TS SSC English Model Question Paper 2023: తెలంగాణ పదో తరగతి ఇంగ్లీష్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDF ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Rudra Veni

Published On:

విద్యార్థులు టీఎస్ ఎస్‌ఎస్సీ ఇంగ్లీష్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDFని (TS SSC English Model Question Paper 2023) ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఈ మోడల్ ప్రశ్నాపత్రం సహాయంతో పరీక్షలకు ప్రిపేర్ అవ్వొచ్చు. పరీక్షా విధానం, ప్రశ్నల రకాన్ని తెలుసుకోవడానికి మోడల్ ప్రశ్నాపత్రం సహాయపడుతుంది.
TS SSC (10th) English Model Question Paper 2023 PDF DownloadTS SSC (10th) English Model Question Paper 2023 PDF Download

టీఎస్ ఎ‌స్‌ఎస్‌సీ ఇంగ్లీష్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 (TS SSC English Model Question Paper 2023): తెలంగాణ సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ అధికారిక వెబ్‌సైట్ ప్రశ్నపత్రాల వివరణాత్మక సమాచారంతో మోడల్ ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. TS SSC ఇంగ్లీష్ పరీక్ష 2023కి హాజరయ్యే అభ్యర్థులు, మోడల్ ప్రశ్నాపత్రాన్ని (TS SSC English Model Question Paper 2023) ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా రోజుకు ముందు ప్రాక్టీస్ చేయవచ్చు. మోడల్ ప్రశ్నాపత్రం ప్రశ్నల సరళి, మార్కింగ్ స్కీమ్, మొత్తం ఊహించిన క్లిష్టత స్థాయిలో వివరించబడింది. పరీక్ష రోజు కోసం బాగా ప్రిపేర్ కావొచ్చు. TS SSC ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 6, 2023న వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. కాబట్టి విద్యార్థులు పరీక్ష రోజు కోసం బాగా ప్రిపేర్ అవ్వొచ్చు.

TS SSC ఇంగ్లీష్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDFని డౌన్‌లోడ్ చేసుకోండి (Download TS SSC (10th) English Model Question Paper 2023 PDF)

పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు TS SSC ఇంగ్లీష్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మోడల్ పేపర్ ఆధారంగా అభ్యర్థులు ప్రిపేర్ అయి పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు.

TS SSC (10వ) ఇంగ్లీష్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDF- Click Here !

TS SSC ఇంగ్లీష్ మోడల్ ప్రశ్నాపత్రం 2023: ముఖ్యమైన పాయింట్లు (TS SSC (10th) English Model Question Paper 2023: Important Points)

TS SSC ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం 2023కి సంబంధించి విద్యార్థులు గమనించవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి.
  • ప్రశ్నపత్రం మొత్తం 80 మార్కులకి ఉంటుంది.
  • ప్రశ్నపత్రాన్ని ప్రయత్నించడానికి మొత్తం 3 గంటల సమయం కేటాయించబడుతుంది.
  • ప్రశ్నపత్రం సెక్షన్ A, సెక్షన్ B అనే రెండు విభాగాలుగా విభజించబడుతుంది.
  • ప్రతి సెక్షన్‌లో ప్రశ్నలకు మార్కులు భిన్నంగా ఉంటాయి
  • ప్రశ్నలకు సమాధానమిచ్చే ముందు విద్యార్థులు సూచనలను జాగ్రత్తగా చదవాలి
  • స్పష్టత కోసం కొత్త సెక్షన్‌ని కొత్త పేజీలో ప్రారంభించడం మంచిది.
తెలుగులో మరిన్ని న్యూస్ క ోసం https://www.collegedekho.com/te/news/ లింక్‌పై క్లిక్ చేయాలి.

/news/ts-ssc-english-model-question-paper-2023-pdf-download-38046/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top