TS DOST 2023 Counselling Schedule: TS DOST 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు, ఇక్కడ తెలుసుకోండి

Rudra Veni

Published On:

TS DOST 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్లో (TS DOST 2023 Counselling Schedule) మార్పులు జరిగాయి. కౌన్సెలింగ్ తేదీలను సవరించడం జరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.  
 
TS DOST 2023 Counselling Schedule: TS DOST 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు, ఇక్కడ తెలుసుకోండిTS DOST 2023 Counselling Schedule: TS DOST 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు, ఇక్కడ తెలుసుకోండి

TS DOST 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ (TS DOST 2023 Counselling Schedule): TS DOST 2023 ఫేజ్ 2 సీట్ల కేటాయింపు ఫలితం జూన్ 30న విడులైంది. కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం తమను తాము నమోదు చేసుకున్న అభ్యర్థులు dost.cgg.gov.inలో కేటాయింపు జాబితాని చూడొచ్చు. అయితే TS DOST కౌన్సెలింగ్ షెడ్యూల్లో (TS DOST 2023 Counselling Schedule) మార్పులు జరిగాయి.ఇందులో భాగంగా విద్యార్థులు ఫేజ్-2 ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 1 నుంచి 14, 2023 వరకు చేయవచ్చు. TS DOST 2023 ఫేజ్-3 రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ జూలై 1న ప్రారంభమైంది. మొదట అభ్యర్థులు జూలై 5వ తేదీ వరకు మాత్రమే అడ్మిషన్ ప్రాసెస్ కోసం రిజిస్టర్ చేసుకునే అవకాశం ఇవ్వగా.. ఇప్పుడు ఈ తేదీలను సవరించడం జరిగింది. TS DOST 2023 ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూలై 14, 2023వ తేదీ వరకూ గడువును పొడిగించడం జరిగింది.

TS DOST అడ్మిషన్ 2023 ముఖ్యమైన తేదీలు (TS DOST Admission 2023 Important Dates)

టీఎస్ దోస్త్ అడ్మిషన్ 2023 ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

TS DOST 2023 నోటిఫికేషన్ 11-05-2023

TS DOST 2023 ఫేజ్ 1 రిజిస్ట్రేషన్స్

16-05-2023 నుంచి 10-06-2023
TS DOST 2023 వెబ్ ఆప్షన్స్ 20-05-2023 నుంచి 11-06-2023
TS DOST 2023 ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ 16-06-2023
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 16-06-2023 నుంచి 25-06-2023
TS DOST 2023 ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ (రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజుతో) 16-06-2023 నుంచి 26-06-2023
TS DOST 2023 ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ 16-06-2023 నుంచి 27-06-2023
TS DOST 2023 ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్ 30-06-2023
TS DOST 2023 ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 01-07-2023 నుంచి 14-07-2023
TS DOST 2023 ఫేజ్-3 రిజిస్ట్రేషన్ 01-07-2023 నుంచి 14-07-2023
TS DOST 2023 ఫేజ్-3 వెబ్ ఆప్షన్స్ 01-07-2023 నుంచి 15-07-2023
TS DOST 2023 ఫేజ్-3 సీట్ అలాట్‌మెంట్ పబ్లిషింగ్ 20-07-2023
TS DOST 2023 ఫేజ్-3 ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 21-07-2023 నుంచి 24-07-2023

TS DOST 2023 ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రైవేట్, ప్రభుత్వ కాలేజీల్లో బీఏ, బీకామ్, బీబీఎమ్, బీఎస్‌డబ్ల్యూ, బీసీఏ మొదలైన వివిధ ప్రోగ్రామ్‌ల్లో అడ్మిషన్లు పొందవచ్చు. కాకతీయ యూనివర్ిసటీ, ఉస్మానియా యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, శాతావాహణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీల అనుబంధంగా ఉన్న కాలేజీల్లో డిగ్రీ కోర్సులకు టీఎస్ దోస్త్ అడ్మిషన్లు అందిస్తుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఇక్కడ క్లిక్ చేయండి.

/news/ts-dost-2023-counselling-schedule-revised-42840/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top