల్ టికెట్ నెంబర్
  • పుట్టిన తేదీ
  • సెక్యూరిటీ పిన్

NEET స్కోర్‌కార్డ్‌లో ఉండే వివరాలు

పేరు, సబ్జెక్ట్ వారీగా మొత్తం మార్కులు , పర్సంటైల్ స్కోర్‌లు, 15% AIQ సీట్లకు AIR, కటాఫ్ మార్కులు

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

NEET Previous Year Question Paper

NEET 2016 Question paper

/news/neet-result-2023-expected-to-be-released-by-june-25-at-neetntanicin-41403/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!