Telangana NEET PG Merit List 2023 Released: తెలంగాణ నీట్ పీజీ మెరిట్ లిస్ట్ 2023 విడుదల

Rudra Veni

Published On:

తెలంగాణ  NEET PG మెరిట్ జాబితా 2023 విడుదలైంది (Telangana NEET PG Merit List 2023 Released). ఆ జాబితాను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు ఆ స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు. 
Telangana NEET PG Merit List 2023 Released: తెలంగాణ నీట్ పీజీ మెరిట్ లిస్ట్ 2023 విడుదలTelangana NEET PG Merit List 2023 Released: తెలంగాణ నీట్ పీజీ మెరిట్ లిస్ట్ 2023 విడుదల

తెలంగాణ నీట్ పీజీ మెరిట్ జాబితా విడుదల (Telangana NEET PG Merit List 2023 Released): కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS) తెలంగాణ నీట్ PG కౌన్సెలింగ్ 2023 మెరిట్ జాబితాను జూలై 31, 2023న విడుదల (Telangana NEET PG Merit List 2023 Released) చేసింది. తెలంగాణ NEET PG మెరిట్ జాబితా 2023 ప్రవేశ పరీక్ష స్కోర్‌ల ఆధారంగా తయారు చేశారు. అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు తెలంగాణ PG మెడికల్ కౌన్సెలింగ్ 2023లో మాత్రమే పాల్గొనగలరు. తెలంగాణ నీట్ పీజీ 2023 కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు మెరిట్ లిస్ట్‌లో చేర్చబడ్డారు. అభ్యర్థులు PDF ఫార్మాట్‌లో విడుదల చేసిన తెలంగాణ NEET PG 2023 మెరిట్ జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ నీట్ పీజీ మెరిట్ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అభ్యర్థులు అనుసరించాల్సిన తదుపరి ప్రక్రియను పేర్కొంటూ KNRUHS త్వరలో నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. ఇన్‌స్టిట్యూట్‌లలో ఈవెంట్ షెడ్యూల్, సీట్ మ్యాట్రిక్స్ మరియు రిపోర్టింగ్ తేదీలను పేర్కొంటూ తెలంగాణ నీట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన సమాచార బులెటిన్ త్వరలో విడుదల కానుంది. 85 శాతం స్టేట్ కోటా సీట్ల కింద ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్‌ఎంఎస్ ప్రోగ్రామ్‌ల కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

తెలంగాణ నీట్ 2023 మెరిట్ జాబితాను ఎలా చెక్ చేసుకోవాలి? How to Check Telangana NEET 2023 Merit List?


అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి, వారి స్థితిని చెక్ చేయడానికి ఈ దిగువ ఇవ్వబడిన దశలను అనుసరించాలి.
  • ముందుగా KNRUHS - knruhs.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోంపేజీలో అందించిన ‘తాజా నోటిఫికేషన్’ ట్యాబ్ కింద ‘తెలంగాణ నీట్ పీజీ 2023 మెరిట్ లిస్ట్’ లింక్‌పై క్లిక్ చేయండి.
  • తెలంగాణ NEET PG 2023 మెరిట్ లిస్ట్‌లో మీ పేరు చేర్చబడిందో లేదో చెక్ చేయడానికి మీ పేరు లేదా NEET 2023 రోల్ నెంబర్‌ను నమోదు చేయాలి.
  • తెలంగాణ నీట్ 2023 మెరిట్ జాబితా – చెక్ చేయవలసిన వివరాలు (Telangana NEET 2023 Merit List – Details to Check)

తెలంగాణ నీట్ 2023 మెరిట్ లిస్ట్‌లో ఉండే వివరాలు (Telangana NEET 2023 Merit List – Details to Check)

తెలంగాణ NEET PG మెరిట్ జాబితా 2023 కింది సమాచారాన్ని కలిగి ఉంటుంది:
  • రాష్ట్ర మెరిట్
  • నీట్ రోల్ నెం
  • నీట్ పీజీ ర్యాంక్
  • NEET PG 2023 స్కోర్లు
  • అభ్యర్థి పేరు
  • జెండర్
  • కేటగిరి
  • స్థానిక
  • మైనారిటీ హోదా
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ దీనిపై క్లిక్ చేయండి.

/news/telangana-neet-merit-list-2023-pdf-download-here-43566/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top