TS LAWCET 2023 Expected Cutoff: టీఎస్ లాసెట్ 2023 కటాఫ్ ఎంతో ఇక్కడ తెలుసుకోండి

Andaluri Veni

Updated On: May 25, 2023 05:51 pm IST

TS LAWCET 2023 మూడేళ్ల, ఐదేళ్ల LLB కోర్సులకు, TS LAWCET 2023 అంచనా కటాఫ్‌ని (TS LAWCET 2023 Expected Cutoff) ఇక్కడ తెలుసుకోండి. TS LAWCET కటాఫ్ విడుదల తేదీ త్వరలో తెలియజేయబడుతుంది.
TS LAWCET 2023 Expected Cutoff: టీఎస్ లాసెట్ 2023 కటాఫ్ ఎంతో ఇక్కడ తెలుసుకోండిTS LAWCET 2023 Expected Cutoff: టీఎస్ లాసెట్ 2023 కటాఫ్ ఎంతో ఇక్కడ తెలుసుకోండి

టీఎస్ లాసెట్ 2023 అంచనా కటాఫ్ (TS LAWCET 2023 Expected Cutoff): TS LAWCET 2023 పరీక్ష సమీపిస్తున్నందున అభ్యర్థులు ఈ ఏడాది అంచనా కటాఫ్  (TS LAWCET 2023 Expected Cutoff) స్కోర్‌ను తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉండాలి.TS LAWCET కటాఫ్ అనేది ప్రాథమికంగా తెలంగాణ రాష్ట్రంలోని లా కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు అభ్యర్థి పొందవలసిన కనీస అర్హత మార్కులు. TS LAWCET ఫలితాల ప్రకటన తర్వాత కటాఫ్ జాబితా విడుదల చేయబడుతుంది. TS LAWCET 2023 కటాఫ్ స్కోర్ ప్రతి కేటగిరీ కింద అడ్మిషన్ ముగింపు ర్యాంక్‌ను సూచిస్తుంది. కాబట్టి ర్యాంక్ జాబితా ఆధారంగా TS LAWCET 2023 కటాఫ్ జాబితా తయారు చేయబడుతుంది.

TS LAWCET 2023 మే 25, 2023న జరిగింది. TS LAWCET అనేది LLB, BA+LLB, B.Com+LLB, B.Sc+LLB, వంటి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించబడే న్యాయ ప్రవేశ పరీక్ష. అభ్యర్థుల కేటగిరీ ఆధారంగా విలక్షణమైన TS LAWCET 2023 కటాఫ్ జాబితాను పరీక్ష నిర్వహణ సంస్థ విడుదల చేస్తుంది. ఐదేళ్ల, మూడేళ్ల LL.B కోర్సులకు TS LAWCET 2023 అంచనా కటాఫ్ వివరాలను ఇక్కడ చూడండి. 

టీఎస్ లాసెట్ 2023 కటాఫ్ ముఖ్యమైన తేదీలు (TS LAWCET 2023 Cutoff Important Dates)

మూడు సంవత్సరాలు, ఐదేళ్ల LL.B కోర్సులకు హాజరయ్యే అభ్యర్థులు ఈ పట్టిక నుంచి TS LAWCET 2023 కటాఫ్ తేదీలను చూడొచ్చు.
ఈవెంట్ ముఖ్యమైన తేదీలు 

TS LAWCET 2023 పరీక్ష తేదీ

మూడేళ్ల LL.B మే 25, 2023
ఐదేళ్ల LL.B మే 25, 2023
ప్రిలిమినరీ కీ విడుదలమే 29, 2023
ప్రిలిమినరీ కీ కోసం అభ్యంతరం తెలపడానికి చివరి తేదీతెలియాల్సి ఉంది
టీఎస్ లాసెట్ 2023తెలియాల్సి ఉంది


 TS LAWCET 2023 కటాఫ్ ప్రమాణాలు (TS LAWCET 2023 Cutoff Criteria)

TSCHE ద్వారా పేర్కొన్న విధంగా ఈ దిగువ టేబుల్ నుంచి TS LAWCET 2023 కటాఫ్ ప్రమాణాలను పరిశీలించవచ్చు. 
కేటగిరిTS LAWCET 2023కి అర్హత ప్రమాణాలుTS LAWCET 2023కి కనీస మార్కులు అవసరం
జనరల్, ఓబీసీ  మొత్తం మార్కులలో 35% మార్కులు అంటే 100 మార్కులకు 42     
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ LL.B కోర్సు, 12వ తరగతి పరీక్షలో 45% మార్కులు
మూడేళ్ల LL.B కోర్సు: బ్యాచిలర్ డిగ్రీ పరీక్షలో 45% మార్కులు
ఎస్సీ, ఎస్టీ  కనీస మార్కులు అవసరం లేదు         5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ LL.B కోర్సు: 12వ తరగతి పరీక్షలో 40% మార్కులు
3 సంవత్సరాల LLB కోర్సు: బ్యాచిలర్ డిగ్రీ పరీక్షలో 40% మార్కులు

TS LAWCET 2023 పాల్గొనే కాలేజీల కటాఫ్ (TS LAWCET 2023 Cutoff of Participating Colleges)

TS LAWCET 2023 పాల్గొనే కళాశాలల అంచనా కటాఫ్ స్కోర్‌లను ఇక్కడ చెక్ చేయండి. 

కాలేజీ పేరు

కేటగిరి

జెండర్

అంచనా కటాఫ్ ర్యాంక్

యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా, ఉస్మానియా యూనివర్సిటీ

జనరల్

స్త్రీ

1

పురుషుడు

23

షెడ్యూల్డ్ కులం (SC)

స్త్రీ

66

పురుషుడు

83

షెడ్యూల్డ్ తెగ (ST)

స్త్రీ

--

పురుషుడు

88

Padala Rama Reddy Law College, Hyderabad

జనరల్

స్త్రీ

2762

పురుషుడు

3626

షెడ్యూల్డ్ కులం (SC)

స్త్రీ

7907

పురుషుడు

5483

షెడ్యూల్డ్ తెగ (ST)

స్త్రీ

--

పురుషుడు

7998

Pendekanti Law College, Hyderabad

జనరల్

స్త్రీ

3574

పురుషుడు

1360

షెడ్యూల్డ్ కులం (SC)

స్త్రీ

7270

పురుషుడు

5357

షెడ్యూల్డ్ తెగ (ST)

స్త్రీ

--

పురుషుడు

4999


TS LAWCET కటాఫ్‌ని నిర్ణయించే కారకాలు  (Factors Determining TS LAWCET Cutoff)

TS LAWCET కటాఫ్ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అభ్యర్థులకు కటాఫ్ జాబితా ఆధారంగా TS LAWCET పాల్గొనే కళాశాలల్లో సీట్లు కేటాయించబడతాయి. TS LAWCET 2023 కటాఫ్‌ని నిర్ణయించే కారకాలను చూడండి.
  • TS LAWCET 2023 ప్రవేశ పరీక్ష, క్లిష్టత స్థాయి
  • TS LAWCET 2023కి హాజరైన దరఖాస్తుదారుల మొత్తం సంఖ్య
  • TS LAWCET 2023లో పాల్గొనే కాలేజీల సీటు ఎంపిక
  • పరీక్ష రాసేవారి కేటగిరి
  • ప్రవేశ పరీక్షలో అభ్యర్థుల పనితీరు
  • మునుపటి సంవత్సరం కటాఫ్ స్కోర్
  • TS LAWCET 2023కి అర్హత సాధించిన పరీక్షకు హాజరైన వారి సంఖ్య
ప్రవేశ పరీక్షలు, రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు https://www.collegedekho.com/te/news/ ఇక్కడ తెలుసుకోండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-lawcet-2023-expected-cutoff-41037/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!