తెలంగాణ పీజీఈసెట్ నోటిఫికేషన్ 2024 విడుదల, మార్చి 16 నుంచి రిజిస్ట్రేషన్ (TS PGECET 2024 Registration Date)

Andaluri Veni

Updated On: March 13, 2024 10:14 am IST

TS PGECET 2024 అధికారిక నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైంది. రిజిస్ట్రేషన్  ప్రక్రియ (TS PGECET 2024 Registration Date) మార్చి 16, 2024న ప్రారంభమవుతుంది.
TS PGECET Notifciation 2024 Released (Image credit: Pexels)TS PGECET Notifciation 2024 Released (Image credit: Pexels)

TS PGECET 2024 రిజిస్ట్రేషన్ (TS PGECET 2024 Registration Date) : జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్‌లో TS PGECET 2024 కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. TS PGCET 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ (TS PGECET 2024 Registration Date) మార్చి 16, 2024న ప్రారంభమవుతుంది. దరఖాస్తు ప్రక్రియ మే 10, 2024 తేదీ వరకు కొనసాగుతుంది.  రూ.5000 లేట్ ఫీజుతో అభ్యర్థులు TS PGECET 2024 పరీక్షకు మే 25, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. AICTE అర్హత ప్రమాణాల ప్రకారం, అభ్యర్థులు అర్హత పరీక్షలో 50% (రిజర్వ్డ్ కేటగిరీకి 45%) పొందాలి, TS PGECET 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందాలి. . ఈ సంవత్సరం, TS PGECET పరీక్ష జూన్ 6 నుంచి 9, 2024 వరకు ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు షిఫ్టుల్లో జరుగుతుంది.

TS PGECET 2024 తేదీలు (TS PGECET 2024 Dates)

అభ్యర్థులు ఇక్కడ ముఖ్యమైన ఈవెంట్‌ల TS PGECET 2024 తేదీలను చూడవచ్చు:

ఈవెంట్స్

తేదీలు

TS PGECET 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభం

మార్చి 16, 2024

దరఖాస్తు ఫార్మ్ పూరించడానికి చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా)

మే 10, 2024

TS PGECET 2024 దరఖాస్తు ఫార్మ్ దిద్దుబాటుమే 14 నుంచి 16, 2024 వరకు

రూ. 250 ఆలస్య పీజుతో  దరఖాస్తు సబ్మిట్ చేయడానికి  చివరి తేదీ  

మే 14, 2024

రూ. 1000లతో ఆలస్య పీజుతో  దరఖాస్తు సబ్మిట్ చేయడానికి  చివరి తేదీ  

మే 17, 2024

రూ. 2500ల ఆలస్య పీజుతో  దరఖాస్తు సబ్మిట్ చేయడానికి  చివరి తేదీ  

మే 21, 2024

రూ. 50000ల ఆలస్య పీజుతో  దరఖాస్తు సబ్మిట్ చేయడానికి  చివరి తేదీ  

మే 25, 2024

TS PGECET హాల్ టికెట్ 2024 విడుదల

మే 28, 2024

TS PGECET 2024 పరీక్ష

మే 6 నుండి 9, 2024 వరకు

TS PGECET 2024: అభ్యర్థులకు సూచనలు (TS PGECET 2024: Instructions for Candidates)

TS PGECET 2024కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు ఇక్కడ ఉన్నాయి:

  • TS PGECET 2024 అప్లికేషన్ మోడ్ ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంటుంది. దరఖాస్తు ఫార్మ్ ముద్రిత హార్డ్ కాపీని అధికారం అంగీకరించదు
  • దరఖాస్తు ఫార్మ్‌ను నింపే ప్రక్రియలో అభ్యర్థులు రూ. 1100 (రిజర్వ్డ్ కేటగిరీకి రూ. 600) దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. 
  • పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులు మొత్తం 120 MCQలకు సమాధానం ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. తప్పుగా గుర్తించబడిన సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

TS PGECET Previous Year Question Paper

Geo-Engineering & Geo-Informatics (GG)

Geo-Engineering & Geo-Informatics (GG)

/news/ts-pgecet-notifciation-2024-released-registration-to-begin-on-march-16-50734/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!