TS EAMCET అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ CSE ఫేజ్ 1 సీట్ల కేటాయింపు చివరి ర్యాంకులు 2025

manohar

Updated On: July 18, 2025 06:52 PM

TS EAMCET దశ -1 సీట కేటాయింపు ప్రకారం, అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ CSE కోర్సుకు చివరి ర్యాంక్ విడుదలైంది.అభ్యర్థులు తమ కేటాయింపును వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు.దశ 1 చివరి ర్యాంకుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

TS EAMCET అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ CSE ఫేజ్ 1 సీట్ల కేటాయింపు చివరి ర్యాంక్ 2025TS EAMCET అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ CSE ఫేజ్ 1 సీట్ల కేటాయింపు చివరి ర్యాంక్ 2025

TS EAMCET 2025, అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్,CSE దశ-1 సీటు కేటాయింపు విడుదల వివరాలు(TS EAMCET 2025, Abdul Kalam Institute, CSE Phase-1 Seat Allotment Details Released): TS EAMCET 2025 దశ-1 సీటు కేటాయింపు ఫలితాలు విడుదల కావడంతో, అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్ల ప్రకారం ఏ కళాశాలలో సీటు కేటాయించబడిందో తెలుసుకోవచ్చు. అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్, కొత్తగూడెం లో కంప్యూటర్ సైన్స్ (CSE) కోర్సుకు సీటు పొందిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ అలాట్‌మెంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. సీటు కేటాయించిన విద్యార్థులు నిర్ణయించిన గడువులో కాలేజ్‌కి రిపోర్ట్ చేయాలి లేదా ఆప్షన్‌ను ఫ్రీజ్ చేసి ఫీజు చెల్లించాలి. ఈ ఫేజ్‌లో సీటు కేటాయింపు కాకపోయిన అభ్యర్థులు దశ -2 కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. అలాగే, సీటు వచ్చిన విద్యార్థులు ఇతర మెరుగైన ఎంపికలు కోరుకుంటే కూడా తదుపరి దశలో ఎంపికల మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని అప్డేట్లను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తనిఖీ చేయడం చాలా అవసరం. చివరగా అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ CSE విభాగానికి సంబంధించిన సీటు కేటాయింపుల వివరాలు ఈ క్రింద పట్టికలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

TG EAMCET ఫేజ్ 1 సీట్ల అలాట్‌మెంట్ చివరి ర్యాంక్ 2025 లైవ్ అప్‌డేట్‌లు, కాలేజీల వారీగా కటాఫ్ ర్యాంక్

TG EAMCET ఫేజ్ 1 సీట్ల కేటాయింపు చివరి ర్యాంక్ 2025 లైవ్ అప్‌డేట్‌లు, కాలేజీల వారీగా కటాఫ్ ర్యాంక్

AKIT ఇంజనీరింగ్ కాలేజీ , కొత్తగూడెం CSE దశ -1 సీటు కేటాయింపు చివరి కటాఫ్ ర్యాంకుల వివరాలు(AKIT Engineering College, Kothagudem CSE Phase-1 Seat Allotment Final Cutoff Rank Details)

ఈ కింద ఇవ్వబడిన పట్టికలో TS EAMCET 2025 ఫేజ్-1 సీటు కేటాయింపు ప్రకారం అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్, కొత్తగూడెం లో కంప్యూటర్ సైన్స్ (CSE) కోర్సుకి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇవ్వబడ్డాయి.

కేటగిరి పేరు

చివరి కటాఫ్ ర్యాంక్ (కేటాయించిన సీటు వర్గం చివరి ర్యాంక్)

OC జనరల్

79,085

BC-A జనరల్

79,085

BC-B జనరల్

1,19,861

BC-D జనరల్

80,930

BC-E జనరల్

49,535

SC  జనరల్

35,666

ST జనరల్

1,43,975

EWS జనరల్

1,32,332

TS EAMCET 2025 దశ -1 సీటు కేటాయింపులో అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ CSE కోర్సుకు సీట్లు కేటాయించబడటంతో, అక్కడ చేరాలనుకునే అభ్యర్థులు తమ కేటాయింపులను చెక్ చేసి తదనుగుణంగా ప్రక్రియలను కొనసాగించాలి.సీటు వచ్చిన వారు కాలేజీలో రిపోర్ట్ చేయడం లేదా ఫీజు చెల్లించడం తప్పనిసరి. సీటు కేటాయింపు కాకపోయిన వారు దశ -2 కౌన్సెలింగ్‌కి సిద్ధంగా ఉండాలి.

ముఖ్యమైన లింకులు...

TS EAMCET 2025 CVR ఇంజనీరింగ్ కాలేజ్ CSE ఫేజ్ 1 సీట్ల కేటాయింపు ప్రకారం చివరి ర్యాంకులు

TS EAMCET 2025 GLWC కాలేజీ CSE ఫేజ్ 1 సీట్ల కేటాయింపు ప్రకారం చివరి ర్యాంక్

TS EAMCET శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల CSE దశ 1 సీట్ల కేటాయింపు చివరి ర్యాంక్ 2025

TS EAMCET BIET ఇబ్రహీంపట్నం CSE బ్రాంచ్‌కు కేటాయించిన చివరి ర్యాంకులు 2025

TS EAMCET అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల CSE ఫేజ్ 1 సీట్ల కేటాయింపు చివరి ర్యాంకులు 2025

TG EAMCET 2025 OU హైదరాబాద్ CSE సీటు అలాట్‌మెంట్ ప్రకారం చివరి ర్యాంక్ వివరాలు

TS EAMCET మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ CSE బ్రాంచ్‌కు చివరి ర్యాంకులు ఇవే

TS EAMCET వాసవి ఇంజనీరింగ్ కళాశాల CSE దశ 1 సీట్ల కేటాయింపు చివరి ర్యాంక్ 2025

TG EAMCET 2025 ఫలితాల్లో MVSR ఇంజనీరింగ్ కాలేజీ నాదర్గుల్ CSEకు చివరి ర్యాంకులు

TS EAMCET CBIT హైదరాబాద్ CSE ఫేజ్ 1 సీట్ల కేటాయింపు చివరి ర్యాంక్ 2025

TS EAMCET అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ CSE ఫేజ్ 1 సీట్ల కేటాయింపు చివరి ర్యాంక్ 2025

TS EAMET 2025 GATE ఇంజనీరింగ్ కాలేజీ CSE ఫేజ్ 1 కేటాయింపులో చివరి ర్యాంక్ ఎంత?

TS EAMCET అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ హయత్‌నగర్ CSE ఫేజ్ 1 సీట్ల కేటాయింపు చివరి ర్యాంక్ 2025

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-eamcet-2025-akit-kothagudem-cse-last-rank-as-per-phase-1-seat-allotment-68791/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy