TS DEECET 2023 Hall Ticket Released: TS DEECET 2023 హాల్ టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే

Andaluri Veni

Updated On: May 28, 2023 01:36 pm IST

TS DEECET 2023 హాల్ టికెట్లు విడుదలయ్యాయి (TS DEECET 2023 Hall Ticket Released). అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇక్కడ అందజేశాం. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కూడా అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 
TS DEECET 2023 Hall Ticket Released: TS DEECET 2023 హాల్ టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదేTS DEECET 2023 Hall Ticket Released: TS DEECET 2023 హాల్ టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే

TS DEECET 2023 హాల్ టికెట్ విడుదల (TS DEECET 2023 Hall Ticket Released): తెలంగాణ రాష్ట్ర స్థాయి పరీక్షను సంవత్సరానికి ఒకసారి TS DEECET 2023 పరీక్ష హాల్ టికెట్లు (TS DEECET 2023 Hall Ticket Released) విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా  డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్,  డిప్లొమా ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో రెండేళ్లపాటు అడ్మిషన్లు జరుగుతాయి. ఈ ఏడాది TS DEECET 2023 జూన్ 01, 2023న జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఈ పరీక్ష జరగనుంది. 

DEECET పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం TS DEECET 2023 హాల్ టికెట్లు మే 27 విడుదల చేయడం జరిగింది. దరఖాస్తుదారులు ప్రవేశ పరీక్ష కోసం కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి యాక్సెస్ పొందవచ్చు. అధికారిక సైట్‌లో పబ్లిష్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్‌ను ఇక్కడ అందజేశాం.

TS DEECET 2023- డౌన్‌లోడ్ లింక్

TS DEECET 2023 వివరాలు  (TS DEECET 2023 Details)

TS DEECET 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
డిపార్ట్‌మెంట్ పేరు       తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్
ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష పేరుDEECET
TS DEECET 2023 అందించే కోర్సులు     రెండేళ్ల D.El.ED, D.P.S.E కోర్సు
సంప్రదించే వివరాలు      tsdeecet2023@gmail.com
అధికారిక వెబ్‌సైట్deecet.cdse.telangana.gov.in

TS DEECET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?  (How to download the TS DEECET Hall Ticket 2023?

అభ్యర్థులు TS DEECET 2023 ప్రవేశ పరీక్షహాల్లోకి ప్రవేశించడానికి  హాల్ టికెట్ కచ్చితంగా ఉండాలి. హాల్ టికెట్ లేకుండా అభ్యర్థులు పరీక్షలో కూర్చోవడానికి అనుమతించరు. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి.  
  • ముందుగా అభ్యర్థులు ప్రారంభ దశలో deecet.cdse.telangana.gov.in అనే అధికారిక పోర్టల్‌ను ఓపెన్ అవ్వాలి
  • హోంపేజీలో TS DEECET హాల్ టికెట్ లింక్ కోసం చూడాలి.  
  • తర్వాత ఆ లింక్‌పై క్లిక్ చేయాలి. 
  •  అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో  అభ్యర్థులు వారి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. 
  • లాగిన్ అయిన తర్వాత డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • దాంతో TS DEECET 2023 హాల్ టికెట్‌ డౌన్‌లోడ్ అవుతుంది. 
  • అభ్యర్థులు హాల్ టికెట్‌ను ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. 
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-deecet-2023-hall-ticket-released-download-link-here-41024/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!