TS EAMCET 2025 వరంగల్ B.Tech కళాశాలల లిస్ట్, కోడ్‌లు ఫీజు వివరాలు
TS EAMCET 2025 వరంగల్ బీటెక్ కాలేజీల లిస్ట్, కోడ్స్, ఫీజు వివరాలు (TS EAMCET 2025 Warangal B.Tech College List with Codes and Fee Details) :
TS EAMCET 2025 వరంగల్ బీటెక్ కాలేజీల లిస్ట్, కోడ్స్, ఫీజు వివరాలను ఇక్కడ అందించాం. ఇప్పటికే TS EAMCET 2025 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ తమ నగరాల్లో బీటెక్ వివరాల కోసం చూస్తుంటారు. తమకొచ్చిన ర్యాంకుకు దగ్గర్లో ఉన్న మంచి బీటెక్ కాలేజీల్లో ప్రవేశాలు పొందాలనుకుంటారు. అలాంటి అభ్యర్థులు ఇక్కడ వరంగల్ బీటెక్ కాలేజీ లిస్ట్‌తో పాటు కోడ్ వివరాలు, కోర్సు వారీగా ఫీజు వివరాలు కూడా అందించాం. అభ్యర్థులు ఇక్కడ చూసి బీటెక్ కాలేజీల వివరాలను
(TS EAMCET 2025 Warangal B.Tech College List with Codes and Fee Details)
పూర్తిగా తెలుసుకోవచ్చు.
TS EAMCET బొమ్మ ఇంజనీరింగ్ కాలేజీ CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 | |
|---|---|
TS EAMCET 2025 కరీంనగర్ B.Tech కాలేజీల లిస్ట్, కోడ్‌లు ఫీజు వివరాలు |
TS EAMCET 2025 వరంగల్ బీటెక్ కాలేజీల లిస్ట్, కోడ్స్, ఫీజు వివరాలు
వరంగల్ జిల్లాలో బీటెక్ కాలేజీలు, కోర్సులు, కోడ్‌లు, ఫీజులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో అందించాం.కోడ్ | కాలేజ్ పేరు | నగరం పేరు | కోర్సు | కన్వీనర్ కోట ఫీజు |
|---|---|---|---|---|
KITS | కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | వరంగల్ | CIV | రూ.125000 |
KITS | కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | వరంగల్ | CSD | రూ.125000 |
KITS | కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | వరంగల్ | CSE | రూ.125000 |
KITS | కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | వరంగల్ | CSM | రూ.125000 |
KITS | కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | వరంగల్ | CSN | రూ.125000 |
KITS | కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | వరంగల్ | CSO | రూ.125000 |
KITS | కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | వరంగల్ | ECE | రూ.125000 |
KITS | కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | వరంగల్ | ECI | రూ.125000 |
KITS | కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | వరంగల్ | EEE | రూ.125000 |
KITS | కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | వరంగల్ | INF | రూ.125000 |
KITS | కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | వరంగల్ | MEC | రూ.125000 |
KUEWSF | యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్ ఫర్ ఉమెన్ KU క్యాంపస్ | వరంగల్ | CSD | రూ.70000 |
KUEWSF | యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్ ఫర్ ఉమెన్ KU క్యాంపస్ | వరంగల్ | CSE | రూ.70000 |
KUEWSF | యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్ ఫర్ ఉమెన్ KU క్యాంపస్ | వరంగల్ | CSM | రూ.70000 |
KUEWSF | యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్ ఫర్ ఉమెన్ KU క్యాంపస్ | వరంగల్ | ECE | రూ.70000 |
KUEWSF | యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్ ఫర్ ఉమెన్ KU క్యాంపస్ | వరంగల్ | EEE | రూ.70000 |
KUEWSF | యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్ ఫర్ ఉమెన్ KU క్యాంపస్ | వరంగల్ | INF | రూ.70000 |
KUWL | KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | వరంగల్ | CIV | రూ.70000 |
KUWL | KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | వరంగల్ | CSD | రూ.70000 |
KUWL | KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | వరంగల్ | CSE | రూ.35000 |
KUWL | KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | వరంగల్ | ECE | రూ.35000 |
KUWL | KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | వరంగల్ | EEE | రూ.35000 |
KUWL | KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | వరంగల్ | INF | రూ.70000 |
KUWL | KU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | వరంగల్ | MEC | రూ.35000 |
VAGE | వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | వరంగల్ | CIV | రూ.105000 |
VAGE | వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | వరంగల్ | CSD | రూ.105000 |
VAGE | వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | వరంగల్ | CSE | రూ.105000 |
VAGE | వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | వరంగల్ | CSM | రూ.105000 |
VAGE | వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | వరంగల్ | ECE | రూ.105000 |
VAGE | వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | వరంగల్ | EEE | రూ.105000 |
VAGE | వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | వరంగల్ | MEC | రూ.105000 |
VGWL | వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల | వరంగల్ | CSD | రూ.58000 |
VGWL | వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల | వరంగల్ | CSE | రూ.58000 |
VGWL | వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల | వరంగల్ | CSM | రూ.58000 |
VGWL | వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల | వరంగల్ | ECE | రూ.58000 |
WITS | వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ | వరంగల్ | CIV | రూ.45000 |
WITS | వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ | వరంగల్ | CSE | రూ.45000 |
WITS | వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ | వరంగల్ | ECE | రూ.45000 |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.










