TS EAMCET Counseling 2023: జూన్‌లోనే తెలంగాణ ఎంసెట్ 2023 కౌన్సెలింగ్

Andaluri Veni

Updated On: May 28, 2023 10:44 am IST

TS EAMCET కౌన్సెలింగ్ 2023 (TS EAMCET Counseling 2023)  TSCHE జూన్ 26న TS EAMCET కౌన్సెలింగ్ 2023ని ప్రారంభిస్తుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
 
TS EAMCET Counselling Date 2023TS EAMCET Counselling Date 2023

TS EAMCET కౌన్సెలింగ్ తేదీ 2023  (TS EAMCET Counseling 2023): TSCHE TS EAMCET 2023 తేదీ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. జూన్‌లో తెలంగాణ ఎంసెట్  2023 కౌన్సెలింగ్ (TS EAMCET Counseling 2023) ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన  తేదీలను అధికారులు విడుదల చేశారు. జూలైలోగా తరగతులను ప్రారంభించేలా అధికార యంత్రాంగం నిర్ధారిస్తుంది. TSCHE  కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్‌లు, సీట్ల కేటాయింపు ఉంటాయి. TS EAMCET 2023 మంచి ర్యాంకు సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌‌కు పిలవడం జరుగుతుంది. అనంతరం అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఇది కూడా చదవండి: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు 2023 విడుదల, డైరక్ట్ లింక్

TS EAMCET కౌన్సెలింగ్ తేదీ 2023 (TS EAMCET Counseling Date 2023

TS EAMCET కౌన్సెలింగ్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు ఈ దిగువున పరిశీలించవచ్చు. 
ఈవెంట్అంచనా తేదీలు
అధికారిక నోటిఫికేషన్ విడుదలమే 27, 2023
రిజిస్ట్రేషన్ ప్రారంభంజూన్ 26, 2023 
టీఎస్ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్ చివరి తేదీజూలై 06, 2023
TS EAMCET 2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్జూన్ 28 నుంచి జూలై 06, 2023
TS EAMCET 2023 వెబ్ ఆప్షన్లుజూన్ 28, 2023 జూలై  08 
సీటు కేటాయింపుజూలై 12, 2023
TS EAMCET సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ జూలై 21, 2023

ఈ సంవత్సరం TSCHE ప్రత్యేక కేటగిరీలు మినహా ఆన్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ను నిర్వహిస్తుంది. వివరణాత్మక కౌన్సెలింగ్ మార్గదర్శకాలు tseamcet.nic.inలో జారీ చేయబడతాయి. అభ్యర్థులు తప్పనిసరిగా ర్యాంక్ కార్డ్, TS EAMCET హాల్ టికెట్, స్టడీ సర్టిఫఇకెట్, ఇంటర్ మార్క్ షీట్, పదో తరగతి మార్క్ షీట్, కేటగిరి సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం వంటి అన్ని అవసరమైన పత్రాలను తప్పనిసరిగా ఉంచుకోవాలి.

కన్వీనర్ కోటా కింద 70 శాతం సీట్లను భర్తీ చేయడానికి TS EAMCET 2023 కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది. మరోవైపు, 30% సీట్లు కేటగిరీ B, మేనేజ్‌మెంట్ కోటా కిందకు వస్తాయి. కేటగిరీ B అడ్మిషన్లు రౌండ్ 2 TS EAMCET కౌన్సెలింగ్ 2023 తర్వాత మాత్రమే ప్రారంభమవుతాయి.

లేటెస్ట్ Education News కోసం కాలేజీ దేఖోను సందర్శిస్తూ ఉండండి. మీరు news@collegedekho.comలో కూడా మాకు వ్రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-eamcet-counselling-date-2023-40926/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!