TS ECET Result 2023: విద్యార్థులకు అలర్ట్, రేపే TS ECET 2023 ఫలితాలు

Rudra Veni

Updated On: June 12, 2023 06:58 PM

TSCHE TS ECET 2023 ఫలితాలు (TS ECET Result 2023) జూన్ 13, 2023 తేదీ సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. TS EDCET 2023 ఫలితాన్ని (TS ECET Result 2023) చెక్ చేయడానికి అభ్యర్థులు లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి.
TS ECET Result Date 2023TS ECET Result Date 2023
FREE WORKSHOP

Claude Live Session by Experts

Practical · No theory · See it work live

Saturday, 6 June

11 AM – 1 PM

2 HOURS

TS ECET 2023 ఫలితం తేదీ (TS ECET Result 2023): TSCHE TS ECET 2023 ఫలితాలు (TS ECET Result 2023) జూన్ 13, 2023 తేదీ సాయంత్రం 3:30 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాలను TSCHE చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేయనున్నారు. TS ECET 2023 ఫలితం అధికారిక వెబ్‌సైట్‌ ecet.tsche.ac.in‌ లో మాత్రమే విడుదల చేయబడుతుంది. . TS ECET కోసం ఆన్‌లైన్ పరీక్ష మే 20, 2023 ముగిసింది. TS ECET ఫలితం తేదీ 2023కి (TS ECET Result Date 2023) సంబంధించిన పూర్తి వివరాలని ఇక్కడ తెలుసుకోండి.

ఇది కూడా చదవండి - TS ECET Answer Key 2023 Date

TS ECET 2023 ఫలితం తేదీ (TS ECET 2023 Result Date)

విద్యార్థులు ఈ దిగువ పేర్కొన్న విధంగా TS ECET 2023 ఫలితాలు విడుదలయ్యే తేదీని తెలుసుకోవచ్చు.

ఈవెంట్

తేదీలు

పరీక్ష తేదీ

మే 20, 2023

TS ECET 2023 ఫలితాల ప్రకటన

జూన్ 13, 2023 (సాయంత్రం 3:30 గంటలకు)

TS ECET 2023 ఫలితాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (Steps to Download TS ECET 2023 Result After Release)

దరఖాస్తుదారులు TS ECET 2023 ఫలితాన్ని చూసుకోవడానికి తప్పనిసరిగా అనుసరించాల్సిన ప్రక్రియ ఇక్కడ అందజేశాం. వెబ్‌సైట్ నుంచి తెలంగాణ ECTE 2023 ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి.

  • అభ్యర్థులు TS ECET 2023 అధికారిక వెబ్‌సైట్‌ ecet.tsche.ac.in‌ లోకి వెళ్లాలి.

  • 'Download Link to Check Telangana ECET Exam Result 2023' అని పేర్కొన్న లింక్‌పై క్లిక్ చేయండి

  • మీరు మీ TS ECET ఆధారాలను నమోదు చేయవలసిన లాగిన్ విండో కనిపిస్తుంది

  • మీ అప్లికేషన్ ID, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, 'Submit' క్లిక్ చేయండి

  • TS ECET 2023 Resul PDF స్క్రీన్‌పై కనిపిస్తుంది

  • ఫలితాన్ని PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసి, దానిని ప్రింట్ చేయండి

తెలంగాణా ECET పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించిన ఆన్సర్ కీ ఫలితాలకు ముందే విడుదల అవుతుందని గమనించాలి. ఆన్సర్ కీల ఆధారంగా ఫలితాలు పరీక్షకు సిద్ధం చేయబడతాయి.

ఎంట్రన్స్ పరీక్షలు, బోర్డులు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

/news/ts-ecet-result-date-2023-know-when-result-announcement-is-expected-40659/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top