తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షా పలితాలు రిలీజ్ (Telangana Gurukulam Results 2023) అయ్యాయి.
Telangana Gurukulam Results 2023: తెలంగాణ గురుకులం ఫలితాలు 2023 విడుదల, డైరక్ట్ లింక్ ఇదే
తెలంగాణ గురుకులం ఫలితాలు 2023 (Telangana Gurukulam Results 2023):
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీస్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సోసైటీల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలు (Telangana Gurukulam Results 2023)
విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తాజాగా విడుదల చేశారు. ఫలితాలను tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ పరీక్షకు 1.21 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 23న ఈ పరీక్ష జరిగింది. పరీక్షకు 1,13,219 మంది హాజరయ్యారు.
తెలంగాణ గురుకులం ఫలితాలు 2023 ముఖ్య వివరాలు (TS Gurukulam results 2023 highlights)
తెలంగాణ గురుకులం ఫలితాలకు 2023 సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ అందజేశాం. ఆసక్తి గల అభ్యర్థులు తెలుసుకోవచ్చు.
|
అథారిరిటీ
|
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్
|
|---|
|
టీఎస్ గురుకులం ఎగ్జామ్ డేట్
|
ఏప్రిల్ 23, 2023
|
|
టీఎస్ గురుకులం పలితాలం 2023
|
మే 29, 2023
|
|
TG CET 2023 ఫలితాలు చూసుకోవడానికి అవసరమయ్యే వివరాలు
|
హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్
|
|
TG CET 2023 అధికారిక వెబ్‌సైట్
|
tgcet.cgg.gov.in
|
తెలంగాణ TG CET ఫలితాలు 2023ని ఎలా చెక్ చేయాలి? (How to check Telangana V TG Gurukul CET results 2023?)
తెలంగాణ TG CET 2023 పలితాలను ఇక్కడ అందజేసిన డైరక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదంటే అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి చూడొచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎలా చెక్ చేసుకోవలాో ఇక్కడ అందజేశాం.
-
అభ్యర్థులు ముందుగా అధికారిక పోర్టల్‌ను
tgcet.cgg.gov.in
సందర్శించాలి.
-
హోంపేజీలో "ఫేజ్ 1 ఫలితాలు" లింక్‌ను కనుగొనండి
-
లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ గురుకుల 5వ తరగతి 2023 ఫలితాలు పేజీ ఓపెన్ అవుతుంది.
-
హాల్ టిక్కెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వంటి ఆధారాలను నమోదు చేయండి
-
తర్వాత 'submit'పై క్లిక్ చేయండి
-
TSWRIES 5వ తరగతి ఫలితాలు 2023 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
-
తెలంగాణ V TG గురుకుల CET 2023 ఫలితాలను డౌన్‌లోడ్ చేయండి
-
భవిష్యత్ సూచన కోసం TGCET ఫలితాలు 2023 ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్న ఎడ్యుకేషన్ వార్తల కోసం
https://www.collegedekho.com/te/news/
ఈ లింక్‌పై క్లిక్ చేయండి.