SRMJEEE 2023 Phase 2 Registration: ఈరోజుతో ముగియనున్న SRMJEEE 2023 ఫేజ్ 1 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

Rudra Veni

Published On:

SRMJEEE 2023 ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ (SRMJEEE  2023 Phase 2 Registration) ప్రక్రియ ఈరోజుతో (జూన్ 05, 2023) ముగియనుంది. ఈ ప్రవేశ పరీక్ష జూన్ 10, 11 2023వ తేదీల్లో జరుగుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
 
SRMJEEE  2023 Phase 2 Registration: ఈరోజుతో ముగియనున్న SRMJEEE 2023 ఫేజ్ 1 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియSRMJEEE 2023 Phase 2 Registration: ఈరోజుతో ముగియనున్న SRMJEEE 2023 ఫేజ్ 1 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

SRMJEEE 2023 ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ (SRMJEEE 2023 Phase 2 Registration): SRMJEEE దరఖాస్తు ఫార్మ్ 2023 ఫేజ్ 2కి (SRMJEEE 2023 Phase 2 Registration) చివరి తేదీ ఈరోజే (జూన్ 5, 2023). అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసే ముందు SRMJEEE 2023 అర్హత ప్రమాణాలను చెక్ చేసుకోవాలి. ఫేజ్ 2 SRMJEEE 2023 పరీక్ష జూన్ 10, 11 2023లో రిమోట్ ప్రొక్టార్డ్ ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

SRMJEEE 2023 ఎగ్జామ్ హైలెట్స్ (SRMJEEE 2023 Exam Highlights)

SRMJEEE 2023 పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించవచ్చు.
ఈవెంట్ వివరాలు
కండక్టింగ్ బాడీ SRM ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్‌లైన్
అప్లికేషన్ ఫీజు రూ.1200
SRMJEEE 2023 ఎగ్జామ్ డేట్ ఫేజ్ 1 ఏప్రిల్ 21 నుంచి 23, 2023
ఫేజ్ 2 జూన్ 10 నుంచి 11, 2023
ఫేజ్ 3 జూలై 3 నుంచి 23, 2023
ఎగ్జామ్ డ్యురేషన్ రెండు గంటల 30 నిమిషాలు
కాంటాక్ట్ వివరాలు హెల్ప్ డెస్క్ 08069087000, సోమవారం నుంచి శనివారం (9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
మెయిల్ అడ్రస్ admissions.india@srmist.edu.in

SRMJEEE 2023 అర్హత ప్రమాణాలు (SRMJEEE 2023 Eligibility Criteria)

SRMIST అధికారిక నోటిఫికేషన్‌తో SRMJEEE 2023 అర్హత ప్రమాణాలను విడుదల చేసింది. అభ్యర్థులు SRMJEEE 2023 అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా చదివి అనుసరించాలి.
  • SRM ఇంజనీరింగ్ పరీక్ష 20233కి అర్హత పొందేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా భారతదేశంలో నివాసితులు, లేదా ప్రవాస భారతీయులు (NRIలు), GOI జారీ చేసిన PIO లేదా OCI కార్డ్ హోల్డర్‌లు అయి ఉండాలి.
  • అభ్యర్థులు 10వ తరగతిలో 60 శాతం స్కోర్ లేదా తత్సమాన స్కోర్‌ను కలిగి ఉండాలి.
  • అభ్యర్థి తప్పనిసరిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో హయ్యర్ సెకండరీ పరీక్ష (10+2) / ఇంటర్మీడియట్‌లో 60 శాతం లేదా తత్సమాన గ్రేడ్ స్కోర్ చేసి ఉండాలి.
  • ఇంటర్నేషనల్ బాకలారియేట్ (IB) డిప్లొమా లేదా IB సర్టిఫికెట్ లేదా యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (GCE) A- లెవెల్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా ఒక అభ్యర్థి 60 శాతం లేదా తత్సమాన గ్రేడ్ స్కోర్ చేసి ఉండాలి.
  • ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే అభ్యర్థులు తప్పనిసరిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో 60% లేదా తత్సమాన గ్రేడ్ స్కోర్ చేయాలి.
  • అభ్యర్థుల వయస్సు జూలై 31 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.
  • భారతదేశంలోని అన్ని సెంట్రల్, స్టేట్ బోర్డ్‌లలో మొదటి ర్యాంక్ హోల్డర్‌లకు ఇన్‌స్టిట్యూట్ డైరెక్ట్ అడ్మిషన్, స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. తమిళనాడులోని IIT JEEలో మొదటి 1000 మంది ర్యాంకర్లు, ప్రతి ఒక్కరు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శప్రాయమైన క్రీడాకారులు నేరుగా ప్రవేశానికి అర్హులు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.

/news/srmjeee-2023-registration-for-phase-2-ends-today-41470/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top