TG SET 2026 పరీక్షలు జనవరి నెలలోనే నిర్వహించబడ్డాయి. TG SET ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. ఈ నెలలోనా లేదా వచ్చే నెలలోనా అనే విషయంపై అధికారిక సమాచారం ప్రకటించలేదు. తాజా సమాచారం కోసం ఈ లైవ్ బ్లాగు ద్వారా తనిఖీ చేయండి.
TG SET Results Date 2026 Live Blog
TG SET 2026 పరీక్షలు
జనవరి 15 నుంచి జనవరి 17, 2026 వరకు
రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. పరీక్షలు ముగిసి ఇప్పటీకే కొన్ని వారాలు గడిచినా ఫలితాలను ఇక్కడ ప్రకటించ లేదు. సాధారణంగా పరీక్ష జరిగిన తర్వాత తక్కువ సమయంలోనే రిజల్ట్స్ ప్రకటిస్తారు.అయితే ఈ సారి ఆ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఫలితాలు
మార్చి 18న లేదంటే మార్చి చివరి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఫలితాలు వీలైనంత తర్వగా విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
అయితే విడుదల తేదీకి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది కేవలం అంచనాగా అందించడం జరిగింది. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే, ఈ సారి TG SET 2026 కు లక్షకు పైగా అభ్యర్థులు హాజరైనట్లు సమాచారం . అసిస్టెంట్ ప్రొఫసర్ అర్హత కోసం ఎంతో ముఖ్యమైన ఈ పరీక్ష కావడంతో, ప్రతి అభ్యర్థి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పరీక్ష తర్వాత తదుపరి నియామక ప్రక్రియలు, కెరీర్ ప్లానింగ్ అన్ని రిజల్ట్స్ పైనే ఆధారపడి ఉండటంతో ఆలస్యం ఆందోళనకు కారణమవుతోంది. TG SET 2026 అధికారిక ప్రకటన వచ్చే వరకు అభ్యర్థుల్లో ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి.
TG SET ఫలితాలు ఆలస్యం అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అభ్యంతరాల పరిశీలన, నార్మలైజేషన్ ప్రక్రియ, రిజర్వేషన్ల అమలు, ప్రభుత్వం అనుమతులు వంటి కారణాలు ఉన్నాయి.
TG SET 2026 పరీక్ష & ఫలితాలు: ముఖ్యమైన వివరాలు పూర్తి సమాచారం (TG SET 2026 Exam & Results: Important Details Complete Information)
TG SET 2026 పరీక్ష నుంచి ఫలితాల వరకు అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అన్ని కీలక అంశాలను స్పష్టంగా, పూర్తి వివరాలతో ఇక్కడ ఈ క్రింది టేబుల్ పట్టికలో అందిస్తున్నాం.
అంశం | వివరాలు |
|---|---|
పరీక్ష పేరు | తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET) 2026 |
నిర్వహణ సంస్థ | ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ |
పరీక్ష ఉద్దేశ్యం | కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం |
పరీక్ష తేదీలు | డిసెంబర్ 22, 23, 24 తేదీల్లో జరిగాయి. |
పరీక్ష విధానం | కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) |
మొత్తం పేపర్లు | పేపర్ 1 మరియు పేపర్ 2 |
పరీక్ష రాసిన అభ్యర్థులు | లక్షకు పైగా అభ్యర్థులు |
ఫలితాల స్థితి | ఇంకా విడుదల కాలేదు |
ఫలితాల తేదీ | అధికారికంగా ప్రకటించలేదు |
ప్రస్తుత అంచనా | ఈ నెల చివర లేదా వచ్చే నెల ప్రారంభంలో అవకాశం |
అధికారిక వెబ్‌సైట్ | tgset.tsche.ac.in |
TG SET ఫలితాలు 2026పై ఇంకా స్పష్టమైన తేదీ ప్రకటించలేదు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అధికారిక అప్‌డేట్ వచ్చిన వెంటనే తదుపరి సమాచారం స్పష్టమవుతోంది.
మరిన్ని తాజా అప్‌డేట్స్ మరియు అధికారిక సమాచారం కోసం TG SET ఫలితాలపై అభ్యర్థులు మా Collegedekho వెబ్‌సైట్ ను తరుచుగా చెక్ చేస్తూ ఉండండి. ఫలితాల ప్రటనకు సంబంధించిన ప్రతి చిన్న సమాచారం వచ్చిన వెంటనే ఇక్కడే మీకు స్పష్టంగా అందిస్తాం.TG SET 2026 ఫలితాలు ఆలస్యం: ఈ నెలలో వచ్చే అవకాశం ఉందా ?
01 00 PM IST - 02 Mar'26
ఫలితాలు & స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ముందుగా telanganaset.org వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
హోంపేజీలో ఉన్న "TG SET 2024 Results/Score Card" లింక్‌పై క్లిక్ చేయాలి.
మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ (Date of Birth) నమోదు చేయాలి.
సెక్యూరిటీ కోడ్ (Captcha) ఎంటర్ చేసి Submit బటన్ నొక్కాలి.
మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ తీసుకుని సేవ్ చేసుకోవాలి.
12 40 PM IST - 02 Mar'26
క్వాలిఫైయింగ్ మార్కులు ఎంత?
జనరల్ కేటగిరీకి కనీసం 40 శాతం, రిజర్వేషన్ కేటగిరీలకు 35 శాతం (రెండు పేపర్లు కలిపి) రావాలి.
12 21 PM IST - 02 Mar'26
ఫలితాలు ఎక్కడ చూసుకోవాలి?
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ telanganaset.org లో చూసుకోవచ్చు
11 59 AM IST - 02 Mar'26
TG SET 2026 ఫలితాలు విడుదలపై వీడని ఉత్కంఠ
TG SET 2026 ఫలితాలు విడుదలపై ఇంకా ఉత్కంఠ వీడ లేదు. మార్చి నెల చివరివారంలోనైనా, ఏప్రిల్ నెల మొదటివారంలోనైనా ఫలితాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
09 00 AM IST - 02 Mar'26
TG SET పరీక్షలు కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకేనా ?
TG SET ప్రధానంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం. అయితే ఇది అకాడమిక్ కెరీర్ కు బేస్ గా పనిచేస్తుంది.
08 00 AM IST - 02 Mar'26
TG SET పరీక్షకు కొత్తవారు ఎలా ప్రారంభించాలి ?
- సిలబస్ అర్ధం చేసుకోవాలి
- గత ప్రశ్నపత్రాలు చూడాలి
- స్టడీ ప్లాన్ తయారు చేసుకోవాలి
07 00 AM IST - 02 Mar'26
TG SET అర్హత సర్టిఫికెట్ ఎంతకలాం చెల్లుబాటు అవుతుంది ?
సాధారణంగా TG SET అర్హత సర్టిఫికెట్ నిర్దిష్ట కాలానికి చెల్లుబాటు అవుతుంది (అధికారిక నిబంధనల ప్రకారం ).
06 00 AM IST - 02 Mar'26
TG SET ఫలితాల తరువాత ఉద్యోగ అవకాశాలు వెంటనే వస్తాయా ?
TG SET ఫలితాల తర్వాత వెంటనే కాకపోయినా, అర్హత పొందిన వారికి అవకాశాల మార్గం తెరుచుకుంటుంది.
11 00 PM IST - 01 Mar'26
TG SET పరీక్షకు మాక్ టెస్టులు ఎందుకు అవసరం ?
TG SET టైమ్ మేనేజ్‌మెంట్, ప్రశ్నల విధానం అర్ధం చేసుకోవడానికి మాక్ టెస్టులు చాలా ఉపయోగపడతాయి.
10 00 PM IST - 01 Mar'26
TG SET పరీక్షలో పేపర్ -1 ప్రాముఖ్యత ఎంత ?
TG SET పేపర్ -1 మొత్తం స్కోర్ పై కీలక ప్రభావం చూపుతుంది. బేసిక్స్ బలంగా ఉంటె స్కోర్ మెరుగవుతుంది.
09 00 PM IST - 01 Mar'26
TG SET పరీక్షకు చదువుతున్న అభ్యర్థులు రోజూ ఎంత సమయం కేటాయించాలి ?
TG SET పరీక్షకు రోజుకు 4-6 గంటలు క్రమబద్ధంగా చదివితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
08 00 PM IST - 01 Mar'26
TG SET పరీక్షకు సబ్జెక్టు కు ప్రిపరేషన్ ఎప్పుడు మొదలెట్టాలి ?
TG SET నోటికేషన్ కనీసం 5-6 నెలల ముందు మొదలుపెట్టడం మంచిది.
07 00 PM IST - 01 Mar'26
TG SET 2026 ఫలితాలు రాకముందే తదుపరి పరీక్షకు సిద్ధమవ్వాలా ?
అవును. ఫలితాలు రాకపోయినా ప్రిపరేషన్ కొనసాగిస్తే సమయం వృధా కాకుండా ఉంటుంది.
06 00 PM IST - 01 Mar'26
TG SET 2026 అర్హత సాధించని వారు తదుపరి ప్రయత్నం ఎలా చేయాలి ?
- బలహీన విభాగాలు గుర్తించాలి
- సిలబస్ ను రివైజ్ చేయాలి
- మాక్ టెస్టులు రాయాలి
- కరెంట్ అఫైర్స్ పై దృష్టి పెట్టాలి
05 00 PM IST - 01 Mar'26
TG SET 2027 నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ?
సాధారణంగా ఏడాదికి ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది. 2027 ప్రారంభం లేదా మధ్యలో వచ్చే అవకాశం ఉంది.
04 00 PM IST - 01 Mar'26
TG SET 2026 ఫలితాల తర్వాత మళ్ళీ పరీక్ష రాయాల్సిన అవసరం ఉంటుందా ?
లేదు. అర్హత సాధించిన వారికి మళ్ళీ పరీక్ష అవసరం లేదు. అర్హత గడువు మేరకు అది చెల్లుబాటు అవుతుంది.
03 00 PM IST - 01 Mar'26
TG SET 2026 ఫలితాలు తర్వాత వచ్చే తదుపరి నోటిఫికేషన్ ఎపుడు ఉండొచ్చు?
TG SET 2026 ఫలితాల తర్వాత అర్హుల జాబితా ఖరారవుతుంది. ఆపై కాలేజీలు, విశ్వవిద్యాలయాల నియామక ప్రక్రియలకు సంబంధించిన ప్రకటనలు వచ్చే అవకాశం ఉంటుంది.
02 00 PM IST - 01 Mar'26
TG SET 2026 ఫలితాల ప్రకటనకు ముందు అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ యాక్టీవ్ అవుతాయా ?
TG SET 2026 ఫలితాల గురించి సమాచారం కొన్ని సందర్బాల్లో ఆప్ డేట్స్ వస్తాయి. కానీ ప్రధాన ప్రకటన వెబ్ సైట్ లోనే ఉంటుంది.
01 00 PM IST - 01 Mar'26
TG SET 2026 ఫలితాల ఆలస్యం వల్ల మళ్ళీ ఏదైనా నోటిఫికేషన్ రావచ్చా ?
అవకాశం ఉంది. TG SET అధికారిక వివరణ లేదా ఆప్ డేట్ నోటీసు రావచ్చు.
12 00 PM IST - 01 Mar'26
TG SET 2026 ఫలితాలు ప్రకటించే రోజే అర్హుల సంఖ్య తెలుస్తుందా ?
అవును. TG SET 2026 ఫలితాలతో పాటు అర్హుల గగణాంకాలు కూడా సాధారణంగా వెల్లడిస్తారు.
11 00 AM IST - 01 Mar'26
TG SET 2026 ఫలితాల ఆలస్యం వల్ల భవిష్యత్తు రిక్రూట్మెంట్ పై ప్రాభవం ఉంటుందా ?
కొంచెం ప్రభావం ఉండొచ్చు. కానీ నియామక ప్రక్రియలు ఆగిపోవు.
10 00 AM IST - 01 Mar'26
TG SET 2026 ఫలితాలు విడుదలకు ముందు అధికారిక వెబ్ సైటులో “Results” ట్యాబ్ యాక్టీవ్ అవుతుందా ?
కొన్నిసార్లు ముందుగానే ట్యాబ్ యాక్టీవ్ అవుతుంది, కానీ ఇది ఖచ్చిత సూచిక కాదు.
09 00 AM IST - 01 Mar'26
TG SET 2026 ఫలితాలలో సబ్జెక్టు వారీగా ఆలస్యం ఉండే అవకాశం ఉందా ?
లేదు. అన్ని సబ్జెక్టుల ఫలితాలు ఒకేసారి విడుదల అవుతాయి.
08 00 AM IST - 01 Mar'26
TG SET 2026 ఫలితాలు వచ్చిన రోజే వెబ్ సైట్ క్రాష్ ఛాన్స్ ఉందా ?
లక్షల మంది ఒకేసారి లాగిన్ అయితే తాత్కాలిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
07 00 AM IST - 01 Mar'26
TG SET 2026 ఫలితాల ఆలస్యం వల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు మారుతాయి ?
డాక్యూమెంట్ వెరిఫికేషన్ TG SET ఫలితాల తర్వాతే వస్తుంది. కాబట్టి తేదీలు కూడా అనుసంధానంగా మారతాయి.
06 00 AM IST - 01 Mar'26
TG SET 2026 ఫలితాలు ఆలస్యం వల్ల కొత్త నోటిఫికేషన్ షెడ్యూల్ మారుతుందా ?
ప్రస్తుతం అలాంటి సమాచారం లేదు. ప్రతి నోటిఫికేషన్ వేర్వేరు షెడ్యూల్స్ ఉంటాయి.
11 00 PM IST - 28 Feb'26
TG SET 2026 ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులకు ఈమెయిల్ / SMS అలర్ట్ వస్తుందా ?
కొన్ని సందర్భాల్లో అలర్ట్స్ వస్తాయి. కానీ ప్రధానంగా వెబ్ సైట్ నే ఆధారంగా తీసుకోవాలి.
10 00 PM IST - 28 Feb'26
TG SET 2026 ఫలితాలు ఆలస్యం వల్ల జూనియర్ లెక్చరర్ పోస్టులపై ప్రభావం ఉంటుందా ?
లేదు. TG SET ఫలితాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతకే పరిమితం.
09 00 PM IST - 28 Feb'26
TG SET 2026 ఫలితాలు ప్రకటించే రోజే కట్-ఆఫ్ మార్క్స్ కూడా తెలుస్తాయా ?
అవును. TG SET 2026 చాలా సందర్భాల్లో ఫలితాలతో పాటు కట్-ఆఫ్ వివరాలు కూడా వెల్లడిస్తారు.
08 00 PM IST - 28 Feb'26
TG SET ఫలితాలు 2026 రాత్రి వేళల్లో కూడా విడుదల చేసే అవకాశం ఉందా ?
TG SET 2026 ఫలితాలు సాధారణంగా పగటి వేళల్లోనే విడుదల చేస్తారు. రాత్రి విడుదల అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
07 00 PM IST - 28 Feb'26
TG SET ఫలితాలు 2026 ఆలస్యం వాళ్ళ ర్యాంక్ లిస్ట్ విడుదల కూడా ఆలస్యం అవుతుందా ?
TG SET 2026 ఫలితాలు విడుదలైన తర్వాతే లిస్ట్ ప్రక్రియ మొదలువుతుంది. కాబట్టి ఆలస్యం ప్రభావం అక్కడ కూడా పడే అవకాశం ఉంది.
06 00 PM IST - 28 Feb'26
TG SET 2026 ఫలితాలు విడుదలైన రోజే డౌన్‌లోడ్ చేయకపోతే సమస్య ఉంటుందా ?
లేదు. TG SET స్కోర్ కార్డు లింక్ కొంతకాలం యాక్టీవ్ గా ఉంటుంది.
05 00 PM IST - 28 Feb'26
TG SET 2026 ఫలితాలు అయినా అర్హత గడువు (Validity)పై ప్రభావం ఉంటుందా ?
లేదు. TG SET అర్హత గడువు ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచే లెక్కించబడుతుంది.
04 00 PM IST - 28 Feb'26
TG SET 2026 ఫలితాలు వచ్చిన వెంటనే సబ్జెక్ట్-వైజ్ డేటా అందుబాటులోకి వస్తుందా?
అవును. సాదరణంగా స్కోర్ కార్డుతో పాటు సబ్జెక్ట్ వివరాలు కూడా అందుబాటులోకి వస్తాయి.
03 00 PM IST - 28 Feb'26
TG SET 2026 ఫలితాలు ఆలస్యం వల్ల రీ-వాల్యూయేషన్ ఛాన్స్ పెరుగుతుందా ?
లేదు. TG SET 2026 ఫలితాల ఆలస్యం వల్ల రీ-వాల్యూయేషన్ కారణం కాదు. రీ-వాల్యూయేషన్ విధానం వేరుగా ఉంటుంది.
02 00 PM IST - 28 Feb'26
TG SET 2026 ఫలితాలు ప్రకటించే సమయం సాదరణంగా ఏ టైమ్ లో ఉంటుంది?
గత అనుభవాల ప్రకారం, ఫలితాలు సాధారణంగా ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో ప్రకటించే అవకాశముంది.
01 00 PM IST - 28 Feb'26
TG SET 2026 ఫలితాలు ఆలస్యం కావడం వల్ల సర్టిఫికెట్ జారీకి ఇబ్బంది పడుతుందా ?
TG SET 2026 ఫలితాలు ప్రకటించిన తర్వాతే సర్టిఫికెట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆలస్యం అయినా జారీపై ప్రభావం ఉండదు.
12 00 PM IST - 28 Feb'26
TG SET 2026 ఫలితాల ఆలస్యం వాళ్ళ కట్-ఆఫ్ మార్క్స్ పై ప్రభావం ఉంటుందా ?
లేదు . TG SET 2026 ఫలితాలు ఆలస్యం అయినా కట్-ఆఫ్ నిర్ణయం మారే అవకాశం లేదు. ఇది పూర్తిగా మార్కుల ఆధారంగానే ఉంటుంది.
11 00 AM IST - 28 Feb'26
TG SET ఫలితాలు 2026 ప్రకటించడానికి ఇంకా ఏ దశలు మిగిలి ఉండొచ్చు ?
- మూల్యంకన దృవీకరణ
- ఫలితాల సమీక్ష
- తుది ఆమోదం
- పబ్లిక్ నోటిఫికేషన్
10 00 AM IST - 28 Feb'26
TG SET 2026 వచ్చే నెల ప్రారంభం “రియలిస్టిక్ టీమ్ లైన్ గా భావించాలా ?
TG SET 2026 ఫలితాలు ఈ నెలలో ప్రకటన రాకపోతే, వచ్చే నెల ప్రారంభం సహజమైన అంచనాగా కనిపిస్తోంది. అయితే దృవీకరణ వచ్చే వరకు ఏది ఖచ్చితం కాదు.
09 30 AM IST - 28 Feb'26
. TG SET 2026 ఫలితాలు విడుదల తర్వాత వెంటనే ఏమి మారుతుంది ?
TG SET 2026 అభ్యర్థుల కోసం రాబోయే నియామక ప్రక్రియలు మరింత వేగంగా సాగనున్నాయి. కెరీర్ దిశపై స్పష్టత ఏర్పడుతుంది.
09 00 AM IST - 28 Feb'26
TG SET 2026 ఫలితాలు తేదీ అకస్మాతుగా ప్రకటించే అవకాశం ఉందా ?
అవును. TG SET 2026 ఫలితాలు అధికారిక ప్రకటన ముందస్తు సూచనా లేకుండానే రావచ్చు. అందుకే అభ్యర్థులు రెగ్యులర్ గా అప్‌డేట్‌లు చెక్ చేస్తూ ఉండాలి.
08 30 AM IST - 28 Feb'26
గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సారి ఆలస్యం ఎక్కువేనా ?
అవును. గతంలో TG SET 2026 ఫలితాలు తక్కువ వ్యవధిలో విడుదలైన సందర్భాలు ఉన్నాయి. ఈ సారి మాత్రం ప్రక్రియ ఆశించిన దానికంటే నెమ్మదిగా సాగుతోంది.
08 00 AM IST - 28 Feb'26
TG SET 2026 ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు ఏం చేయాలి ?
TG SET 2026 ఫలితాలు ప్రకటించిన వెంటనే స్కోర్ కార్ద్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత కట్-ఆఫ్, అర్హత స్థితిని చెక్ చేసి తదుపరి నియామక ప్రక్రియలపై దృష్టి పెట్టాలి.
07 30 AM IST - 28 Feb'26
TG SET 2026 ఫలితాల విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఎందుకు రాలేదు ?
TG SET 2026 ఫలితాల ప్రకటనకు ముందు ఫైనల్ అప్రూవల్స్ అవసరం అవుతాయి. ఆ ప్రక్రియ పూర్తికాకపోవడం వల్లే అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదని సమాచారం
07 00 AM IST - 28 Feb'26
TG SET 2026 ఫలితాలు ఆలస్యం కావడంతో అభ్యర్థులు ఏమి చేయాలి ?
- అభ్యర్థులు రోజు అధికారిక వెబ్‌సైట్ చెక్ చేస్తూ ఉండాలి
- సోషల్ మీడియాలో వచ్చే అంచనాలను నమ్మకూడదు
- లాగిన్ వివరాలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి

