Telangana Open School Exams 2023 Begin: తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం, పరీక్ష తేదీలు, పూర్తి షెడ్యూల్‌ ఇక్కడ తెలుసుకోండి

Rudra Veni

Published On:

TOSS పరీక్షలు (Telangana Open School Exams 2023 Begin) మొదలయ్యాయి. అభ్యర్థుల కోసం పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల టైమ్‌ టేబుల్‌ని, పూర్తి షెడ్యూల్‌ని ఈ ఆర్టికల్లో అందజేశఆం. పరీక్షల ముఖ్యమైన తేదీలు ని గమనించవచ్చు.
TOSS Class 10, 12 Exams 2023 BeginTOSS Class 10, 12 Exams 2023 Begin

TOSS క్లాస్ 10, 12 పరీక్షలు 2023 ప్రారంభం (Telangana Open School Exams 2023 Begin ): తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఈరోజు నుంచి పదో తరగతి, ఇంటర్ పరీక్షలను (Telangana Open School Exams 2023 Begin) 2023 నిర్వహిస్తోంది. ఇంటర్ విద్యార్థులకు ఒకేషనల్, జనరల్ సబ్జెక్టులకు ప్రాక్టికల్ పరీక్షలు ఈరోజు నుంచి (ఏప్రిల్ 25, 2023) ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు మే 12 నుంచి మే 19, 2023 వరకు రెండు షిఫ్ట్‌లలో జరుగుతాయి. తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ని telanganaopenschool.org సందర్శించవచ్చు. తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ టైమ్‌టేబుల్ 2023 కూడా ఈ దిగువ పేజీలో అందించబడింది.

TS TOSS ఇంటర్ డేట్ షీట్ 2023 (TS TOSS Inter Date Sheet 2023)

తెలంగాణ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ వారీగా పరీక్షా తేదీలను ఈ దిగువున టేబుల్లో ఇవ్వడం జరిగింది.

తేదీ

షిఫ్ట్ 1 (ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు)

షిఫ్ట్ 2 (మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు)

ఏప్రిల్ 25, 2023

తెలుగు, ఉర్దూ, అరబిక్

హిందీ

ఏప్రిల్ 26, 2023

ఇంగ్లీష్

మాస్ కమ్యూనికేషన్

ఏప్రిల్ 27, 2023

కెమిస్ట్రీ, పొలిటికల్ సైన్స్

పెయింటింగ్

ఏప్రిల్ 28, 2023

భౌతిక శాస్త్రం, చరిత్ర

మనస్తత్వశాస్త్రం

మే 1, 2023

బిజినెస్ స్టడీస్, కామర్స్

సామాజిక శాస్త్రం

మే 2, 2023

ఎకనామిక్స్, బయాలజీ

అకౌంటెన్సీ

మే 3, 2023

మ్యాథ్స్

హోమ్ సైన్స్

మే 4, 2023

భౌగోళిక శాస్త్రం

అన్ని ఒకేషనల్ సబ్జెక్ట్‌లు

TS TOSS SSC డేట్ షీట్ 2023 (TS TOSS SSC Date Sheet 2023)

తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల 2023 టైమ్ టేబుల్ ఈ దిగువున ఇవ్వడం జరిగింది.

తేదీలు షిఫ్ట్ 1 (ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు) షిఫ్ట్ 2 (మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు)

ఏప్రిల్ 25, 2023

తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ

సైకాలజీ

ఏప్రిల్ 26, 2023

ఇంగ్లీష్

బిజినెస్ స్టడీస్

ఏప్రిల్ 27, 2023

ఉర్దూ

హిందీ

ఏప్రిల్ 28, 2023

మ్యాథ్స్

ఆర్థిక శాస్త్రం

మే 1, 2023

శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానాలు

హోమ్ సైన్స్

మే 2, 2023

సామాజిక అధ్యయనాలు

అన్ని ఒకేషనల్ సబ్జెక్ట్‌లు

మే 3, 2023

భారతీయ సంస్కృతి మరియు వారసత్వం

అన్ని ఒకేషనల్ సబ్జెక్ట్‌లు


తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.

/news/toss-class-10-12-exams-2023-begin-check-subject-wise-exam-dates-and-schedule-39686/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top