ఈ లింక్‌తో TG CPGET 2025 డౌన్‌లోడ్ ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోండి

Rudra Veni

Published On:

TG CPGET 2025 డౌన్‌లోడ్ ర్యాంకు కార్డులు (TG CPGET 2025 Download Rank Card)  విడుదలయ్యాయి. సంబంధిత లింక్‌ ఈ దిగువున అందించాం. ఆ లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
ఈ లింక్‌తో TG CPGET 2025 డౌన్‌లోడ్ ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోండిఈ లింక్‌తో TG CPGET 2025 డౌన్‌లోడ్ ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోండి

TG CPGET 2025 డౌన్‌లోడ్ ర్యాంకు కార్డు PDF (TG CPGET 2025 Download Rank Card PDF) : ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ TG CPGET ఫలితాలు 2025ను రిలీజ్ చేసింది. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను సంబంధిత అధికారిక వెబ్‌సైట్ cpget.tgche.ac.in‌లో పొందవచ్చు. అయితే కొన్ని కోర్సులకు మాత్రమే ర్యాంకు కార్డులను విడుదల చేయడం జరిగింది. TS CPGET పరీక్ష 2025 రాసిన అభ్యర్థులు M.Sc. బయోటెక్నాలజీ (5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్), MBA (5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్), MA ఎకనామిక్స్ (5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్), M.Sc. కెమిస్ట్రీ/ఫార్మా. కెమిస్ట్రీ (5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్) లకు తమ TS CPGET ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ దిగువన ఉన్న ఫలితాల డౌన్‌లోడ్ లింక్‌ ద్వారా ర్యాంకు కార్డులను పొందవచ్చు. కాగా తెలంగాణ CPGET ప్రొవిజనల్ ఆన్సర్ కీని OU ఆగస్టు 19, 2025న విడుదల చేసింది.

TG CPGET 2025 డౌన్‌లోడ్ ర్యాంకు కార్డు PDF లింక్ (TG CPGET 2025 Download Rank Card Link)

ఈ దిగువున ఇచ్చిన లింక్‌తో TG CPGET 2025 డౌన్‌లోడ్ ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TG CPGET 2025 డౌన్‌లోడ్ ర్యాంకు కార్డు PDF లింక్

TS CPGET రిజల్ట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవసరమైన వివరాలు

అభ్యర్థులు తమ CPGET ర్యాంక్ కార్డును పొందడానికి ఈ దిగువున తెలిపిన వివరాలు అవసరమవుతాయి.

  • CPGET హాల్ టికెట్ నెంబర్

  • రిజిస్ట్రేషన్ నెంబర్

  • పుట్టిన తేదీ

TS CPGET 2025 ఫలితాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How To Download TS CPGET Result 2025?)

ఉస్మానియా విశ్వవిద్యాలయం తన అధికారిక వెబ్‌సైట్‌లో CPGET ఫలితాలను ప్రకటించింది. ఈ దిగువున తెలిపిన విధానాన్ని ఫాలో అయి అభ్యర్థులు ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను cpget.tgche.ac.in సందర్శిచాలి.

  • హోంపేజీలో “డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్” పై అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

  • 'TG CPGET - 2025 ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి ' అనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

  • తెరుచుకున్నకొత్తపేజీలో CPGET హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని సరిగ్గా నమోదు చేసి “View ర్యాంక్ కార్డ్” పై క్లిక్ చేయాలి.

  • మీ మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌లో CPGET ర్యాంక్ కార్డ్ PDF ఓపెన్ చేయాలి.

  • కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/tg-cpget-2025-download-rank-card-pdf-70107/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top