తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి తేదీ (TS EAMCET Application Form 2024)

Andaluri Veni

Updated On: April 06, 2024 11:55 am IST

తెలంగాణ ఎంసెట్‌కు దరఖాస్తు (TS EAMCET Application Form 2024)  చేసుకోవడానికి ఈరోజే లాస్ట్ డేట్. అర్హత ఉన్న అభ్యర్థులు విండో క్లోజ్ అవ్వడానికి ముందు దరఖాస్తు చేయాలి. 
TS EAMCET Application Form 2024 without Late Fee Closing TodayTS EAMCET Application Form 2024 without Late Fee Closing Today

TS EAMCET దరఖాస్తు ఫార్మ్ 2024 (TS EAMCET Application Form 2024) : ఆలస్య ఫీజు లేకుండా తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు ఫార్మ్ 2024ను (TS EAMCET Application Form 2024)  పూరించడానికి ఈరోజే అంటే ఏప్రిల్ 06, 2024 చివరి తేదీ. దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న , అర్హులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి, పూరించాలి. రేపటి నుంచి అంటే ఏప్రిల్ 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవడానికి లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, ఆలస్య రుసుము చెల్లించడానికి ఇష్టపడని అభ్యర్థులు, ఈ రోజే అప్లికేషన్ పూరించండి. ఆలస్య రుసుము, అప్లికేషన్ కరెక్షన్ కోసం వివరణాత్మక షెడ్యూల్‌తో పాటు ఫార్మ్‌ను నమోదు చేయడానికి, పూరించడానికి నేరుగా లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది.

TS EAMCET దరఖాస్తు ఫార్మ్ 2024 లింక్ ( TS EAMCET Application Form 2024 Link)

ఇంకా తమ TS EAMCET దరఖాస్తు ఫార్మ్ 2024ను పూరించని అభ్యర్థులు ఇక్కడ అందుబాటులో ఉన్న లింక్ ద్వారా లేదా ateapcet.tsche.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తమను తాము నమోదు చేసుకోవాలి మరియు ఫార్మ్‌లను పూరించండి:
TS EAMCET దరఖాస్తు ఫార్మ్ 2024 లింక్

TS EAMCET దరఖాస్తు ఫార్మ్ 2024: అప్లికేషన్ దిద్దుబాటు తేదీలు (TS EAMCET Application Form 2024: Dates for Form Correction)

ఆలస్య రుసుము చెల్లించకుండా దరఖాస్తు ఫార్మ్‌ను పూరించడానికి విండో ఈరోజు ముగుస్తుంది కాబట్టి, అభ్యర్థులు ఫార్మ్ దిద్దుబాటు తేదీలు మరియు ఆలస్య ఫీజు మొత్తంతో TS EAMCET దరఖాస్తు ఫార్మ్ 2024ను సమర్పించే తేదీలను నోట్ చేసుకోవాలి:
ఈవెంట్స్తేదీలు
ఆలస్య రుసుము లేకుండా TS EAMCET దరఖాస్తు ఫార్మ్ 2024 కోసం చివరి తేదీఈరోజు, ఏప్రిల్ 6, 2024
TS EAMCET దరఖాస్తు ఫార్మ్ 2024 దిద్దుబాటుఏప్రిల్ 8 నుండి 12, 2024 వరకు
రూ.250ల లేట్ ఫీజుతో TS EAMCET దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీఏప్రిల్ 9, 2024
రూ.500ల లేట్ ఫీజుతో TS EAMCET దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీఏప్రిల్ 14, 2024
రూ.2500ల లేట్ ఫీజుతో TS EAMCET దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీఏప్రిల్ 19, 2024
రూ.5000ల లేట్ ఫీజుతో TS EAMCET దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీమే 1, 2024
TS EAMCET హాల్ టికెట్ 2024 విడుదల తేదీఏప్రిల్ 29, 2024
TS EAMCET 2024 పరీక్ష తేదీఅగ్రికల్చర్ & ఫార్మసీ (A&P)మే 7, 8, 2024
ఇంజనీరింగ్ (E)మే 9, 10, 11, 2024

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-eamcet-application-form-2024-without-late-fee-closing-today-dates-for-form-correction-51597/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!